హీరోయిన్ పూర్ణ తో లవ్ ఎఫైర్ పై క్లారిటీ ఇచ్చిన.. రవిబాబు..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో కమెడియన్ డైరెక్టర్ నటుడు రవిబాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఎప్పుడూ కూడా ఏదో ఒక ప్రయోగం చేస్తూనే ఉంటారు. నటుడుగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ అప్పుడప్పుడు దర్శకుడుగా సినిమాలు చేస్తూ ఉంటారు. అల్లరి సినిమాతో మొదలైన తన ప్రయాణం ఆవిరి వరకు సక్సెస్ఫుల్గా సాధించారు. ముఖ్యంగా హర్రర్ కామెడీ నేపథ్యం గల సినిమాలలో తన మార్కుతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు రవిబాబు. ఈయన కొన్ని పాత్రలలో ప్రత్యేకంగా నటనతో అందరిని ఆకట్టుకున్నారని […]

ఇలియానాకు ఈసారైనా వర్క్ అవుట్ అయ్యేనా..?

టాలీవుడ్ లో ఒకప్పుడు దేవదాస్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి కుర్రకారును ముప్పు తిప్పలు పెట్టిన హీరోయిన్ ఇలియానా.. ఇక ఈమె జల్సా, పోకిరి, స్నేహితులు వంటి సినిమాలతో ప్రేక్షకులకు గుర్తుండిపోయింది. అయితే ఈ అమ్మడు రాను రాను సినిమాలకు దూరమైపోయింది. కానీ ఇలియానాకు సినిమాలపై మక్కువ తగ్గలేదట. ఒకప్పుడు తెలుగులో మంచి రన్నింగ్ లో ఉన్నప్పుడు టాలీవుడ్ కాదని బాలీవుడ్లోకి జంప్ అయ్యింది. అక్కడ సక్సెస్ కాలేక మళ్లీ సౌత్ సినిమాలు చేస్తానని చెప్పింది. కానీ ఎవరు […]

చరణ్ -ఎన్టీఆర్ మద్య కోల్డ్ వార్ మొదలయ్యిందా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో నందమూరి కుటుంబం నుంచి హీరోగా జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఎన్నో విజయవంతమైన సినిమాలలో నటించి కూడా స్టార్ హీరోగా పేరుపొందారు. RRR సినిమాతో కూడా ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ గా పేరుపొందారు. తాజాగా ఎన్టీఆర్ 30వ సినిమా అని కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాని కూడా పాన్ ఇండియా లెవెల్ లోనే తెరకెక్కిస్తూ ఉన్నారు. తాజాగా ఎన్టీఆర్ తన ఇంట్లో గ్రాండ్ […]

ఆస్పత్రి పాలైన స్టార్ హీరోయిన్.. ఎమోషనల్ పోస్ట్ వైరల్..!!

టాలీవుడ్ లో హీరో నారా రోహిత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాను నటించిన సినిమాలలో ఇప్పటివరకు సరైన సక్సెస్ అందుకోలేకపోయారు. ఈ మధ్యకాలంలో సినిమాలలో అసలు నటించలేదు.. తాజాగా పొలిటికల్ వైపు కూడా అడుగులు వేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 2014లో నారా రోహిత్ నటించిన రౌడీ ఫెలో సినిమా లో హీరోయిన్గా తమిళ హీరోయిన్ విశాఖ సింగ్ నటించింది.. తన అందంతో ఆకట్టుకునే అభినయంతో తెలుగు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇక 2007లో […]

టాలీవుడ్ హీరోయిన్ ని వేశ్యతో పోల్చిన సుశాంత్ సింగ్ సోదరి..!!

బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ధోని బయోపిక్ లో నటించి మంచి పాపులారిటీ సంపాదించారు. తాజాగా ఈయన సోదరి ప్రియాంక సింగ్ పలు సంచలన ఆరోపణలు చేసింది..సుశాంత్ సింగ్ రాజ్ పుత్ గర్ల్ ఫ్రెండ్ అయినా రియా చక్రవర్తి కూడా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే.. తూనీగా తూనీగ వంటి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ అమ్మడు బాలీవుడ్ లో కూడా కొన్ని సినిమాలలో నటించి బాగానే పేరు […]

అనుష్క శెట్టి జాతకం వల్లే అమెకు వివాహం కాలేదా..?

టాలీవుడ్ లో హీరోయిన్ అనుష్క శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఇప్పటికీ ఈమె వివాహం చేసుకోకుండా ఉండడంతో అభిమానులు వివాహం కోసం చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.. అయితే కొంతమంది వివాహం కోసం పూజలు, హోమాలు కూడా వంటివి చేస్తూ ఉంటారు. ఇలాంటి దోషాలను ఎక్కువగా సినీ ఇండస్ట్రీలోని ఉండేవారే నమ్ముతూ ఉంటారు. కొంతమంది దోషాలను కూడా ఉంటాయని వాటిని తొలగించుకోవడానికి పలు దేవాలయాలను కూడా సందర్శిస్తూ ఉంటారు. ఇప్పుడు హీరోయిన్ అనుష్క శెట్టి జాతకంలో […]

మళ్లీ పవన్ ఫ్యాన్స్ కు గట్టి కౌంటర్ ఇచ్చిన రేణు దేశాయ్..!!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రేణు దేశాయ్ మధ్య ఒక వార్ జరుగుతోందని చెప్పవచ్చు. గడిచిన రెండు రోజుల క్రితం నుంచి ఎక్కువగా పలు విషయాల పైన చర్చలు జరుగుతూనే ఉన్నాయి.. సోషల్ మీడియా ఫ్యాన్స్ తగాదాలకు దిగిన సందర్భంగా సోషల్ మీడియా వేదికగా రేణు దేశాయ్ గట్టి కౌంటర్లు ఇస్తూనే ఉంది. అయినప్పటికీ ఈమె పైన ట్రోల్ చేయడం జరుగుతోంది పవన్ అభిమానులు.. తాజాగా పవన్ కళ్యాణ్ అభిమానులు రేణు దేశాయ్ ఒక సలహా […]

హీరోయిన్ సిమ్రాన్ కొడుకు ఎంత స్టైలిష్ గా ఉన్నాడో..?

టాలీవుడ్ లో సీనియర్ హీరోయిన్లలో నటి సిమ్రాన్ కూడా ఒకరు.. గతంలో ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోయిన్గా మంచి పేరు సంపాదించింది. ఈమె గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా హీరోయిన్గా మంచి క్రేజీ సంపాదించుకుంది సిమ్రాన్. వెండితెరపై అందం అభినయంతో కుర్రకారులు మతి పోగొట్టిన సిమ్రాన్ అప్పట్లో డాన్సులో కూడా స్టార్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ ఉండేది. అయితే […]

చీర కట్టులో ఒంపుసొంపులతో రెచ్చగొడుతున్న.. నివేద పేతురాజ్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతోమంది హీరోయిన్స్ సైతం ఎంట్రీ ఇచ్చి సక్సెస్ కాలేకపోయిన వారు చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో హీరోయిన్ నివేద పేతురాజ్ కూడా ఒకరు.. అందం, అభినయం, గ్లామర్ ఉన్నప్పటికీ సక్సెస్ కాలేకపోయింది ఈ ముద్దుగుమ్మ. మొదట మెంటల్ మదిలో సినిమా ద్వారా హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయమైంది. తన నటనతో బాగానే ఆకట్టుకున్నప్పటికీ హీరోయిన్గా నటించాలనే పట్టుదల తో.. వచ్చిన ప్రతి ఆఫర్ ను కూడా సద్వినియోగం చేసుకుంటోంది ఈ ముద్దుగుమ్మ. అలా […]