బికినీలో హనీ రోజున చూసి తట్టుకోగలరా..?

తెలుగు సినీ పరిశ్రమలో ఈ మధ్యకాలంలో హనీ రోజ్ అనే పేరు ఎక్కువగా వినిపిస్తోంది.. కేరళ కుట్టి అయినప్పటికీ ఈమె చీరకట్టులో ఆకట్టుకునే అందంతో ప్రతి ఒక్క ప్రేక్షకులను తన వైపు తిప్పుకొని ఎలా చేస్తోంది. అలాగే పలు షాపింగ్ ఓపెనింగ్స్ కార్యక్రమాలకు కూడా హాజరవుతూ విపరీతమైన క్రేజ్ ను అందుకుంటోంది. ఎన్నో సంవత్సరాల నుంచి సినీ ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ ఈమెకు మాత్రం ఇంత క్రేజ్ ఎప్పుడు రాలేదని చెప్పవచ్చు. 2005 నుండి హాని రోజ్ సినిమాలలో నటిస్తూనే ఉంది.

Honey Rose looking super hot in new Christmas look photos went viral in  social media Honey Rose : Honey Rose looks super hot for Christmas; See  pictures - time.news - Time News
మరొకవైపు మలయాళం లో కూడా పలు సినిమాలలో నటిస్తోంది. మోహన్ లాల్ తో మాన్స్టోర్ చిత్రంలో కూడా నటించింది. క్యాబ్ డ్రైవర్ పాత్ర చేసి నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లలో హాని రోజ్ కనిపించింది. ఇక బాలయ్య నటించిన వీర సింహారెడ్డి సినిమాలో అద్భుతమైన నటన ప్రదర్శించి తెలుగు ప్రేక్షకులకు విపరీతంగా నచ్చడంతో ఈమె క్రేజ్ మరింత పెరిగిపోయింది. వీర సింహారెడ్డి సినిమాలో తన గ్లామర్ తో పిచ్చెక్కించింది ఈ ముద్దుగుమ్మ ఇక అప్పటినుంచి హాని రోజ్ అంటే కుర్రకారుల సైతం అందానికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది.

Honey Rose looking super hot in new Christmas look photos went viral in  social media Honey Rose : Honey Rose looks super hot for Christmas; See  pictures - time.news - Time News
ఇక సోషల్ మీడియాలో కూడా ఈ అమ్మడు పలు పోస్టులు షేర్ చేస్తూ మరింత అందంగా కుర్రకారులను ఆకట్టుకుంటోంది. కేరళ ముద్దుగుమ్మ క్రేజ్ కూడా అమాంతం పెరిగిపోయింది.ఈ క్రేజ్ ని క్యాష్ చేసుకోవాలని దర్శక నిర్మాతలు పనిలో పడ్డారు తాజాగా హనీ రోజ్ ఓక ఆఫర్ చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. కోలీవుడ్లో ప్రొడ్యూసర్ హౌస్ నుంచి భారీగానే రెమ్యూనరేషన్ ఆఫర్ కూడా వచ్చినట్లు టాక్ వినిపిస్తోంది.ఈ క్యారెక్టర్ లో ఈమె బికినీ వేసుకోవాలంటు చెప్పినట్లు సమాచారం. ఒకవేళ ఈ ఆఫర్ యాక్సెప్ట్ చేస్తే ఇక కుర్రకారులకు పండగే అని చెప్పవచ్చు