మహేష్ నటించిన చిత్రాలలో నమ్రతాకు నచ్చని సినిమా ఇదే..?

సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ఆయన క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే..తండ్రికి తగ్గ తనయుడిగా మహేష్ బాబు తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నారు బ్యాక్ టు బ్యాక్ వర్ష సినిమాలలో నటిస్తూ ఉన్నారు మహేష్ బాబు మహేష్ బాబు నమ్రతాను ప్రేమించి మరి వివాహం చేసుకున్నారు. కేవలం వీరిద్దరూ వంశీ సినిమా షూటింగ్ సమయంలో కలవడం జరిగింది. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. పెళ్లి తర్వాత నమ్రత పూర్తిగా సినిమాలకు దూరమైంది..

It's magical how Mahesh Babu and I found a home in each other: Namrata  Shirodkar | Telugu Movie News - Times of India

ఇక కేవలం మహేష్ బాబుకు సంబంధించిన విషయాలను తమ ఫ్యామిలీ సంబంధించిన విషయాలను బిజినెస్లను మాత్రమే నమ్రత చూసుకుంటోంది.ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నా నమ్రత పలు ఆసక్తికరమైన విషయాలను తెలిపింది. మళ్లీ సినిమాల్లో నటిస్తారా మహేష్ సినిమాలో చిన్న పాత్ర వస్తే చేస్తారా అనే ప్రశ్న వేయగా.. అలాగే మహేష్ సినిమాలో మీకు నచ్చని సినిమా ఏంటి అని ప్రశ్నించేగా..? అందుకు నమ్రత సైనికుడు సినిమా ఆమెకు అసలు నచ్చలేదట. సైనికుడు సినిమాని గుణశేఖర్ తెరకెక్కించారు స్టూడెంట్ రాజకీయాల్లోకి రావాలనే కాన్సెప్ట్ తెరకెక్కించిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

Watch Sainikudu Full HD Movie Online on ZEE5

ప్రస్తుతం మహేష్, త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ సెలవేగంగా జరుగుతున్నది. ఈ సినిమాలో పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయడం కూడా జరిగింది. ఈ సినిమా అయిపోయిన వెంటనే దర్శక ధీరుడు రాజమౌళి తో తదుపరి చిత్రాన్ని చేయబోతున్నారు.