నటుడు సంజయ్ దత్ పార్టీలో మెరిసిన రవితేజ హీరోయిన్..!!

ఎంతోమంది స్టార్ హీరోయిన్స్ ప్రస్తుతం గుర్తుపట్టలేనంతగా మారిపోతున్నారు. ఒకప్పుడు సూపర్ హిట్ సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన వారిని ఇప్పుడు చూస్తే అసలు గుర్తుపట్టలేక పోతున్నారు అభిమానులు, ప్రేక్షకులు. అలా హీరోయిన్స్ కు సంబంధించి ఫోటోలు సోషల్ మీడియాలో కొంతమందివి వైరల్ గా మారుతున్నాయి. తాజాగా అలాంటి ఫోటోనే ఇప్పుడు నేటిజన్లను బాగా ఆకర్షిస్తోంది. ఈ ఫోటోలో ఉన్న హీరోయిన్ ఎవరో ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం. ఒకప్పుడు టాలీవుడ్ లో […]

బోయపాటి సినిమాలో నటించబోతున్న ప్రిన్స్..!!

స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను హీరోని విలన్లని చాలా స్టైలిష్ గా చూపిస్తూ ఉంటారని చెప్పవచ్చు. ఈయన సినిమాలు కూడా భారీ హిట్ అవుతూ ఉంటాయి. ఈయన దర్శకత్వంలో బాలకృష్ణ హ్యాట్రిక్ విజయాన్ని కూడా అందుకున్నారు. అలాగే బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల పరంగా కూడా భారీగానే సంపాదిస్తూ ఉంటాయి. ప్రస్తుతం యంగ్ హీరో రామ్ పోతినేని తో కలిసి ఒక సినిమాని తెరకెక్కించబోతున్నారు. ఈ చిత్రం కూడా మాస్ మసాలా మూవీ గా తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది.ఈ […]

బికినీలతో రచ్చ చేస్తున్న మౌని రాయ్ ఫొటోస్ వైరల్..!!

డబ్బింగ్ సీరియల్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకుంది నటి మౌని రాయ్. నాగిని సీరియల్స్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించింది ఈ ముద్దుగుమ్మ. అలాగే బుల్లితెర పైన పలు టీవీ షోలు సీరియల్స్ లో సందడి చేసిన మౌని రాయ్ ఇప్పుడు పలు చిత్రాలలో కూడా నటిస్తూ బిజీగా ఉంటోంది .అభిషేక్ బచ్చన్ రన్ సినిమాలో స్పెషల్ సాంగ్ తో బాలీవుడ్ లోకి ఎంట్రి ఇచ్చింది. తుమ్ బిన్ -2గోల్డ్, KGF చిత్రాల్లో స్పెషల్ సాంగ్ లలో […]

హీరోయినే మించిపోయిన హనీ రోజు వీడియో వైరల్..!!

సినీ ఇండస్ట్రిలో ఎవరైనా సరే ఒక సినీమాలో హిట్టు టాక్ తెచ్చుకున్నారంటే సినిమాలలో హీరోయిన్ కి ఉండే క్రేజ్ వేరే లెవల్లో ఉంటుందని చెప్పవచ్చు. అగ్ర హీరో సరసన నటిస్తే ఆ హీరోయిన్ అందరికీ చేరువయ్య అవకాశం ఉంటుంది. వాస్తవానికి అలాంటి క్రేజ్ దక్కించుకుంది నటి హనీ రోజ్. రియంట్రీనే అయినప్పటికీ తనని తాను రిఫ్రెష్ గా తెలుగు ప్రేక్షకులకు ప్రజెంటేషన్ చేసుకుంది ఈ అమ్మడు. బాలయ్య నటించిన వీరసింహారెడ్డి సినిమాలో నటించి మంచి విజయాన్ని అందుకుంది. […]

సరికొత్త గ్లామర్ తో జాన్వీ కపూర్..!!

