అక్కడ చైతు ఇక్కడ అడవి శేషు.. ఇద్దరు ఇలా దొరికేసారేంటి..?

టాలీవుడ్ లో ఇప్పుడు ఇద్దరు హీరోల గురించి ఒక వార్త హాట్ టాపిక్ గా మారుతోంది. ఆ ఇద్దరు హీరోలు ఎవరో కాదు ఒకరు నాగ చైతన్య మరొకరు అడవి శేషు.. సమంతాతో విడాకుల తర్వాత నటి శోభిత ధూళిపాళ్లతో చైతన్య డేటింగ్ చేస్తున్నారని వార్తలు ఎక్కువగా వినిపిస్తూనే ఉన్నాయి ఇక వీరిద్దరూ వివాహం చేసుకోబోతున్నారు అన్నట్లుగా వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి ఇలా వార్తలు వైరల్ గా మారుతున్నా .. చైతన్య సైడ్ నుంచి కానీ […]

మహేష్ నటించిన చిత్రాలలో నమ్రతాకు నచ్చని సినిమా ఇదే..?

సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ఆయన క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే..తండ్రికి తగ్గ తనయుడిగా మహేష్ బాబు తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నారు బ్యాక్ టు బ్యాక్ వర్ష సినిమాలలో నటిస్తూ ఉన్నారు మహేష్ బాబు మహేష్ బాబు నమ్రతాను ప్రేమించి మరి వివాహం చేసుకున్నారు. కేవలం వీరిద్దరూ వంశీ సినిమా షూటింగ్ సమయంలో కలవడం జరిగింది. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. పెళ్లి తర్వాత నమ్రత పూర్తిగా […]

శ్రీదేవిని రాజశేఖర్ ఎందుకు పెళ్లి చేసుకోలేదో తెలుసా..?

టాలీవుడ్ లో యాంగ్రీ యంగ్ మాన్ రాజశేఖర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. తెలుగులో ఒకప్పుడు స్టార్ హీరోగా ఒక వెలుగు వెలిగారు ఒక పక్క యాక్షన్ సినిమాలలో నటిస్తూనే మరొక పక్క ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చిత్రాలలో నటిస్తూ బాగా క్రేజీ సంపాదించారు. ఇదంతా ఇలా ఉంటే రాజశేఖర్ అలనాటి హీరోయిన్ శ్రీదేవి వివాహం జరగాల్సి ఉండగా కొన్ని కారణాల చేత ఆగిపోయిందని వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ విషయంపై గతంలో రాజశేఖర్ మాట్లాడడం జరిగింది వాటి గురించి […]

సంతోషం సినిమా హీరోయిన్ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా..?

సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్స్ సైతం ఆడప దడప సినిమాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించిన వారు చాలామందే ఉన్నారు  అలా నాగార్జున నటించిన గీతాంజలి సినిమాలో హీరోయిన్ గిరిజ మొదలు అలా ఒక్క సినిమాతోనే పాపులర్ అయిన హీరోయిన్స్ చాలామంది ఉన్నారు. నాగార్జున నటించిన సంతోషం సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో చెప్పాల్సిన పనిలేదు. ఇందులో హీరోయిన్గా శ్రీయతో పాటు గ్రేసి సింగ్ నటించింది.. ఆమె ఉండేది కాసేపైనప్పటికీ తన అందంతో అభినయంతో అందరిని […]

మహేష్ ఒకో చిత్రానికి ఎన్ని కోట్లు తీసుకుంటున్నాడో తెలుసా..?

టాలీవుడ్ లోకి ఎంతమంది హీరోలు ఉన్నప్పటికీ మహేష్ క్రేజ్ మాత్రం మారదు. సూపర్ స్టార్ మహేష్ కృష్ణ తనయుడిగా ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యారు. అమ్మాయిలైతే అలాంటి వ్యక్తి లైఫ్ పార్ట్నర్ కావాలని కోరుకుంటూ ఉంటారు… ఒకప్పుడు మహేష్ బాబు చేసిన సినిమాలతో ఫ్లాపులను చవిచూశారు.. కానీ ఇప్పుడు పాత్రని ఎంచుకోవడం విషయంలో ఆచి చూచి అడువేయటం వల్ల అన్ని సక్సెస్లే సాధిస్తున్నాడు మహేష్ బాబు. అయితే ఇప్పుడు మహేష్ బాబు ఒక్కొక్క సినిమాకి ఎంత […]

MM. కీరవాణికి కరోనా.. ఆందోళనలో మెగా ఫ్యామిలీ..!!

