ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో హీరోయిన్ ఛార్మి పేరు ఎలా వైరల్ అవుతుందో మనం చూస్తున్నాం. మరీ ముఖ్యంగా కెరియర్ స్టార్టింగ్ లో ఓ రేంజ్ లో ఇండస్ట్రీని ఏలేసిన అందాల ముద్దుగుమ్మ ఛార్మి పై ఇప్పుడు నెగిటివ్ ప్రచారం జరుగుతూ ఉండడం అభిమానులకి కూడా మింగుడు పడడం లేదు. కాగా సినిమా ఇండస్ట్రీకి టోటల్ గా గుడ్ బాయ్ చెప్పేసిన ఛార్మి ప్రెసెంట్ నిర్మాతగా తన దైన స్టైల్ లో ముందుకు దూసుకెళ్తుంది . రీసెంట్ గా […]
Tag: emotional post
విడాకుల తర్వాత అలాంటి పోస్ట్ చేసిన నిహారిక… కారణం అదేనా..?
మెగా డాక్టర్ నిహారిక గత కొద్దిరోజులుగా ఈమె పేరు సోషల్ మీడియాలో బాగా వినిపిస్తోంది. ముఖ్యంగా తను వివాహం చేసుకున్న చైతన్య తో విడాకుల వ్యవహారం వల్ల పలు రకాల ట్రోల్ కి కూడా గురైంది. మెగా కుటుంబం నుంచి హీరోయిన్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంది. మొదట యాంకర్ గా తన కెరీర్ ను మొదలుపెట్టి ఆ తర్వాత హీరోయిన్గా ఎదగాలని పలు ప్రయత్నాలు చేసిన సక్సెస్ కాలేక పోయింది. వివాహం […]
మా బంధం విడిపోనిది… విజయశాంతి ఎమోషనల్ పోస్ట్ వైరల్..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంది హీరోయిన్ విజయశాంతి. ఎన్నో లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో నటించి లేడీ సూపర్ స్టార్ గా కూడా పేరు సంపాదించింది. సినిమాలలోనే కాకుండా రాజకీయాలలో కూడా ఒక వెలుగు వెలుగుతోంది విజయశాంతి. విజయశాంతి కేవలం తెలుగులోనే కాకుండా తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ వంటి భాషలలో కూడా రాణించింది. ప్రస్తుతం తన పాత్రకు ప్రాధాన్యత ఉండే పాత్రలలో నటిస్తూ బిజీగా ఉంటోంది విజయశాంతి. విజయశాంతి […]
శ్రీజను మర్చిపోలేకపోతున్న కళ్యాణ్ దేవ్.. వైరల్ గా మారిన ఎమోషనల్ పోస్ట్!
చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ, కళ్యాణ్ దేవ్ దంపతులు విడిపోయారంటూ ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. శ్రీజ, కళ్యాణ్ దేవ్ 2016లో పెళ్లి చేసుకున్నారు. శ్రీజకు ఇది రెండో వివాహం. అంతకు ముందు శిరీష్ భరద్వాజ్ అనే వ్యక్తిని ప్రేమించింది. ఇంట్లో వాళ్లు ఒప్పుకోకపోవడంతో.. శిరీష్ తో పారిపోయి పెళ్లి చేసుకుంది. అతనితో ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత మనస్పర్థలు తలెత్తడంతో శిరీష్ భరద్వాజ్ కు విడాకులు ఇచ్చేసింది. కొన్నాళ్లకు చిరంజీవి శ్రీజను […]
మరొకసారి సంచలన పోస్ట్ చేసిన మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి కుటుంబానికి ప్రత్యేకమైన స్థానం ఉన్నది. చిరంజీవి చిన్న కూతురు శ్రీజ, అల్లుడు కళ్యాణ్ దేవ్ గత కొంతకాలంగా విడివిడిగా ఉంటున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. 2016 లో శ్రీజ కళ్యాణ్ దేవ్ వివాహం పెద్దల సమక్షంలో జరిగింది. గడిచిన కొన్ని సంవత్సరాలుగా ఇది ఇద్దరి మధ్య మనస్పర్ధలు కారణంగా వీరు దూరంగా ఉంటున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్ ఫాలో అవుతూ విడివిడిగా సోషల్ మీడియాలో […]
మనసుకు తగిలిన గాయం అంటూ ఓపెన్ అయిన నిహారిక..!!
