టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే గత ఏడాది నుంచి బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులతో ఎంతలా సతమతం అవుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పూజా హెగ్డే ఉంటే సినిమా హిట్టు అన్నవారే.. ఇప్పుడు ఆమెతో సినిమా అంటేనే భయపడుతున్నారు. వరసగా అర డజన్ ఫ్లాపులో పూజా హెగ్డే ఖాతాలో పడటంతో.. స్టార్ హీరోలే కాదు కనీసం టైర్ 2 హీరోలు కూడా ఆమె వొంక చూడట్లేదు. పైగా గుంటూరు కారం, ఉస్తాద్ భగత్‌సింగ్ వంటి భారీ ప్రాజెక్ట్స్ లో […]
Tag: Movie Offers
ఆ సినిమాతో భారీ హిట్ కొట్టింది.. అయినా ఈ ముద్దుగుమ్మకు ఒక్క అవకాశం రాలేదేంటి..
ఇటీవలే విడుదల అయిన బేబీ సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్ వైష్ణవి చైతన్య గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మొదట యూట్యూబ్ ద్వారా ప్రేక్షకులకు పరిచయం అయింది ఈ ముద్దుగుమ్మ. యూట్యూబ్ వీడియోస్ లో నటించే సమయంలో వైష్ణవి కి ‘బేబీ’ సినిమాలో హీరోయిన్ గా ఆఫర్ వచ్చింది. అంతకుముందు కొన్ని సినిమా లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించినప్పటికి పెద్దగా గుర్తింపు సంపాదించుకోలేకపోయింది. ‘బేబీ’ చిన్న సినిమా నే అయిన్నప్పటికి ఏ రేంజ్ […]
అవకాశాలు లేక అలాంటి పని చేస్తున్న హీరోయిన్ మెహ్రిన్..!!
ఈ మధ్యన సినీ ఇండస్ట్రీలో నటీనటులకు సినిమా అవకాశాలు తగ్గుతున్నాయి. కొత్త హీరోయిన్స్ వస్తే చాలు పాత హీరోయిన్స్ ని పక్కకు నెట్టేస్తూ ఉన్నారు.. దీంతో హీరోయిన్స్ కు అవకాశాలు లేక వారు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారో వాళ్లకే తెలియటం లేదు. అంతేకాకుండా అజ్ఞాతంలోకి కూడా వెళ్ళిపోతున్నారు. గతకొన్ని రోజుల నుండి హీరోయిన్స్ మెహ్రిన్ అవకాశాలు లేకపోవడంతో ఈ అమ్మడు ఒక నిర్ణయం తీసుకుంది. అదేంటంటే టాలీవుడ్ కు చెందిన మెహరీన్ కౌర్ ను పెద్దగా పరిచయం […]
ఆఫర్ల కోసం రోజురోజుకు వాటి సైజ్ తగ్గించేస్తున్న రాశి ఖన్నా.. ఛీ కొడుతున్న ఫ్యాన్స్!
అందాల భామ రాశి ఖన్నా గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. ఊహలు గుసగుసలాడే మూవీతో హీరోయిన్ గా టాలీవుడ్ లో కెరీర్ స్టార్ట్ చేసిన ఈ బ్యూటీ.. తొలి సినిమాతోనే యూత్ ను విశేషంగా ఆకట్టుకుంది. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ తెలుగు, తమిళ భాషల్లో బిజీ బ్యూటీగా గడిపింది. అయితే గత ఏడాది టాలీవుడ్ లో ఆమెకు అస్సలు కలిసి రాలేదు. రాశి ఖన్నా నటించిన పక్కా కమర్షియల్, థ్యాంక్యూ […]
స్టార్ హీరోలపై ఐశ్వర్య రాజేష్ చురకలు.. పరువు మొత్తం తీసేసిందిగా!
