బాయ్ ఫ్రెండ్..పెళ్ళి ఫై సంచలన వ్యాఖ్యలు చేసిన సంయుక్త మీనన్..!!

 మలయాళం నుంచి తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టింది హీరోయిన్ సంయుక్త మీనన్.. ప్రస్తుతం ధనుష్ తో కలిసి సార్ సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ సినిమా ఈనెల 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది. భీమ్లా నాయక్ తర్వాత వరుసగా సార్ ,విరూపాక్ష సినిమాలతో దూసుకుపోతోంది ఈ ముద్దుగుమ్మ. అలాగే తన వ్యక్తిగత విషయాలను సైతం వెల్లడించింది.

Sir' film fame Samyuktha Menon suddenly walked out from the film

ప్రేమ గురించి పర్టికులర్గా నిర్వహించలేము కానీ విశ్వవ్యాప్తంగా ఒక రూపంలో ఉంటుంది. ప్రస్తుతం ప్రేమ అంటే అన్ని మర్చిపోయి ఎక్కువగా బాయ్ ఫ్రెండ్ తో రొమాంటిక్ లైఫ్ ని ఎంజాయ్ చేయడమే అంటూ తెలిపింది.. లవ్ గురించి మాట్లాడవలసి వస్తే రొమాంటిక్ విషయాన్ని పక్కన పెట్టి మాట్లాడాలి.. లవ్ అంటే అమ్మ తల్లితండ్రులను ప్రొఫెషనల్ లవ్ చేయడం పరిగణలోకి తీసుకోవడం లేదని కూడా తెలియజేస్తోంది ఈ ముద్దుగుమ్మ.. ఇక పెళ్లి అనేది ఒక గ్యాంబ్లింగ్ పెళ్లి చేసుకోవాల్సిన అవసరం పెద్దగా లేదు నాకు సరైన జీవిత భాగస్వామి దొరికినప్పుడే కచ్చితంగా ఈ విషయం పైన ఆలోచిస్తాను.. ఒకప్పుడు అయితే వివాహం అనేది ఒక అవసరం అమ్మాయికి ఎమోషనల్ బ్యాక్అప్ ఫైనాన్షియల్ సపోర్ట్ కోసం పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడేది అని తెలిపింది.

Vaathi' starring Dhanush, Samyuktha to hit theatres on Feb 17, Vaathi movie  releaseకానీ ఇప్పుడు ప్రతి అమ్మాయి కూడా తన సొంత కాళ్ళ పైన నిలబడి బతుకుతున్నది పెళ్లి అనేది వ్యక్తిగతంగా ఒక ఛాయస్ మాత్రమే అంటూ సంయుక్త మీనన్ తెలిపింది. సంయుక్త మీనన్ పేరులో మీనన్ పేరు ను తొలగించడం పై కూడా స్పందించింది. తన ఐడెంటినీ కులం మతం పేర్లు చెప్పాల్సిన పనిలేదని అందుకే తన పేరులో మీనన్ అనే పదాన్ని తొలగించాలనని తెలిపింది.