సరికొత్త గ్లామర్ తో జాన్వీ కపూర్..!!

అలనాటి అందాల తార శ్రీదేవి గారాలపట్టి జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జాన్వీ కపూర్ బాలీవుడ్ తెరపైన తన హవా కొనసాగిస్తూ బిజీగా ఉంటోంది.ఇక సోషల్ మీడియాలో కూడా తరచూ యాక్టివ్ గా ఉంటూ తన గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. హాట్ నెస్కు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది జాన్వీ కపూర్. యంగ్ అండ్ బోల్డ్ బ్యూటీగా కూడా పేరు సంపాదించింది. ఏమి సోషల్ మీడియాలో అడుగుపెడితే చాలు ఆ రోజంతా ఈమె ఫోటోలు చాలా వైరల్ గా మారుతూ ఉంటాయి.

Janhvi Kapoor Funny Video: Janhvi Kapoor Was Posing In Front Of The Camera, Hair Braid Suddenly Fell Down, You Will Laugh After Watching The Video

తాజాగా ఒక సూపర్ వీడియోను పోస్ట్ చేయడం జరిగింది ఒక ప్రముఖ మ్యాగజైన్ ఫోటోషూట్ ఇచ్చినట్టుగా ఈ వీడియో చూస్తే మనకు అర్థమవుతుంది ఇందులో జాన్వి.. జడతో అదిరిపోయే లుక్ లో కనిపించింది. ట్రెండీ డ్రెస్సలో గ్లామర్ ను వలకబోస్తూ తన చూపులతోనే అందరిని మాయ చేసేలా కనిపిస్తోంది. ముఖ్యంగా జిగేల్ జిగేల్ మంటూ మెరిసిపోయే దుస్తులను అభిమానులను భాగ ఆకట్టుకుంటోందని చెప్పవచ్చు. బోల్డ్ బ్యూటీ ఊర్పి జాదవుల అందాలని మించిపోయి ఉన్నావంటూ లైక్ చేస్తున్నారు నేటిజన్స్.

ఇక జాన్వీ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం టాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వాలని తెగ ఆరాటపడుతోంది. అయితే ఇప్పటివరకు ఈమె ఎంట్రీ ఇంకా రాలేదు. మరొకవైపు ఎన్టీఆర్ నటిస్తున్న 30వ చిత్రంలో ఈమె ఎంట్రీ ఇవ్వబోతోంది అంటూ వార్తలు వినిపించాయి. ఇకపోతే రీసెంట్గా మీలీ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ముద్దుగుమ్మ పరవాలేదు అనిపించుకుంది త్వరలోనే మిస్టర్ అండ్ మహీ బవాల్ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

 

View this post on Instagram

 

A post shared by Janhvi Kapoor (@janhvikapoor)