పెళ్లి పీటల మీద నుంచి పారిపోవాలనుకున్నా.. మంచు లక్ష్మీ..!

సినీ ఇండస్ట్రీలో మంచి పేరు మోసిన కుటుంబాల నుంచి వచ్చిన హీరోయిన్స్ లో మంచు లక్ష్మి కూడా ఒకరు. అయితే ఈమె సినిమాలలో పెద్దగా హీరోయిన్గా సక్సెస్ పొందలేదు.. కానీ ఒకవైపు విలన్ పాత్రలు పోషిస్తూ మరింత పాపులారిటీ దక్కించుకుంది.. ఇదిలా ఉండగా సోషల్ మీడియా బాగా అభివృద్ధి చెందిన తర్వాత సెలబ్రిటీలకు, అభిమానులకు మధ్య దూరం చాలా వరకు తగ్గిపోయింది. ఈ క్రమంలోనే చాలామంది సెలబ్రిటీలు తమ చిన్నప్పటి ఫోటోలను లేదా వారి తీపి జ్ఞాపకాలను, […]

ప్రపంచంలోనే అత్యధిక పారితోషకం అందుకున్న నటి ఎవరంటే..?

ఫోర్బ్స్.. ఈవారం ప్రపంచంలో అత్యధికంగా పారితోషకం అందుకునే పదిమంది ఎంటర్టైన్మెంట్ సంబంధించి వచ్చిన తారల జాబితాను వెల్లడించింది. వీరంతా కలిసి గత ఏడాది 1.3 బిలియన్ డాలర్లకు పైగా సంపాదించినట్లు తాజా మ్యాగజైన్ నివేదించింది.. టేలర్ స్విఫ్ట్ 2022లో 92 మిలియన్ డాలర్ల సంపాదించి ప్రపంచంలోనే అత్యధిక పారితోషకం అర్జించే మహిళ ఎంటర్టైనర్ గా నిలిచింది. తన పదవ స్టూడియో ఆల్బమ్ మిడ్ నైట్ విజయం లో భాగంగా ఈ రేంజ్ లో పారితోషకం తీసుకున్నట్లు సమాచారం. […]

పెళ్లిలో కూడా అందాలు చూపిస్తున్న దిశాపటాని..!!

ఎవరైనా సరే సందర్భాన్ని బట్టి దుస్తులను ఉపయోగిస్తూ ఉండాలి. ముఖ్యంగా పెళ్లిళ్లకు వెళితే ఒకలా.. ఏదైనా పార్టీలకు విందుకు వెళితే మరొక లాగా కనిపిస్తూ ఉండాలి.ముఖ్యంగా పెళ్లి విందుకు హాజరవుతున్నాము అంటే చాలా పద్ధతిగా రకరకాల దుస్తులను హాజరవుతూ ఉంటారు. కానీ కొంతమంది ఎక్కువగా ట్రెడిషనల్ దుస్తులకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. ఇలాంటి వాటి పైన ఎలాంటి హీరోయిన్స్ అయినా సరే వెంటనే సోషల్ మీడియాలోకి ట్రోల్స్ కి గురవుతూ ఉంటారు. అలా ఇప్పుడు పలు […]

ఆ హీరో సినిమా షూటింగ్లో వారం రోజులు తిండే పెట్టలేదు.. జగపతిబాబు..!!

సాధారణంగా సినిమాల విషయం పక్కనపెడితే జగపతిబాబు నిజ జీవితంలో చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటారు. ఏ విషయం పైన అయినా సరే ముక్కు సూటిగా ఆయన మాట్లాడుతారు.. ఈ లక్షణాలే ఆయనకు ఒక సపరేట్ ఫాలోయింగ్ కూడా తెచ్చిపెట్టాయి.. ఒకప్పుడు టాలీవుడ్ లో ఫ్యామిలీ సినిమాలుకు పెట్టింది పేరు జగపతిబాబు.. మావిడాకులు, పెళ్లి పీటలు, శుభలగ్నం, ఆయనకు ఇద్దరు ,బడ్జెట్ పద్మనాభం ,మనోహరం తదితర కుటుంబ కథా చిత్రాలు ఆయన కెరియర్లో మైల్ స్టోన్ గా […]

తారకరత్న కోలుకునేందుకు బాలయ్య మరొక సంచల నిర్ణయం..!!

