కూతురు పుట్టాక కూడా బికినీలో హల్చల్ చేస్తున్న సయేషా..!!

తమిళ హీరో ఆర్య, బాలీవుడ్ హీరోయిన్ సయేషా సైగల్ ప్రేమించి వివాహం చేసుకున్నారు.వీరిద్దరూ 2019 మార్చిలో వివాహం చేసుకోవడం జరిగింది.పెళ్లికి ముందు ఈ జంట కొన్నేళ్లపాటు ప్రేమలో ఉన్నారు. సయేషా సైగల్ తల్లి కూడా బాలీవుడ్ నటి.సయేషా సైగల్ ఆర్యను ఎంతో ఇష్టపడి పెద్దలను ఒప్పించి మరి వివాహం చేసుకుంది.ఈ జంటకు ఆరియానా అనే కూతురు కూడా ఉంది. ఐదేళ్లు సినిమాలకు దూరంగా ఉన్న ఈ ముద్దుగుమ్మ తిరిగి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడానికి పలు ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.Image

తెలుగు సినీ ఇండస్ట్రీలో వివాహమైన వారికి ఎలాగో అవకాశాలు రావు కాబట్టి ఇమే కోలీవుడ్, శాండిల్ వుడ్ పైన ఎక్కువగా దృష్టి పెట్టినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. వివాహానంతరం కన్నడలో పునీత్ రాజ్కుమార్ సరసన యువరత్నా చిత్రంలో నటించిన పెళ్లి తర్వాత తనకు కన్నడలో డబ్ల్యూ మూవీ గా విడుదల అయింది. అలాగే 2019లోని సూర్య సరసన తమిళ తెలుగు విభాస చిత్రంలో సయేషా సైగల్ నటించింది ఆ తర్వాత భర్త ఆర్యత కలసి టెడ్డీ అనే ఒక చిత్రంలో హీరోయిన్గా నటించింది.

అన్లోకేషన్ మేకప్ నుంచి మరొక ఫోటోని తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయడం జరిగింది. ఇంకా నటిగా కొనసాగుతోందని అర్థమవుతోంది .తాజాగా ఫుల్ సైడ్ బికినీ ట్రేడ్ తో అందాలతో హాట్ టాపిక్ గా మారుతోంది. వివాహమై కూతురు పుట్టినా కూడా సయేషా సైగల్ అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తోంది అంటు ప్రశంసలు అందుకుంటోంది .ఇంకా టీనేజ్ మెరుపులతో మైమరిపిస్తోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. పెళ్లికి ముందు చాలా సన్నజాజిలా ఉండే ఈ ముద్దుగుమ్మ ఇటీవల చాలా బోద్దుగా మారిపోయిన ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి. దీంతో ఇమే జిమ్ములో కసరత్తులు చేసి ఫిట్నెస్తో తాజా ఫోటోలను అభిమానులకు ఫుల్ ట్రీట్ ఇచ్చేలా కనిపిస్తున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Sayyeshaa (@sayyeshaa)