ఆఫ‌ర్ల కోసం రోజురోజుకు వాటి సైజ్ త‌గ్గించేస్తున్న రాశి ఖ‌న్నా.. ఛీ కొడుతున్న ఫ్యాన్స్‌!

అందాల భామ రాశి ఖ‌న్నా గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఊహలు గుసగుసలాడే మూవీతో హీరోయిన్ గా టాలీవుడ్ లో కెరీర్ స్టార్ట్ చేసిన ఈ బ్యూటీ.. తొలి సినిమాతోనే యూత్ ను విశేషంగా ఆక‌ట్టుకుంది. ఆ త‌ర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ తెలుగు, త‌మిళ భాష‌ల్లో బిజీ బ్యూటీగా గ‌డిపింది. అయితే గ‌త ఏడాది టాలీవుడ్ లో ఆమెకు అస్స‌లు క‌లిసి రాలేదు.

రాశి ఖ‌న్నా న‌టించిన పక్కా కమర్షియల్, థ్యాంక్యూ చిత్రాలు ప్రేక్ష‌కుల‌ను నిరాశ ప‌రిచాయి. అయితే త‌మిళంలో మాత్రం తిరు, సర్దార్ చిత్రాల‌తో సూప‌ర్ హిట్స్ ను ఖాతాలో వేసుకుంది. అదే స‌మ‌యంలో రుద్ర‌, ఫ‌ర్జి వెబ్ సిరీస్ ల‌తో నార్త్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది. ప్ర‌స్తుతం త‌మిళంలో రెండు సినిమాలు చేస్తున్న రాశి ఖ‌న్నా.. బాలీవుడ్ లో ఓ మూవీ చేస్తోంది. తెలుగులో కొత్త హీరోయిన్ల పోటీ కార‌ణంగా రాశి ఖ‌న్నాకు ఆల్మోస్ట్ ఆఫ‌ర్లు నిల్ అనే చెప్పొచ్చు. అయినా కూడా రాశి ఖ‌న్నా ఏ మాత్రం వెన‌క్కి త‌గ్గ‌డం లేదు.

పైగా ఈ మ‌ధ్య గ్లామ‌ర్ షోతో ఆఫ‌ర్ల‌ను ద‌క్కించుకునేందుకు తెగ ట్రై చేస్తోంది. ఇందులో భాగంగానే నిత్యం గ్లామ‌ర‌స్ ఫోటోషూట్ల‌తో నెట్టింట కాక‌రేపుతోంది. రోజురోజుకు బ‌ట్ట‌ల సైజ్ త‌గ్గిస్తూ.. అందాల ఆర‌బోత‌లో హ‌ద్దులు చేరిపేస్తోంది. తాజాగా మ‌రోసారి స్కిన్ షోతో రెచ్చిపోయింది. చిరుత డ్రెస్ లో పరువాల హొయలు ఒలికిస్తూ ఫోటోల‌కు పోజులిచ్చింది. థండ‌ర్ థైస్ తో క‌వ్విస్తూ చూపు తిప్పుకోకుండా చేసింది. రాశి ఖ‌న్నా తాజా ఫోటోల‌కు కుర్ర‌కారుకు ఫుల్ మీల్స్ పెట్టే విధంగా ఉన్నా.. ఫ్యాన్స్ మాత్రం ఛీ కొడుతున్నారు. స్కిన్ షో విష‌యంలో రాశి ఇంత‌లా రెచ్చిపోవ‌డం వారికి ఏ మాత్రం న‌చ్చ‌ట్లేదు.

 

View this post on Instagram

 

A post shared by Raashii Khanna (@raashiikhanna)