బికినీలతో రచ్చ చేస్తున్న మౌని రాయ్ ఫొటోస్ వైరల్..!!

డబ్బింగ్ సీరియల్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకుంది నటి మౌని రాయ్. నాగిని సీరియల్స్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించింది ఈ ముద్దుగుమ్మ. అలాగే బుల్లితెర పైన పలు టీవీ షోలు సీరియల్స్ లో సందడి చేసిన మౌని రాయ్ ఇప్పుడు పలు చిత్రాలలో కూడా నటిస్తూ బిజీగా ఉంటోంది .అభిషేక్ బచ్చన్ రన్ సినిమాలో స్పెషల్ సాంగ్ తో బాలీవుడ్ లోకి ఎంట్రి ఇచ్చింది. తుమ్ బిన్ -2గోల్డ్, KGF చిత్రాల్లో స్పెషల్ సాంగ్ లలో నటించింది. తాజాగా బ్రహ్మాస్త్ర చిత్రంలో కూడా నెగిటివ్ రోల్ లో నటించింది. ఇవే కాకుండా ఇక సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు యాక్టివ్గానే ఉంటుంది.

Mouni Roy Sizzles in Sultry grey Bralette Top-Sarong, Check Out Her Hottest  Look | News | Zee Newsఈ హాట్ బ్యూటీ ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలతో పాటు పర్సనల్ విషయాలతో కూడా అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది. ముఖ్యంగా గ్లామర్ పో చేయడంలో కుర్రకారులకు చెమటలు పట్టించేలా చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ఇమే ఒక బ్లాక్ బికినీ వేసుకొని ఫోటోషూట్ చేయడం జరిగింది.Mouni Roy Shared Photos In Grey Bikini And Wore Transparent Duppata Beneath  On That | Mouni Roy Photos: ग्रे बिकिनी के नीचे पहना ट्रांसपैरेंट दुपट्टा,  फिर दिए ऐसे-ऐसे पोज कि होश संभालते ఈ ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేయడంతో ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా బ్లాక్ కలర్ క్లాత్ ను చుట్టుకుని తన నడుము అందాలను మరొక లెవల్లో చూపిస్తోంది.

Mouni Roy ने ग्रे बिकिनी में दिखाया बोल्ड अवतार, फ्लॉन्ट किया कर्वी फिगर

తన యదా అందాలతో పాటు నడుము అందాలను కవ్వించే విధంగా హాట్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారులను మంత్ర ముద్దులను చేస్తోంది. జర్మన్ సిల్వర్ జువెలరీలో తన మెడ అందాన్ని ముస్తాబయ్యలా చేసింది. సోషల్ మీడియాలో 26 మిలియన్ల ఫాలోవర్స్ ను కలిగి ఉంది ఈ బ్యూటీ. ఈ ఫోటోలు చూసిన అభిమానులు లైక్ లు షేర్లు కామెంట్లతో తెగ వైరల్ గా చేస్తున్నారు. ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో వెండితేర పైన ఎక్కువగా హాట్ గా కనిపిస్తూ ఉంటుంది.