తెలుగు సినీ ఇండస్ట్రీలో కమెడియన్ కృష్ణ భగవాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రవితేజ కృష్ణ భగవాన్ కామినేషన్తో ఎన్నో సినిమాలు వచ్చాయి.అలాగే అల్లరి నరేష్, కృష్ణ భగవాన్ కాంబినేషన్లో కూడా పలు చిత్రాలు విడుదలయ్యాయి. ఇలా ఎంతోమంది నటులతో సినిమాలు తీసి మంచి విజయాలను అందుకున్నారు కృష్ణ భగవాన్. కొన్ని చిత్రాలలో హీరోగా డైరెక్టర్ గా కూడా మారి తెరకెక్కించిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు సినిమా అవకాశాలు తగ్గడంతో బుల్లితెర పైన కామెడీ షో తో […]
Author: Divya
హీటెక్కించే లుక్స్ లో అషు రెడ్డి.. ఫొటోస్ వైరల్..!!
ఆషు రెడ్డి సోషల్ మీడియాలో బోల్డ్ బ్యూటీగా పేరుపొందింది. ఇక ఈమె గురించి బుల్లితెర ప్రేక్షకులకు ఎంత చెప్పినా తక్కువే అని చెప్పవచ్చు. ఎప్పుడు కూడా వర్మతో బోల్డ్ వీడియోలను చేస్తూ వైరల్ గా మారుతూనే ఉంటుంది. ఇక బిగ్ బాస్ లో కూడా రెండుసార్లు కంటెస్టెంట్ గా అవకాశం వచ్చిన గెలవలేకపోయింది. ఎప్పుడు కూడా హాట్ ఫొటోస్ తో రచ్చ చేస్తూ ఉంటుంది ఆషు రెడ్డి. ముఖ్యంగా తన ఎదా అందాలతో రెచ్చగొడుతూ కుర్రకారులను పిచ్చెక్కించే […]
కూతురు పుట్టాక కూడా బికినీలో హల్చల్ చేస్తున్న సయేషా..!!
తమిళ హీరో ఆర్య, బాలీవుడ్ హీరోయిన్ సయేషా సైగల్ ప్రేమించి వివాహం చేసుకున్నారు.వీరిద్దరూ 2019 మార్చిలో వివాహం చేసుకోవడం జరిగింది.పెళ్లికి ముందు ఈ జంట కొన్నేళ్లపాటు ప్రేమలో ఉన్నారు. సయేషా సైగల్ తల్లి కూడా బాలీవుడ్ నటి.సయేషా సైగల్ ఆర్యను ఎంతో ఇష్టపడి పెద్దలను ఒప్పించి మరి వివాహం చేసుకుంది.ఈ జంటకు ఆరియానా అనే కూతురు కూడా ఉంది. ఐదేళ్లు సినిమాలకు దూరంగా ఉన్న ఈ ముద్దుగుమ్మ తిరిగి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడానికి పలు ప్రయత్నాలు చేస్తున్నట్లు […]
మొట్టమొదట కోటి రూపాయలు అందుకున్న లేడీస్ సూపర్ స్టార్ ఈమె..!!
తెలుగు సినీ పరిశ్రమలో హీరోయిన్ విజయశాంతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సీని నేపథ్యం ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన.. తన నటనతో అభినయంతో ఎంతోమంది ప్రేక్షకులను అలరించింది. కేవలం కమర్షియల్ సినిమాలే కాకుండా మహిళ సాధికారిక నేపథ్యంలో కూడా ఈమె పలు చిత్రాలలో నటించింది. తెలుగులో అలాంటి సినిమాలకు విజయశాంతి కేరాఫ్ అడ్రస్ గా మారిందని చెప్పవచ్చు. ఒకవైపు స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూనే మరొకవైపు లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో సూపర్ క్రేజ్ అందుకుంది. మొదట […]
ట్రైలర్: ఈసారైనా కిరణ్ అబ్బవరం సక్సెస్ అయ్యేనా..?
