కలియుగ దేవుడుగా చెప్పుకుంటున్న “పవన్ కళ్యాణ్” లో ఉన్న ఏకైన బ్యాడ్ క్వాలిటీ అదే.. ఫ్యాన్సే ఒప్పేసుకున్నారుగా..!!

పవన్ కళ్యాణ్ ..ఆ పేరు పలుకుతుంటేనే ఏదో తెలియని వైబ్రేషన్స్..ఆ పేరు పలికే వాళ్ళకే కాదు ..వినే వాళ్ళకి కూడా చాలా జివ్వుమని అనిపిస్తుంటుంది . ఆ ఫీలింగ్ ను కేవలం పవన్ అభిమానే ఎంజాయ్ చేయగలడు. పవన్ కళ్యాణ్ అని పిలుపు వింటేనే భయం , వణుకు, ఆటోమేటిక్గా వచ్చేస్తాయి.. కొందరు వేలెత్తి చూపిస్తే భయం పుడుతుంది ..మరి కొందరు కళ్ళు ఉరిమితే భయం పుడుతుంది ..అయితే పవన్ కళ్యాణ్ అలా ఏమి చేయక్కర్లేదు .. తన పేరుతోనే గజగజ వనికించేస్తాడు ..అలాంటి సత్తా ఉన్న టాలీవుడ్ స్టార్ హీరో.. రాబోయే కాలానికి కాబోయే సీఎం అంటూ పవన్ ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు ..

అఫ్కోర్స్ పవన్ అంటే ఇష్టపడే జనాలు ఎంతమంది ఉన్నారో ..పవన్ అంటే గిట్టని మనుషులు అంతేమంది ఉన్నారు. అయితే దేవుడు తనను నమ్మేవాళ్ళకే కాదు తనని నమ్మని వాళ్ళకి కూడా వరాలు ఇస్తూ ఉంటారు.. కరుణిస్తూ ఉంటాడు ..అడిగిన కోరికలను తీరుస్తూ ఉంటాడు ..అలాంటి వాడే పవన్ కళ్యాణ్ కూడా.. తాను ఇష్టపడే జనాలకే కాదు.. ఇష్టపడని జనాలకి కూడా మంచి చేసిన ఘనత పవన్ కళ్యాణ్ కి దక్కింది. అయితే ఇంత మంచి మనసు ఉన్న పవన్ కళ్యాణ్ లో ఉన్న ఏకైక బ్యాడ్ క్వాలిటీ ఇదే అంటూ ఫ్యాన్స్ కూడా ఒప్పుకుంటున్నారు..

అదే జాలి , దయ ..ఎస్ ఆయనని విమర్శించే వాళ్ళను కూడా ఆయన మనుషులుగానే ట్రీట్ చేస్తారు ..ఆయనలో ఉన్న బ్యాడ్ క్వాలిటీ ఏదైనా ఉంది అంటే అదే. తనని అనరాని మాటలు అన్న వారిని కూడా క్షమిస్తూ వదిలేస్తూ ఉంటారు ..అది కూడా బిగ్గెస్ట్ తప్పే అంటూ పవన్ ఫ్యాన్స్ చెప్పుకువస్తున్నారు. ఇలా జనాలని గుడ్డిగా నమ్మేయడం కూడా కరెక్ట్ కాదు అంటూ పవన్ ఫ్యాన్స్ సజెస్ట్ చేస్తున్నారు . పైగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత పక్కనే ఉండి వెన్నుపోటు పొడిచే వాళ్ళు ఎంతోమంది ఉంటారు .

మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పక్కన అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ పక్కనుండి తీరా ఎలక్షన్స్ స్టార్ట్ అయ్యాక పుసుక్కని పార్టీ మారిపోయే మగమహారాజులు.. డైమండ్ రాణులు ఎంతోమంది అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు. ఏది ఏమైనా సరే పవన్ కళ్యాణ్ తన ఫ్యాన్స్ సజెషన్స్ వింటే కచ్చితంగా ఈసారి పొలిటికల్ రంగంలో సత్తా చాట గలడు అన్నది రాజికియ ప్రముఖుల అభిప్రాయం.. చూద్దాం మరి పవన్ ఏం చేస్తాడో..?