ఇలియానాకు ఈసారైనా వర్క్ అవుట్ అయ్యేనా..?

టాలీవుడ్ లో ఒకప్పుడు దేవదాస్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి కుర్రకారును ముప్పు తిప్పలు పెట్టిన హీరోయిన్ ఇలియానా.. ఇక ఈమె జల్సా, పోకిరి, స్నేహితులు వంటి సినిమాలతో ప్రేక్షకులకు గుర్తుండిపోయింది. అయితే ఈ అమ్మడు రాను రాను సినిమాలకు దూరమైపోయింది. కానీ ఇలియానాకు సినిమాలపై మక్కువ తగ్గలేదట. ఒకప్పుడు తెలుగులో మంచి రన్నింగ్ లో ఉన్నప్పుడు టాలీవుడ్ కాదని బాలీవుడ్లోకి జంప్ అయ్యింది. అక్కడ సక్సెస్ కాలేక మళ్లీ సౌత్ సినిమాలు చేస్తానని చెప్పింది. కానీ ఎవరు ఇలియానాకు చాన్స్ ఇవ్వలేదు. ఇక ఈమధ్య రష్యన్ ఫోటోగ్రాఫర్ తో డేటింగ్ చేసి సినిమాలకు పూర్తిగా దూరమైంది.

Actress Ileana DCruz Flaunts Sexy Curves in lehanga, Ileana DCruz Chubby pics goes viral in internet | Ileana DCruz Hot Pics: ఇలియానా డిక్రూజ్ హాట్ ట్రీట్.. ఇల్లు బేబీ అందాలు మామూలుగా లేవుగా ...

అయితే చాన్సుల కోసం ఎదురుచూస్తున్న ఇలియానాకి వెయిట్ చేయగా ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది. బాలీవుడ్ లో అన్ ఫెయిర్ అండ్ లవ్లీ అనే సినిమాలో నటిస్తోంది. అదే కాకుండా లేటెస్ట్గా బాద్షా న్యూ మ్యూజిక్ వీడియోలో నటించింది. బాలీవుడ్ లో ఫేమస్ ర్యాపర్ అయిన బాద్షా సబ్ గజబ్ అనే వీడియో సాంగ్ చేశారు .ఆ సాంగ్లో ఇలియానా కనిపించింది. అందులో ఆమె బొద్దుగా తయారయ్యి బెల్లీ డాన్స్ చేస్తూ అందంగా గుర్తుపట్టలేనంతగా కనిపించింది. అయితే ఇన్నాళ్లు ఇలియానాకి తన టాలెంట్ ని చూపించే అవకాశం రాలేదు. ఇప్పుడు ఇది లక్కీ ఆఫర్ ఇలియానాకి..

Rapper badshah, Ileana: Ileana's unfailing grace.. Shaking performance in rap song with belly dance! – Ileana shaking belly dance in new rap song

ఈ మధ్యనే బాద్షా సాంగ్ టీజర్ తో ఇంప్రెస్ చేసి నేడు రిలీజ్ అయిన సాంగ్ తో సర్ప్రైజ్ ఇచ్చింది. ఆ టైంలోనే కుర్ర కారుకు నిద్ర పట్టనివ్వలేదు ఇలియానా. ఇక ఇప్పుడు ఈ డాన్స్ తో ఏం చేస్తుందో చూడాలి. సబ్ గజబ్ మ్యూజిక్ వీడియోతో మరోసారి తన అందంతో నిరూపించుకుంది. ఇక ఈమె చేసిన పర్ఫామెన్స్ ను చూసి అయినా ఇలియానాకి చాన్సులు రావాలని మరీ మరీ కోరుకుంటున్నారు అభిమానులు.