గత ఏడాది బింబి సార చిత్రంతో మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు కళ్యాణ్ రామ్. ఇక ఈ చిత్రంతో ఏకంగా రూ.40 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టి కష్ట కాలంలో ఉన్న సినీ పరిశ్రమకు ఆపద్బాంధవుడుగా మారారు కళ్యాణ్ రామ్. ఈ ఏడాది ఆమిగోస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రేపటి రోజున రాబోతున్నారు. ఎల్లప్పుడూ కూడా కొత్త తరహా కథలను ఎంచుకుంటూ కొత్త దర్శకులను ప్రోత్సహిస్తూ ఉంటారు. కళ్యాణ్ రామ్. ఈసారి కూడా […]
Author: Divya
హాలీవుడ్ కి వెళ్లబోతున్న మోహన్ లాల్ చిత్రం..!!
మలయాళం లో సూపర్ స్టార్ గా మోహన్ లాల్ నటించిన స్పెషల్ చిత్రం ఏమిటంటే దృశ్యం. మీనా కీలకమైన పాత్రలో నటించిన ఈ చిత్రం మలయాళం లో పాటు తెలుగు, తమిళ్, కన్నడ ,హిందీ వంటి భాషలలో దీని సంచలన విజయాన్ని అందుకుంది. ఈ చిత్రానికి సీక్వెలిగా దృశ్యం-2 కూడా ఇదే తరహాలో ఇతర భాషలలో రీమిక్స్ చేయడమే కాకుండా మంచి రికార్డులను సైతం సృష్టించి మంచి విజయాన్ని అందుకుంది. మలయాళం లో నేరుగా ఓటీటిలో విడుదలై […]
నెక్స్ట్ స్టార్ హీరోయిన్లు వారేనా..?
టాలీవుడ్ లో ప్రతి దశాబ్దంలో కూడా ఖచ్చితంగా ఇద్దరు నుంచి ముగ్గురు స్టార్ హీరోయిన్ల హవా బాగా నడుస్తూ ఉంటుందని చెప్పవచ్చు. ఒకసారి స్టార్ హీరోయిన్ అనే బ్రాండ్ ఏర్పడిందంటే చాలు దాదాపుగా వారి సినీ కెరియర్ కు ఎలాంటి డోకా ఉండదని చెప్పవచ్చు. వరుసగా స్టార్ హీరోలందరితో కూడా జతకట్టే అవకాశాలు ఉంటాయి. గత రెండు దశాబ్దాలలో టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందిన వారిని చేసుకున్నట్లయితే.. నయనతార ,అనుష్క త్రిష, కాజల్ తమన్నా, రకుల్, […]
ఇలా అయితే సలార్ సీక్వెల్ కష్టమే..?
కేజిఎఫ్ వంటి బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ప్రస్తుతం ప్రభాస్ తో కలిసి సలార్ సినిమాని తెరకెక్కిస్తున్నారు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో పేరు సంపాదించిన ప్రభాస్ ఆ తర్వాత మరే చిత్రంతో కూడా సక్సెస్ కాలేకపోతున్నారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆశలన్నీ కూడా సలార్ సినిమాపైనే ఉన్నాయి. ఈ అంచనాలకు రీచ్ అయ్యేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించడంతోపాటు రెండు భాగాలుగా తీయబోతున్నారని వార్తలు మొదటి […]
మళ్లీ మెగా హీరోనే నమ్ముకుంటున్న కేతిక శర్మ..!!
బాలీవుడ్ హీరోయిన్ అయినప్పటికీ టాలీవుడ్ లోకి హీరోయిన్గా ఎంట్రి ఇచ్చి సక్సెస్ కోసం చాలా గట్టి ప్రయత్నం చేస్తోంది హీరోయిన్ కేతిక శర్మ. తెలుగులో కమర్షియల్ హీరోయిన్గా రాణించాలని ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ ముద్దుగుమ్మ యంగ్ హీరోలకు జోడిగా నటిస్తూ తన అందాల ఆరబోతతో ఎలాంటి హద్దులు లేకుండా నటిస్తూ ఉన్నప్పటికీ పెద్దగా సక్సెస్ కాలేకపోతోంది. మొదట పూరి జగన్నాథ్ కొడుకు ఆకాశ్ తో రొమాంటిక్ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యింది. ఈ చిత్రం […]
ట్రైలర్: సరికొత్త కథ అంశంతో వస్తున్న ధనుష్..!!
