మళ్లీ అందాలతో గిలిగింతలు పెడుతున్న ఇస్మార్ట్ పోరి..!!

తెలుగు, కన్నడ సినీ పరిశ్రమకు సుపరిచితురాలు అయ్యింది హీరోయిన్ నభా నటేష్. 2015లో వచ్చిన కన్నడ చిత్రం వజ్రకాయతో సినీ రంగంలోకి అడుగుపెట్టింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత కన్నడలో లీ సాహెబ్ చిత్రాల్లో నటించింది. ఇక 2018లో నన్ను దోచుకుందువటే సినిమా ద్వారా తెలుగుతరకు పరిచయమయ్యింది నభా నటేష్. ఇటీవల ఇంటర్నెట్ ను షేక్ చేసే విధంగా వరుస ఫొటోస్ షూట్లతో రెచ్చిపోతూ కనిపిస్తోంది. ఈ ముద్దుగుమ్మ ఒక వైపు సినిమాలలో ఇలా సోషల్ మీడియాలో తన అంద చందాల చూపించడం విషయంలో ఎక్కడ తగ్గడం లేదని ఈ ఫోటోలను చూస్తే మనకి అర్థమవుతోంది.

Nabha Natesh: అందంకూడా అసూయపడే సోయగం.. వయ్యారాలతో వలలు విసురుతోన్న  ఇస్మార్ట్ బ్యూటీ.. | Actress Nabha Natesh Latest Hot Photos See Pics | TV9  Telugu

తాజాగా మరో హాట్ ఫోటో షూట్లతో అందరికీ షాక్ ఇచ్చింది ఈ కన్నడ భామ.. వైట్ టాప్ రెడ్ కలర్ స్కర్ట్ తన థైస్ అందాలను చూపిస్తూ. పరికిణిలో చెలరేగిన ఫోటోలను సైతం షేర్ చేయడం జరిగింది నభా నటేష్. ఇక ఈమే అందాన్ని చూసిన సోషల్ మీడియా నేటీజన్స్ సైతం ఈమె అందమైన ఒక అందగత్తె.. తమ ఆరాధ్య నటి అని కూడా పలువురు అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. మరి కొంతమంది హార్ట్ ఫైర్ ఎమోజిలతో కామెంట్లను నింపడం జరుగుతోంది.

Pics: Miss Nabha's Red And White Treat
ఇక కెరియర్ విషయానికి వస్తే టాలీవుడ్ లో డిస్కో రాజా, సోలో బ్రతుకే సోబెటర్, అల్లుడు అదుర్స్ వంటి చిత్రాలలో నటించింది కానీ ఇవేవీ కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత నితిన్ తో మాస్త్రో సినిమాలో కనిపించింది. ఈ సినిమాలో పరవాలేదు అనిపించిన ఈ ముద్దుగుమ్మ ఇస్మార్ట్ శంకర్ చిత్రం మాత్రం మంచి బ్రేక్ ఇచ్చిందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈమెకు సంబంధించి ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.