టాలీవుడ్ లో మెగా డాక్టర్ నిహారిక సోషల్ మీడియాలో తరచు యాక్టివ్గానే ఉంటూ పలు రకాలుగా పోస్టులను షేర్ చేస్తూ ఉంటుంది. గత కొన్ని రోజులుగా నిహారిక కొనిదెల తన భర్త నుండి దూరంగా ఉంటోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. నిహారిక భర్త వెంకట చైతన్య పెళ్లి ఫోటోలు డిలీట్ చేసిన నేపథ్యంలో ఈ పుకార్లు మరిన్ని తెరపైకి వినిపించాయి. ఈ వార్తలకు బలం చేకూర్చే విధంగా నిహారిక సైతం పెళ్లి ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ నుండి […]
తారకరత్నతో దిగిన ఆఖరి పిక్ షేర్ చేసిన అలేఖ్య.. కన్నీరు పెట్టిస్తున్న తాజా పోస్ట్!
నందమూరి తారకరత్న ఈ నెల 18వ తేదీన కన్నుమూసిన సంగతి తెలిసిందే. 39 ఏళ్ల వయసులోనే తారకరత్న తనువు చాలించడంతో నందమూరి కుటుంబసభ్యలు, అభిమానుల వేదన వర్ణనాతీతంగా మారింది. మరోవైపు తారకరత్న ఇక లేడు, తిరిగిరాడు అన్న విషయాన్ని ఆయన భార్య అలేఖ్య రెడ్డి ఏ మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. భర్త అంత్యక్రియల సమయంలో అలేఖ్య రెడ్డిని ఓదార్చడం ఎవరి తరం కాలేదు. అలాగే తారకరత్న చిన్న కర్మ లో కూడా తన భర్త లేరనే చేదువార్తను దిగమింగలేక […]
ఎన్నో పోరాటాలు, మరెన్నో కష్టాలు.. వైరల్గా మారిన అలేఖ్యరెడ్డి షాకింగ్ పోస్ట్!
నందమూరి తారకరత్న గత శనివారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. 39 ఏళ్ళ వయసులోనే తారకరత్న తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయి కుటుంబ సభ్యులను తీవ్ర విషాదంలోకి నెట్టేశాడు. తాజాగా తారకరత్నను గుర్తు చేసుకుంటూ ఆయన సతీమణి అలేఖ్య రెడ్డి తన ఇన్స్టాగ్రామ్ లో ఓ షాకింగ్ పోస్ట్ ను పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్ గా మారింది. భర్త చేతిలో చేయి వేసిన ఓ ఫొటోను పోస్ట్ చేసిన అలేఖ్య.. ‘మనం కలిసి ఉండేందుకు […]
తల్లి పై ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసిన జాన్వీ కపూర్..!!
దివంగత నటి శ్రీదేవి గారాలపట్టి జాన్వీ కపూర్ తన తల్లి వారసత్వాన్ని కొనసాగిస్తూ ధడక్ అనే చిత్రం ద్వారా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రాన్ని కరన్ జోహార్ నిర్మించారు. అయితే మొదటి సినిమాతోనే గుర్తింపు సంపాదించుకోలేక పోయింది. ఆ తర్వాత నెట్ ఫ్లిక్స్ కోసం ఘోస్ట్ స్టోరీస్ అనే వెబ్ డ్రామాలో నటించింది.. ఆ తర్వాత కరణ్ జోహార్ నిర్మించిన గంజన్ సక్సెస్ అయిన ది కార్గిల్ కాల్ తో మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. […]