గత కొద్దిరోజులుగా నటుడు నందమూరి తారకరత్న గుండెపోటుతో బెంగళూరు హృదయాలయ హాస్పిటల్ చికిత్స పొందుతున్న సంగతి అందరికీ తెలిసిందే.. తారకరత్న త్వరగా కోలుకునేందుకు విదేశాల నుంచి వైద్యులను తెప్పిస్తున్నారు కుటుంబ సభ్యులు. కాగ తారకరత్న ఆరోగ్య విషయంలో హీరో నందమూరి బాలకృష్ణ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. కేవలం అస్వస్థకు గురైనప్పటి నుంచి కుప్పం ఆసుపత్రిలో చేర్పించి ఆ తర్వాత బెంగళూరు హృదయాలయ ఆసుపత్రికి తరలించే వరకు తారకరత్న ను దగ్గరుండి చూసుకుంటున్నారు బాలయ్య. ఇక అబ్బాయి […]

ఈ వయసులో కూడా అందంతో కేక పెట్టిస్తున్న భూమిక..!!

సీని పరిశ్రమలో హీరోయిన్స్ ఫామ్ లో ఉన్న లేకపోయినా వివాహం కాకపోయినా అయినా కూడా గ్లామర్ షో చేయడంలో ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. పెళ్లి చేసుకొని సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం తమ అందచందాలను ప్రదర్శిస్తూ ఉంటారు. లేకపోతే సెకండ్ ఇన్నింగ్స్ కోసం పలు ప్రయత్నాలు చేస్తూ గ్లామర్ను వలకబోస్తూ ఉంటారు. ప్రస్తుతం అలాంటి బాటలోనే పడుతుంది హీరోయిన్ భూమిక చావ్లా. గడిచిన కొంతకాలంగా ఈమె ఫోటో చూస్తూ చూస్తుంటే.. ఈమె భూమిక […]

గ్లామర్ డోస్ పెంచేస్తున్న రవితేజ హీరోయిన్..!!

టాలీవుడ్ లో ఎన్నో చిత్రాలు మనసుకు హత్తుకుపోయి సినిమాలు విడుదలయ్యాయి. అందులో నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్ చిత్రం కూడా ఒకటి. ఈ చిత్రాన్ని ఎస్ గోపాల్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో రవితేజ అద్భుతమైన నటనను కనపరచడం జరిగింది. ఈ చిత్రంలో భూమిక గోపిక కనిక ముగ్గురు హీరోయిన్స్ నటించారు. 2004లో విడుదలైన ఈ చిత్రం ఆ ఏడాది మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా ఈ చిత్రంలోని కథ చాలా అద్భుతంగా […]

బీ టౌన్ నయా ట్రెండ్ : ముందు తల్లి తర్వాత పెళ్లి అంటున్న బాలీవుడ్ హీరోయిన్స్..!

ప్రస్తుతం బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మొదట తల్లి అయిన తర్వాతనే పెళ్లి అంటున్నారు కొంతమంది బాలీవుడ్ హీరోయిన్స్.. ఇప్పుడు ఇదే విషయం హాట్ టాపిక్ గా మారింది. అంతేకాదు బాలీవుడ్ లో ఈ విషయం ట్రెండీ టాపిక్ గా మారుతుండడంతో ప్రముఖ క్రిటిక్ కే ఆర్ కే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. అసలు విషయం ఏమిటంటే తాజాగా గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమ పేరుతో విహరించిన కియార అద్వానీ, సిద్ధార్థ మల్హోత్ర ఫిబ్రవరి 7వ […]

సాహో డైరెక్టర్ తో సినిమాకి పవన్ కళ్యాణ్ అన్ని కొట్లు తీసుకుంటున్నారా..?

టాలీవుడ్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ చిత్రంతో.. రీ ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలలో నటిస్తున్నారు. ఒకవైపు రాజకీయంగా మరొకవైపు సినిమాలలో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ తన తదుపరి చిత్రాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఉన్నారు. దీంతో అవకాశం వచ్చిన దర్శక నిర్మాతలు కూడా ఓకే చెప్పేస్తున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఖాతాలో వరుస సినిమాలు ఉన్నాయి. బిజీ షెడ్యూల్ తో ఉన్నప్పటికీ కూడా ఆ మధ్యనే డైరెక్టర్ సుజిత్ తో […]