మొదట రాజా వారు రాణివారు సినిమాతో పరిచయమయ్యారు నటుడు కిరణ్ అభవనం. ఆ తర్వాత ఎస్ఆర్ కళ్యాణ మండపం, సమ్మతమే వంటి చిత్రాలతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నారు. ఇప్పుడు తాజాగా జిఏ 2 బ్యానర్ లో వినరో భాగ్యము విష్ణు కథ అనే సినిమాను చేస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 17న శివరాత్రి స్పెషల్ గా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ప్రమోషన్స్ ను ప్రారంభించింది చిత్రం బృందం. ఇప్పటికే ఈ సినిమా నుంచి […]
నాభి అందాలతో ఎరవేస్తున్న శ్రద్దా దాస్..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో దశాబ్దం పైగా తెలుగు పరిశ్రమలో ప్రవేశించి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంది హీరోయిన్ శ్రద్ధదాస్. కానీ తన కెరియర్ లో మాత్రం చెప్పుకోదగ్గ సక్సెస్ రాలేదని చెప్పవచ్చు. హిందీలో నటిగా ఎదిగేందుకు ప్రయత్నించిన అక్కడ ఆశించిన రేంజ్ లో సక్సెస్ కాలేకపోతోంది. ఒకవైపు వెండితెర పైన అవకాశాలు తగ్గుతూ ఉన్న క్రమంలోనే బుల్లితెరపై పలు రియాలిటీ షోలలో జడ్జిగా వ్యవహరిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఆర్య-2 లో ర్యాంపు తరహా పాత్రలో నటించిన […]
పుష్ప చిత్రంలో ఫహద్ ఫాజిల్ పాత్రని రిజెక్ట్ చేసిన స్టార్ హీరోస్ వీళ్లే..!!
పుష్ప ది రైజ్ చిత్రం విడుదలై మొదట నెగిటివ్ టాకు తెచ్చుకొని పాజిటివ్ కలెక్షన్లు రాబట్టింది. దాదాపుగా ఈ సినిమా రూ .300 కోట్లకు పైగా వసూలను రాబట్టింది. ఈ చిత్రంలోనే ప్రతి పాత్ర కూడా ప్రేక్షకులను మెప్పించిందని చెప్పవచ్చు. ఇక పుష్ప సినిమాలో ఫహాద్ ఫాజిల్ పాత్ర ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నది. అతి తక్కువ సమయంలోనే ఈ చిత్రంలోని పాత్ర అద్భుతంగా ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా పార్టీ లేదా పుష్ప అంటూ చేసిన బన్వర్ సింగ్ […]
ఎన్టీఆర్ పై షాకింగ్ కామెంట్లు చేసిన కిరణ్ అబ్బవరం..!!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రతిభ ఉన్న హీరోలలో ఒకరని చెప్పవచ్చు. యంగ్ జనరేషన్ హీరోలు సైతం ఈయన యాక్టింగ్ కు స్కిల్స్కు ఫిదా అవుతూ ఉంటారని చెప్పవచ్చు. ఎన్నో వరుస ప్లాపులతో సతమతమవుతున్న ఎన్టీఆర్ కెరియర్ ఒక్కసారిగా తన పట్టుదలతో సక్సెస్ సాధించి మళ్లీ వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా ప్రపంచ స్థాయిలో పేరు పొందారు ఎన్టీఆర్. తాజాగా వినరో భాగ్యము విష్ణు కథ ప్రమోషన్లలో భాగంగా యంగ్ హీరో కిరణ్ అబ్బవరం […]
నిర్మాతలకు లాభాలు తెచ్చి పెడుతున్న.. సుహస్..!!
టాలీవుడ్ కమెడియన్ హీరో సుహాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం రైటర్ పద్మభూషణ్. ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమా విడుదలైనప్పటినుంచే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్నది. దీంతో బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా నిర్మాతలకు మంచి లాభాలు తెచ్చిపెడుతోందని వార్తలు వినిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఈ చిత్రం యు.ఎస్ లో కూడా సాలిడ్ కలెక్షన్లు రాబట్టినట్లు తెలుస్తోంది. కొత్త డైరెక్టర్ […]









