ఆస్పత్రి పాలైన స్టార్ హీరోయిన్.. ఎమోషనల్ పోస్ట్ వైరల్..!!

టాలీవుడ్ లో హీరో నారా రోహిత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాను నటించిన సినిమాలలో ఇప్పటివరకు సరైన సక్సెస్ అందుకోలేకపోయారు. ఈ మధ్యకాలంలో సినిమాలలో అసలు నటించలేదు.. తాజాగా పొలిటికల్ వైపు కూడా అడుగులు వేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 2014లో నారా రోహిత్ నటించిన రౌడీ ఫెలో సినిమా లో హీరోయిన్గా తమిళ హీరోయిన్ విశాఖ సింగ్ నటించింది.. తన అందంతో ఆకట్టుకునే అభినయంతో తెలుగు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ.

Vishakha Singh Age, Family, Husband, Movies, Biography - Breezemasti

ఇక 2007లో వచ్చిన జ్ఞాపకం అనే సినిమాతో మళ్లీ తెలుగు తెరకు పరిచయమయ్యింది. ఆ తరువాత వరుసగా తమిళంలో సినిమాలు చేసింది.. కన్నడ మలయాళం బాలీవుడ్ వంటి భాషలలో నటించింది.. అంతేకాకుండా మొహర్రం ,లఘు చిత్రం, అస్తం చక్తం అనే సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించింది. ప్రస్తుతం తురం అని తెలుగు సినిమాల హీరోయిన్గా నటిస్తోంది. విశాఖ సింగ్ తాజాగా సోషల్ మీడియాలో ఈమె షేర్ చేసిన ఫోటో వైరల్ గా మారుతుంది ఈ ఫోటోలు ఇమే ఆసుపత్రి బెడ్ మీద ఉండడమే కాకుండా అందుకు కారణాన్ని కూడా తెలియజేసింది.

Vishakha Singh - IMDb
నేను అనారోగ్యం నుంచి త్వరగా కోలుకుంటాను అన్ని భయంకరమైన సంఘటనలు, ప్రమాదాలు, చలికాలంలో ఆరోగ్య సమస్యలు తరచుగా తను వేధించాయని అయితే సంతోషకరమైన సమ్మర్ సీజన్ కోసం చాలా ఎదురుచూస్తున్నానని తెలిపింది. ఏప్రిల్ లో ప్రతిసారి నాకు ఒక కొత్త ఏడాదిలో అనిపిస్తుంది ఎందుకంటే అది కొత్త ఆర్థిక సంవత్సరనికి కారణమైన కావచ్చు లేకపోతే నేను పుట్టిన నెల అయిన కావచ్చు ఎన్ని అడ్డంకులు వచ్చిన దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నానని ఒక ఫోటోని షేర్ చేయడం జరిగింది. కానీ తన ఆరోగ్యం పైన ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు ప్రస్తుతం ఈమె ఫోటో షేర్ చేయగానే అభిమానులు మాత్రం త్వరగా కోలుకోవాలని కామెంట్లు చేస్తున్నారు.