మేకప్ లేకుండా హెబ్బా పటేల్ ఇలా ఉందెంటి..?

టాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ హెబ్బా పటేల్ ఈమె గురించి పెద్దగా పరిచయం చేయనక్కర్లేదు. ఈమె మొట్టమొదటగా కుమారి 21ఎఫ్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యింది. ఇక ఈ సినిమాలో ఈమె సరసన రాజ్ తరుణ్ హీరోగా నటించారు. ఇక మొదటి సినిమాతోనే హెబ్బా పటేల్ ఊహించని స్థాయి రేంజ్ ని తెచ్చుకుంది. తెలుగులో ఈ సినిమా తర్వాత ఈడోరకం ఆడోరకం, ఎక్కడికి పోతావు చిన్నవాడా, మిస్టర్ అందగాడు, ఏంజెల్, ఒరేయ్ బుజ్జిగా లాంటి సినిమాల్లో నటించి మెప్పించింది ఈ అమ్మడు

మిర్రర్ సెల్ఫీ తీసుకుంటూ అందాలను ఆరబోస్తున్న హెబ్బా పటేల్.. చూపులతోనే మత్తెక్కిస్తోందిగా | heroine hebah patel tries a glamours mirror selfie fans feeling crazy , hebah patel ...

ఈమె తెలుగులోనే కాకుండా తమిళ ,కన్నడ, సినిమాలలో కూడా నటించి హీరోయిన్గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది. ఇక హెబ్బా పటేల్ హీరోయిన్ గానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నది.అంతేకాకుండా ఈమె చేసిన ఐటెం సాంగ్ లో తన అందచందాలను చూపిస్తూ చిందులు వేస్తూ కుర్రకారును తన వెంట తిప్పుకుంది. ఈ ముద్దుగుమ్మ

ఇక ఈమధ్యనే కొణిదల రైల్వే స్టేషన్ అనే సినిమాలో నటించింది హెబ్బా పటేల్ .సినిమాలే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఓ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈమె తరచూ హాట్ ఫోటో షూట్ చేస్తూ కుర్ర కారుకు కంటిమీద కునుకు కూడా లేకుండా చేస్తోంది. తాజాగా ఈమె ఇంస్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలలో మిర్రర్ సెల్ఫీలో గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. మిర్రర్ ముందు ఈ అమ్మడు నిలబడి తన డైస్ అందాలను చూపిస్తూ కుర్రకారును మత్తెక్కించే ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫోటోలను చూసిన వారందరూ హెబ్బా పటేల్ మేకప్ లేకుండా ఉన్నట్టుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి కొంతమంది హెబ్బా ఇంత ఘోరంగా ఉంది ఏంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి కొంతమంది ఇక్కడ ఉన్నది హెబ్బా నేనా అంటూ కామెంట్స్ చేయడం జరుగుతోంది.

 

View this post on Instagram

 

A post shared by Hebah P (@ihebahp)