అలనాటి అందాల తార శ్రీదేవి గారాలపట్టి జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జాన్వీ కపూర్ బాలీవుడ్ తెరపైన తన హవా కొనసాగిస్తూ బిజీగా ఉంటోంది.ఇక సోషల్ మీడియాలో కూడా తరచూ యాక్టివ్ గా ఉంటూ తన గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. హాట్ నెస్కు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది జాన్వీ కపూర్. యంగ్ అండ్ బోల్డ్ బ్యూటీగా కూడా పేరు సంపాదించింది. ఏమి సోషల్ మీడియాలో అడుగుపెడితే చాలు […]

మాల్దీవుల్లో కృతి సనన్- ప్రభాస్ ఎంగేజ్మెంట్..!

టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హీరో ఎవరంటే టక్కున ప్రభాస్ పేరు గుర్తుకు వస్తుంది. ఈ హీరో వివాహం ఎప్పుడు అంటూ అభిమానులు సినీ ప్రేక్షకులు సైతం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. కానీ ప్రభాస్ మాత్రం ఇప్పటివరకు తన పెళ్లి గురించి ఏ విధంగా స్పందించలేదు. ప్రభాస్ బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ మధ్య ఏదో ఉందంటూ గడిచిన కొద్ది రోజుల నుంచి వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.అయితే ఈ విషయంపై కృతి సనన్ ఇదివరకే క్లారిటీ […]

నాగార్జున- రాజశేఖర్ మల్టీస్టారర్ మూవీ.. సక్సెస్ అయ్యేనా..?

టాలీవుడ్ లో కింగ్ నాగార్జున ప్రస్తుతం తనదైన స్టైల్ లో సినిమా కథలను చేసుకుంటూ వెళుతున్నారు. గత ఏడాది ది ఘోస్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగార్జున ప్రస్తుతం డైరెక్టర్ ప్రసన్నకుమార్ బెజవాడ దర్శకత్వంలో ఒక చిత్రాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నారు. త్వరలోనే ఈ సినిమా అఫీషియల్ గా ప్రారంభమయ్యేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. మరొక నటుడు యాంగ్రీ యంగ్ మేన్ రాజశేఖర్ కూడా అడపాదడపా సినిమాలు చేస్తూ ఉన్నారు. హీరోగా కెరియర్ క్లోజ్ అయినప్పటికీ […]

అనసూయ- రష్మీ లలా ఆ పని చేయలేను..జబర్దస్త్ యాంకర్..!!

ఈటీవీలో పలు సీరియల్స్ ద్వారా మంచి పాపులారిటీ తెచ్చుకుంది నటి సౌమ్యరావు.. ఆ తర్వాత జబర్దస్త్ షో ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకుంది. జబర్దస్త్ లో వచ్చే ఒక్కో ఎపిసోడ్ కు ఈమె రూ.80,000 రూపాయలు అందుకుంటున్నట్లు సమాచారం. జబర్దస్త్ షో ద్వారా సౌమ్య మంచి పాపులారిటీ అందుకుంది ఇతర ఈవెంట్లలో కూడా ఈమె సందడి చేస్తూ మంచి క్రేజ్ సంపాదించుకున్నట్లు తెలుస్తోంది.సౌమ్య వేసే పంచులు కూడా ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే విధంగా ఉంటాయని నేటిజన్లు తెలియజేస్తున్నారు. […]

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన హీరోయిన్ సంఘవి..!!

రవితేజ నటించిన సింధూరం చిత్రంలో నటించింది హీరోయిన్ సంఘవి. ఈ సినిమాలో ఈమె అందానికి అమాయకత్వానికి రెండు రాష్ట్రాలలోని తెలుగు ప్రజలు ఫిదా అయిపోయారని చెప్పవచ్చు. హీరోయిన్ సంఘవి కర్ణాటకలోని మైసూరు ప్రాంతానికి చెందిన అమ్మాయి. సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 1993 నుంచి 2004 మధ్యకాలంలో దక్షిణాదిలోని స్టార్ హీరోయిన్గా చలామణి అయ్యింది. ఎంతోమంది స్టార్ హీరోల సినిమాలలో కూడా నటించింది సంఘవి. దాదాపుగా 15 ఏళ్ల సినీ కెరియర్ల 80 కు పైగా చిత్రాలలో నటించి […]