బాయ్ ఫ్రెండ్..పెళ్ళి ఫై సంచలన వ్యాఖ్యలు చేసిన సంయుక్త మీనన్..!!

 మలయాళం నుంచి తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టింది హీరోయిన్ సంయుక్త మీనన్.. ప్రస్తుతం ధనుష్ తో కలిసి సార్ సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ సినిమా ఈనెల 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది. భీమ్లా నాయక్ తర్వాత వరుసగా సార్ ,విరూపాక్ష సినిమాలతో దూసుకుపోతోంది ఈ ముద్దుగుమ్మ. అలాగే తన వ్యక్తిగత విషయాలను సైతం వెల్లడించింది. ప్రేమ గురించి పర్టికులర్గా నిర్వహించలేము కానీ […]

టాప్ లిస్టు లోకి చేరిపోయిన వాల్తేర్ వీరయ్య..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో సినిమా బడ్జెట్లో కూడా భారీగానే పెరిగిపోతున్నాయి. అందుకు తగ్గట్టుగానే సినిమా సక్సెస్ అయ్యిందంటే చాలు కలెక్షన్లు భారీగానే వసూలు చేస్తూ ఉంటాయి. ఎంతటి స్టార్ హీరో అయినప్పటికీ కూడా పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చుకొని సక్సెస్ కానీ హీరోలు కూడా చాలామంది ఉన్నారు. ముఖ్యంగా కలెక్షన్ల పరంగా రాబట్టే చిత్రాలు చాలా ఎక్కువగానే విడుదలవుతున్నాయి. ఇలా రిలీజ్ చేయడం ద్వారా ఒక్కో భాషలో ఒక్కోచిత్రం క్లిక్ అవుతూ నిర్మాతలకు మంచి […]

కులాలపై షాకింగ్ కామెంట్లు చేసిన స్టార్ హీరో..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందారు నటుడు జగపతిబాబు. ఇక తన సెకండ్ ఇన్నింగ్స్ లో విలన్ గా మొదలుపెట్టడం జరిగింది. ఆ తర్వాత ఎన్నో వైవిధ్యమైన చిత్రాలను నటించి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు జగపతిబాబు. హీరోగా ప్రేక్షకులను ఆకట్టుకున్న జగపతిబాబు విలన్ గా తన నటనతో ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంటున్నారు. తెలుగులోనే కాకుండా ఇతర భాషలలో కూడా పలు చిత్రాలలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. జగపతిబాబు తాజాగా ఒక యూట్యూబ్ […]

బికినీలో హనీ రోజున చూసి తట్టుకోగలరా..?

తెలుగు సినీ పరిశ్రమలో ఈ మధ్యకాలంలో హనీ రోజ్ అనే పేరు ఎక్కువగా వినిపిస్తోంది.. కేరళ కుట్టి అయినప్పటికీ ఈమె చీరకట్టులో ఆకట్టుకునే అందంతో ప్రతి ఒక్క ప్రేక్షకులను తన వైపు తిప్పుకొని ఎలా చేస్తోంది. అలాగే పలు షాపింగ్ ఓపెనింగ్స్ కార్యక్రమాలకు కూడా హాజరవుతూ విపరీతమైన క్రేజ్ ను అందుకుంటోంది. ఎన్నో సంవత్సరాల నుంచి సినీ ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ ఈమెకు మాత్రం ఇంత క్రేజ్ ఎప్పుడు రాలేదని చెప్పవచ్చు. 2005 నుండి హాని రోజ్ సినిమాలలో […]

గజినీ చిత్రాన్ని రిజెక్ట్ చేసిన స్టార్ వీళ్లే..!!

