హీటెక్కించే లుక్స్ లో అషు రెడ్డి.. ఫొటోస్ వైరల్..!!

ఆషు రెడ్డి సోషల్ మీడియాలో బోల్డ్ బ్యూటీగా పేరుపొందింది. ఇక ఈమె గురించి బుల్లితెర ప్రేక్షకులకు ఎంత చెప్పినా తక్కువే అని చెప్పవచ్చు. ఎప్పుడు కూడా వర్మతో బోల్డ్ వీడియోలను చేస్తూ వైరల్ గా మారుతూనే ఉంటుంది. ఇక బిగ్ బాస్ లో కూడా రెండుసార్లు కంటెస్టెంట్ గా అవకాశం వచ్చిన గెలవలేకపోయింది. ఎప్పుడు కూడా హాట్ ఫొటోస్ తో రచ్చ చేస్తూ ఉంటుంది ఆషు రెడ్డి. ముఖ్యంగా తన ఎదా అందాలతో రెచ్చగొడుతూ కుర్రకారులను పిచ్చెక్కించే విధంగా చేస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.

బాడీ షేప్ కనిపించే విధంగా తయారైన అషు రెడ్డి.. అలా తెగించేసావంటూ కామెంట్స్ | ashu reddy glamor show in tight dress pics viral details, Ashu Reddy,bigg boss ashu reddy, ashu reddy glamor show ...మొదట జూనియర్ సమంత గా మంచి పేరు తెచ్చుకున్న ఆషు రెడ్డి.. ఆ తర్వాత బిగ్ బాస్ తో మంచి పాపులారిటీ అందుకుంది.హౌస్ నుంచి బయటికి వచ్చాక తనదైన స్టైల్ లో సోషల్ మీడియాలో సందడి చేయడం జరిగింది. ఆ వెంటనే పలు రీల్స్ మూవీ ప్రమోషన్స్ లో పలు రకాల బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ బాగా క్రేజ్ అందుకుంది. ముఖ్యంగా తను వేసే డ్రస్సులతోనే చాలా పాపులర్ అయిందని చెప్పవచ్చు. ఇక వర్మ ఎలాంటి వీడియో చేసినా కూడా ఆ వీడియో చాలా హాట్ టాపిక్ గా మారుతోంది.

ఒంటికి హత్తుకు పోయిన డ్రెస్ లో టాప్ టు బాటమ్ చూపించేసిన అషురెడ్డి... చూస్తే చెమటలు పట్టాల్సిందే!

ముఖ్యంగా లో దుస్తులు ధరించకుండానే తన అందాలను చూపిస్తూ ఉంటుంది. ఇప్పుడు తాజాగా ఫుల్ బ్లాక్ అండ్ బ్లాక్ స్కిన్ టైట్ దుస్తులు ధరించి తన అందాలను చూపిస్తూ అందరికీ షాక్ ఇస్తోంది ఆషు రెడ్డి. బుల్లితెర పైన కాకుండా వెండితెర పైన కూడా పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంటోంది. హీరోయిన్గా చిన్న చిన్న పాత్రలలో నటిస్తూ బాగానే పేరు సంపాదించింది. ప్రస్తుతం ఆషు రెడ్డి ఫోటోలు తెగ వైరల్ గా మారుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Ashu Reddy (@ashu_uuu)