ధనుష్ తాజాగా నటించిన చిత్రం సార్. ఈ సినిమా తమిళ్ ,తెలుగు భాషలలో ఏకకాలంలో విడుదల కాబోతోంది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. హీరోయిన్గా సంయుక్త మీనన్ నటిస్తోంది. ఈనెల 17వ తేదీన ఈ చిత్రం విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తెలుగులో కూడా ప్రమోషన్స్ ని వేగవంతం చేస్తున్నారు ధనుష్ చిత్ర బృందం నిన్నటి రోజున సాయంత్రం 5:04 నిమిషాలకు ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేయడం జరిగింది.ఈ […]
అక్కడ చిరంజీవిపై కోడిగుడ్లు విసరడానికి కారణం..?
తెలుగు ఓటీటి సెలబ్రెటీలు స్పెషల్ టాక్ షోలు ఈ మధ్యకాలంలో ఒక రేంజ్ లో బ్లాక్ బాస్టర్ హిట్టుగా కొనసాగుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఇదే తరహాలో ట్రాక్షులను మొదలు పెడుతున్నారు ఎంటర్టైన్మెంట్ సంస్థలు. కాస్త భిన్నంగా ఆలోచిస్తూ విభిన్నమైన టైటిల్తో షోలకు రూపకల్పన చేస్తున్నారు. ఇటీవల తెలుగులో ఆహ అన్ స్టాపబుల్ షోని మొదలుపెట్టారు. ప్రస్తుతం విజయవంతంగా రెండు సీజన్లను పూర్తిచేసుకుంది. తాజాగా ఆహా ఓటీటి బాటలోనే సోనీ లీవ్ కూడా ఒక కొత్తగా స్మిత […]
కళ్యాణ్ రామ్ పచ్చబొట్టు వెనుక ఆసక్తికరమైన విషయం ఇదే..!!
బింబీసారా చిత్రంతో కళ్యాణ్ రామ్ మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చారని చెప్పవచ్చు. ఇందులో డబుల్ రోల్ లో ఆకట్టుకున్న కళ్యాణ్ రామ్ ఇప్పుడు ఆమీ గోస్ చిత్రంలో ఏకంగా త్రిపాత్రాభినయంలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా అన్ని హంగులు పూర్తి చేసుకుని ఫిబ్రవరి 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రస్తుతం తన సినిమా షూటింగ్ ప్రమోషన్లలో ఫుల్ బిజీగా ఉన్నారు కళ్యాణ్ రామ్. ఈ సందర్భంగా ఆమీ గోష్ సినిమాతో పాటు తన వ్యక్తిగత […]
మళ్లీ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసిన రష్మిక..!!
టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతోంది హీరోయిన్ రష్మిక. రష్మిక ఎలాంటి విషయం అయినా షేర్ చేసిందంటే చాలు ఆ విషయం చాలా వైరల్ గా మారుతూ ఉంటుంది.. తాజాగా సంతోషంగా ఉండండి ఆశగా జీవించండి మీ సంతోషం శాంతి అన్నిటికంటే చాలా ఎక్కువ ప్రతికూల భావాలను విడిచిపెట్టండి ఎందుకంటే జీవితం చాలా చిన్నది అంటూ ఈ అందమైన కొటేషన్ను రాసుకొచ్చింది రష్మిక. తనతో పాటు అందరిని ఆనందంగా జీవించాలని కోరుకుంటుంది. దీంతో రష్మిక ఫ్యాన్స్ […]