డైరెక్టర్ మురగదాస్ హీరో సూర్య కాంబినేషన్లో వచ్చిన బ్లాక్ బాస్టర్ చిత్రం గజినీ .ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి ఘన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ద్వారానే హీరో సూర్యకి తెలుగులో మంచి క్రేజ్ లభించేందని చెప్పవచ్చు. ఈ సినిమాతో ఆసిన్ కూడా తెలుగులో స్టార్ హీరోయిన్గా మారిపోయింది. నయనతారకు కూడా ఈ సినిమా తర్వాతే తెలుగులో వరుస సినిమాలు చేసే అవకాశం లభించింది. అయితే ఆ సంవత్సరం డబ్బింగ్ సినిమాలు ఎన్నో […]

మళ్లీ అందాలతో గిలిగింతలు పెడుతున్న ఇస్మార్ట్ పోరి..!!

తెలుగు, కన్నడ సినీ పరిశ్రమకు సుపరిచితురాలు అయ్యింది హీరోయిన్ నభా నటేష్. 2015లో వచ్చిన కన్నడ చిత్రం వజ్రకాయతో సినీ రంగంలోకి అడుగుపెట్టింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత కన్నడలో లీ సాహెబ్ చిత్రాల్లో నటించింది. ఇక 2018లో నన్ను దోచుకుందువటే సినిమా ద్వారా తెలుగుతరకు పరిచయమయ్యింది నభా నటేష్. ఇటీవల ఇంటర్నెట్ ను షేక్ చేసే విధంగా వరుస ఫొటోస్ షూట్లతో రెచ్చిపోతూ కనిపిస్తోంది. ఈ ముద్దుగుమ్మ ఒక వైపు సినిమాలలో ఇలా సోషల్ మీడియాలో […]

మళ్లీ బయటపడ్డ తమన్నా లవ్ మ్యాటర్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతంలో ఎన్నో చిత్రాలను నటించి స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది.ప్రస్తుతం అడపా దడపా సినిమాలలో నటిస్తున్న పెద్దగా సక్సెస్ కాలేక పోతోంది. గోవాలో జరిగిన న్యూ ఇయర్ వేడుకలలో తమన్నా మరొక నటుడు విజయ్ వర్మ తో రొమాన్స్ వీడియో బయటపడడంతో అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అయితే ఆ తర్వాత కూడా ఈ జంట ఒకటి రెండు సార్లు బయట కనిపించడంతో వీరిద్దరి […]

భయంకరమైన జబ్బుతో బాధపడుతున్న పవన్ మాజీ భార్య..!

ఈ మధ్యకాలంలో ఎంతోమంది సెలబ్రిటీలకు సైతం అరుదైన వ్యాధులతో బాధపడుతున్నట్లు పోస్టులు పెడుతు అభిమానులకు సడన్ షాక్ ఇస్తున్నారు. సమంత కూడా గత ఏడాది మయోసైటీస్ వ్యాధి బారిన పడినట్టుగా తెలియజేసింది. ఇక ఈమెతో పాటు మరొక నటి కల్పిక గణేష్ కూడా ఈ వ్యాధి బారిన పడ్డట్టు తెలియజేసింది. అలాగే మరొక హీరోయిన్ మమతా మోహన్ దాస్ కూడా పలు అనారోగ్య సమస్యలను తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా బాధపడుతున్నట్లు తెలియజేసింది. ఇప్పుడు తాజాగా మరోక […]

మేకప్ లేకుండా హెబ్బా పటేల్ ఇలా ఉందెంటి..?

టాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ హెబ్బా పటేల్ ఈమె గురించి పెద్దగా పరిచయం చేయనక్కర్లేదు. ఈమె మొట్టమొదటగా కుమారి 21ఎఫ్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యింది. ఇక ఈ సినిమాలో ఈమె సరసన రాజ్ తరుణ్ హీరోగా నటించారు. ఇక మొదటి సినిమాతోనే హెబ్బా పటేల్ ఊహించని స్థాయి రేంజ్ ని తెచ్చుకుంది. తెలుగులో ఈ సినిమా తర్వాత ఈడోరకం ఆడోరకం, ఎక్కడికి పోతావు చిన్నవాడా, మిస్టర్ అందగాడు, ఏంజెల్, ఒరేయ్ బుజ్జిగా లాంటి సినిమాల్లో నటించి మెప్పించింది ఈ […]