టాలెంటెడ్ బ్యూటీ ఐశ్వర్య రాజేష్ గురించి పరిచయాలు అవసరం లేదు. తెలుగు అమ్మాయి అయినప్పటికీ మొదట కోలీవుడ్ లో కెరీర్ ప్రారంభించిన ఐశ్వర్య రాజేష్.. తక్కువ సమయంలో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ తర్వాత టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. ఈ మధ్య కాలంలో ఐశ్వర్య రాజేష్ నుంచి ఆల్మోస్ట్ లేడీ ఓరియెంటెడ్ చిత్రాలే వస్తున్నాయి. అయితే ఇదే విషయంపై తాజాగా ఐశ్వర్య రాజేష్ మాట్లాడుతూ.. […]
ఇలియానాకు ఈసారైనా వర్క్ అవుట్ అయ్యేనా..?
టాలీవుడ్ లో ఒకప్పుడు దేవదాస్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి కుర్రకారును ముప్పు తిప్పలు పెట్టిన హీరోయిన్ ఇలియానా.. ఇక ఈమె జల్సా, పోకిరి, స్నేహితులు వంటి సినిమాలతో ప్రేక్షకులకు గుర్తుండిపోయింది. అయితే ఈ అమ్మడు రాను రాను సినిమాలకు దూరమైపోయింది. కానీ ఇలియానాకు సినిమాలపై మక్కువ తగ్గలేదట. ఒకప్పుడు తెలుగులో మంచి రన్నింగ్ లో ఉన్నప్పుడు టాలీవుడ్ కాదని బాలీవుడ్‌లోకి జంప్ అయ్యింది. అక్కడ సక్సెస్ కాలేక మళ్లీ సౌత్ సినిమాలు చేస్తానని చెప్పింది. కానీ ఎవరు […]
`సీతా రామం` తర్వాత అందుకే 6 నెలలు ఖాళీగా ఉన్నా.. ఓపెన్ అయిన మృణాల్!
మృణాల్ ఠాకూర్.. ఈ ముద్దుగుమ్మ గురించి పరిచయాలు అవసరం లేదు. సీరియల్స్ తో కెరీర్ ప్రారంభించి,ఆ తర్వాత బాలీవుడ్లో పలు సినిమాలు చేసిన మృణాల్.. గత ఏడాది `సీతా రామం` సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయింది. తొలి సినిమాతోనే సెన్సేషనల్ హిట్ ను అందుకుని ఓవర్ నైట్ స్టార్ గా గుర్తింపు పొందింది. అయితే సీతా రామం విడుదల తర్వాత దాదాపు ఆరు నెలలు మృణాల్ ఖాళీగా ఉంది. ఆరు నెలల్లో ఒక్క ప్రాజెక్టుకు కూడా […]
చేయకూడని తప్పు చేసేసిన పూజా హెగ్డే.. ఇక కెరీర్ నాశనమే!?
వరుస హిట్స్ తో కెరీర్ పరంగా యమా జోరు చూపించిన టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డేకు గత ఏడాది షాకులు మీద షాకులు తగులుతూనే ఉన్నాయి. పూజా హెగ్డే నటించిన రాధేశ్యామ్, బీస్ట్, ఆచార్య, సర్కస్ చిత్రాలు వరుసగా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. దీంతో పూజా హెగ్డే గ్రాఫ్ దెబ్బకు పడిపోయింది. ఐరన్ లెగ్ అంటూ కూడా ఆమెను ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆఫర్లు అంతంత మాత్రంగానే మారాయి. అయితే గత ఏడాది ఎదురైనా […]
అందంలోనే కాదు అందులో కూడా తగ్గేదేలే అంటున్న త్రిష.. క్రేజ్ మామూలుగా లేదుగా..?
చెన్నై చిన్నది త్రిష గురించి.. ఆమె క్రేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. ఇండస్ట్రీకి వచ్చి 23 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ వన్నెతరగని అందంతో దూసుకుపోతోంది ఈ ముద్దుగుమ్మ.. పదహారణాల పడుచు పిల్లలా కనిపించే ఈ చెన్నై చిన్నది ఏకంగా 23 సంవత్సరాలుగా హీరోయిన్గా అదే క్రేజ్ తో కొనసాగుతూ ఉండడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. సాధారణంగా ఏ హీరోయిన్ అయినా సరే పదేళ్లలోనే ఫేడౌట్ అవుతూ ఉంటారు. కానీ త్రిష మాత్రం ఇంత క్రేజ్ […]