తెలుగు సినీ పరిశ్రమని ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యేలా చేశారు RRR చిత్రంతో దర్శక ధీరుడు రాజమౌళి. ఆస్కార్ అవార్డు విన్నర్ తో కీరవాణి కూడా ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా మరొకసారి పాపులర్ చేయడం జరిగింది. నాటు నాటు పాటకి ఆస్కార్ అవార్డు రావడంతో ఈ పాటకు అవార్డు రావడం కోసం చిత్ర యూనిట్ చాలా డబ్బులు ఖర్చు చేసి మరి ప్రమోషన్స్ ను నిర్వహించినట్లు తెలుస్తోంది. ఎట్టకేలకు చివరికి ఆస్కార్ అవార్డు అయితే గెలుచుకోవడంతో తెలుగు రాష్ట్రాలలోని […]

ఆది పురష్ సినిమా రిలీజ్ డేట్ లాక్..!!

టాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ చిత్రంగా పేరు పొందింది ఆది పురష్ చిత్రం. ఈ సినిమాలో హీరోగా ప్రభాస్ నటిస్తూ ఉండగా హీరోయిన్గా కృతి సనన్ నటిస్తున్నది. విలన్ గా సైఫ్ అలీ ఖాన్ నటిస్తూ ఉన్నారు. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్న గ్రాఫిక్స్ పరంగా విమర్శలు పొందింది.దీంతో డైరెక్టర్ ఓం రౌత్ రీ గ్రాఫిక్స్ చేసే పనిలో పడ్డారు. దీంతో ఈ సినిమా ఆలస్యం అవుతుందని వార్తలు గత […]

ప్రియాంక చోప్రా బాలీవుడ్ వదిలేయడానికి కారణం వారేనా..?

బాలీవుడ్ లోని రాజకీయాల పైన హీరోయిన్ ప్రియాంక చోప్రా ప్రకటనపై కంగన రనౌత్ తాజాగా స్పందించడం జరిగింది. కరణ్ జోహార్ అసహ్యకరమైన విషపూరితమైన వ్యక్తి అని కంగన రనౌత్ తెలియజేయడం జరిగింది. అతడి రాజకీయాల వల్లే ప్రియాంక చోప్రా దేశం విడిచి వెళ్లిపోయిందని ఫైర్ అవడం జరిగింది. త్వరలో సీటడెల్ లో కనిపించనున్న ప్రియాంక చోప్రా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొనడం జరిగింది. అందులో పలు ఆసక్తికరమైన విషయాలను సైతం తెలియజేసింది. ముఖ్యంగా బాలీవుడ్లో రాజకీయాలతో విసిగిపోయానని […]

హీరోయిన్ తాప్సి పై పోలీస్ కేసు.. కారణం..?

గతంలో ఎంతోమంది నటీనటులు మతపరమైన మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రవర్తించారని వారు దుస్తుల ఎంపిక నడవడిక మంచితనంగా లేదని ఫిర్యాదులు చేయడం జరిగింది. కొంతమంది మత గురువుల నుంచి రాజకీయ నాయకులు నుంచి సినీ తారలను హెచ్చరించిన సందర్భాలు మనం చూసే ఉన్నాము. గతంలో అమీర్ ఖాన్, కమలహాసన్ రణవీర్ సింగ్ నగ్న ఫోటోలు సైతం పలు ప్రకంపనలు సృష్టించాయి.. అలాగే నేహా దుఫియా, లారా దత్త గంగాన ఇలా ఎంతోమంది హీరోయిన్స్ బోల్డ్ గా అందాలను […]