భయంకరమైన జబ్బుతో బాధపడుతున్న పవన్ మాజీ భార్య..!

ఈ మధ్యకాలంలో ఎంతోమంది సెలబ్రిటీలకు సైతం అరుదైన వ్యాధులతో బాధపడుతున్నట్లు పోస్టులు పెడుతు అభిమానులకు సడన్ షాక్ ఇస్తున్నారు. సమంత కూడా గత ఏడాది మయోసైటీస్ వ్యాధి బారిన పడినట్టుగా తెలియజేసింది. ఇక ఈమెతో పాటు మరొక నటి కల్పిక గణేష్ కూడా ఈ వ్యాధి బారిన పడ్డట్టు తెలియజేసింది. అలాగే మరొక హీరోయిన్ మమతా మోహన్ దాస్ కూడా పలు అనారోగ్య సమస్యలను తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా బాధపడుతున్నట్లు తెలియజేసింది. ఇప్పుడు తాజాగా మరోక నటి అనారోగ్య సమస్యల్ని తెలియజేస్తూ పోస్ట్ షేర్ చేయడంతో అందరూ షాక్ గురవుతున్నారు.

Renu Desai Suffering With Heart Disease | cinejosh.com

ఇక అమే ఎవరో కాదు పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్. మొదట బద్రి సినిమాలో నటించిన ఈమె ఆ తర్వాత వివాహం చేసుకొని కొన్నేళ్లు వీరిద్దరూ పరస్పర అంగీకారంతో విడిపోవడం జరిగింది. ఇదంతా ఇలా ఉండక రేణు దేశాయ్ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లుగా ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ షేర్ చేయడం జరిగింది.. ఇలా రాసు కొస్తు నా శ్రేయోభిలాషులారా మీకు ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను.. నేను ఇన్నేళ్లుగా ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నాను ఎలాంటి అనారోగ్య సమస్యలతో పోరాడుతున్నాను మీకు చెప్పాలి..

గత కొన్ని ఏళ్లుగా గుండె ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాను.. ఈ క్రమంలోనే వాటిని ఎదుర్కోవడానికి శక్తి కూడా కట్టుకునేందుకు చాలా బలం తెచ్చుకోవడానికి కష్టపడుతున్నాను. తనలాగా ఎంతోమంది బాధపడుతున్న వారికి కూడా బలం చేకూరాలని కోరుకుంటున్నాను ఎలాంటి కట్టిన పరిస్థితులలో కూడా ఉన్న ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు బలంగా నిలబడాలి అంటూ ఒక ఎమోషనల్ పోస్టును షేర్ చేసుకోవడం జరిగింది. ఇక తనకు ఇప్పుడు చికిత్స జరుగుతోందని మెడిసిన్ కూడా తీసుకుంటున్నానని.. త్వరలోనే మళ్లీ మామూలు మనిషిగా తిరిగి వస్తానని తెలియజేశారు రేణు దేశాయ్. ప్రస్తుతం ఈ పోస్టు వైరల్ గా మారుతోంది.

 

View this post on Instagram

 

A post shared by renu desai (@renuudesai)