త్రిష – ప్రభాస్ పెళ్లి క్యాన్సిల్ అవ్వడానికి కారణం ఆ స్టార్ హీరోనా..!?

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. వరుస పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతున్న ప్రభాస్ వయసు ఇప్పటికే 40 దాటుతున్న ఇంకా పెళ్లి సంగతి ఎత్తడం లేదు. ఇక ఎప్పటికప్పుడు ప్రభాస్ పెళ్లికి సంబంధించి ఏదో న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. అయితే గతంలో ప్రభాస్ ఈవెంట్లో మాట్లాడుతూ తన పెళ్లి గురించి స్పందించాడు. నేను కచ్చితంగా పెళ్లి చేసుకుంటానంటూ ప్రభాస్ చెప్పుకొచ్చాడు. కానీ ఇప్పటివరకు […]

ఆ ఏరియాలో విజయ్ ‘ లియో ‘ కి సెన్సేషనల్ బుకింగ్స్..

దళపతి విజయ్ కోలీవుడ్ హీరోగా మంచి క్రేజ్‌ సంపాదించుకున్నాడు. విజయ్ దళపతికి టాలీవుడ్ లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక విజయ్ హీరోగా దర్శకుడు లోకేష్ కనగ‌రాజన్‌ తర్కెక్కిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ‘ లియో ‘. త్రిష హీరోయిన్ గా నటిస్తున్నాయి సినిమా అక్టోబర్ 19 ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా రిలీజ్ కంటే ముందే ప్రేక్షకుల్లో భారీ అంచనాలను సొంతం చేసుకుంది. పాన్ ఇండియా లెవెల్ లో […]

షాప్ ఓపెనింగ్ రోజు సితార బుగ్గ గిల్లిన వ్యక్తి.. సితార రియాక్షన్ ఇదే (వీడియో)

ఘట్టమనేని వారసురాలు, సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. చిన్న వయసు నుంచి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది. సోషల్ మీడియాలో సెన్సేషనల్ గా మారి.. బ్రాండ్ అంబాసిడర్ గా వ్య‌వ‌హరిస్తుంది. ఇటు చిన్న వయసులోనే తండ్రి అడుగుజాడల్లో గ్లామర్ ప్రపంచంలోకి ఎంట్రీ ఇవ్వడంతో పాటు తండ్రి బాటలోనే సేవా కార్యక్రమాలు చేస్తూ తండ్రికి తగ్గ తనయురాలుగా గుర్తింపు తెచ్చుకుంటుంది. ఇదిలా ఉంటే.. తాజాగా తన తల్లి నమ్రతతో […]

తేజ పై విరుచుకుపడ్డ నాగార్జున.. జైలు శిక్ష కాదు డైరెక్ట్ గా ఇంటికి పంపించేద్దాం..!!

బిగ్ బాస్ హౌస్ లో హింసకు చోటు లేదు. ఈ నియమం ఇప్పటిది కాదు. తొలి సీజన్ నాటి నుంచి ఈ రూల్ ఉంది. అయినా టాస్కులు జరిగేటప్పుడు కొన్నిసార్లు ఈ రూల్ బ్రేక్ అవుతూ ఉంటుంది. అప్పుడు నాగార్జున చేత కంటెస్టెంట్స్కు కోటింగ్ కూడా ఉంటుంది. ఈ సారీ అదే జరిగింది. కాకపోతే ఇదేమి కొట్టుకున్నంత ఫిజికల్ టాస్క్ కాదు. అయినా తేజ బెల్టుతో గౌతమ్ను టపా టపా కొట్టాడు. హౌస్ లో ఉన్న వాళ్లకు […]

శివాజీ తీరుపై మండిపడ్డ నాగార్జున.. పవర్ అస్ట్ర లాగేసుకున్నారుగా….!!

బిగ్ బాస్ షోలో మిగతా రోజుల సంగతి ఎలా ఉన్నా వీకెండ్ ఎపిసోడ్ మాత్రం మంచి రసవక్తంగా ఉంటుంది. అయితే గత మూడు శనివారాలు పెద్దగా ఎంటర్టైన్ చేయకపోయినా.. ఈసారి మాత్రం వాదన, ప్రతి వాదనలతో హీటెక్కిపోయింది ‌. నాగార్జున ప్రతి ఒకరిపై కామెంట్స్ చేశాడు. మరి ఇంతకీ బిగ్ బాస్ హౌస్ లో శనివారం ఏం జరిగింది అనేది ఇప్పుడు చూద్దాం. స్టేజ్ పైకి వచ్చీ రావడంతోనే శుక్రవారం ఏం జరిగిందో చూసిన నాగార్జున.. ఆ […]

వరస ఈవెంట్స్ ని ఫిక్స్ చేసిన.. ” టైగర్ నాగేశ్వరరావు ” టీమ్ ప్రమోషన్స్ మోతమోగిపోవాల్సిందే….!!

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా, నుపుర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్స్ గా యువ దర్శకుడు వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ భారీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” టైగర్ నాగేశ్వరరావు “. ఈ సినిమా స్టువర్ట్ పురం గజదొంగ నాగేశ్వరరావు నిజజీవితం ఆధారంగా తెరకెక్కుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. అలాగే ఈ సినిమాని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్నాడు. జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న […]

రజినీకాంత్ 170వ‌ సినిమా.. లేటెస్ట్‌ అప్డేట్స్ ఇవే..!!

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా ఇటీవల నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన జైలర్ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో అవందరికీ తెలిసిందే. రజనీకాంత్ కెరియర్లో బిగ్గెస్ట్ హిట్గా నిలిచిన జైలర్ సినిమాలో రమ్యకృష్ణ, తమన్నా, సునీల్, నాగబాబు, వినాయకన్ తదితరులు కీలక పాత్రలు వహించారు. అయితే దీని అనంతరం రజినీకాంత్ చేయబోయే 170వ మూవీ డీటెయిల్స్ కోసం ఆయన ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. జై బీమ్ ఫేమ్ […]

అతిపెద్ద బొమ్మల కొలువు ప్రారంభించిన సితార.. ఎక్కడంటే..?

ప్రముఖ ఇంటర్నేషనల్ బ్రాండ్ మాక్స్ ఫ్యాషన్ హాట్ ఆఫ్ హైదరాబాద్ గా విలిచ్చింది. కేపిహెచ్బి నెక్సస్ మాల్ లో 30-40 అడుగుల భారీ బొమ్మల కొలువును మొదలుపెట్టింది. దీంతో పాటుగా దసరా పండుగ సీజన్ కావడంతో బహుమతులు పంపిణీ కి కొన్ని అనాధ శరణాలయాలతో పాటు వృద్ధాశ్రమాలను కూడా భాగస్వాములను చేసింది. ఇక ఇందులో బాగంగా నమ్రత శిరోద్కర్, సితార ఈ ప్రమోషన్స్ ను ప్రారంభిస్తూ 150 కి పైగా మ్యాక్స్ క్వీన్స్(బొమ్మ‌ల‌) తో కూడిన బొమ్మల […]

నితిన్ మిస్ చేసుకున్న ఆ కథతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన బెల్లంకొండ.. ఏ సినిమా అంటే..?

టాలీవుడ్‌లో ఓ హీరో చేయాల్సిన సినిమా మరో హీరో నటించి హిట్ కొట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అలాంటి సినిమాల్లో ఒకటి రాక్షసుడు మూవీ. ఈ సినిమా మొదటి తమిళంలో వచ్చి మంచి సక్సెస్ అందుకుంది. ఇక ఈ సినిమాని మొదట తెలుగులో నితిన్ తో రీమేక్ చేద్దామనుకున్నారట ఈ మూవీ ప్రొడ్‌యూస‌ర్‌. కానీ అంతకుముందే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈ సినిమాను చేయాలని ఆ ప్రొడ్యూసర్ దగ్గర నుంచి రీమేక్ రైట్స్ తీసుకోవాలని చూశాడు. దానికి […]