ర‌జ‌నీపై వ‌స్తోన్న విమ‌ర్శ‌ల‌కు దిమ్మ‌తిరిగే కౌంట‌ర్ ఇచ్చిన జ‌గ్గూభాయ్‌..!

కోలీవుడ్లో సూపర్ స్టార్ రజినీకాంత్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఇటీవలే సీనియర్ ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు హాజరైన రజినీకాంత్ విజయవాడలో ఈ సభ చాలా గ్రాండ్గా జరిగింది. ఈ వేడుకకు నందమూరి బాలకృష్ణ తదితరులు సైతం హాజరయ్యారు. అయితే రజనీ కాంత్ నందమూరి కుటుంబంతో చాలా కాలం నుంచి మంచి సంబంధాలు ఉండడంతో ఈ క్రమంలోని ఎన్టీఆర్ శతజయంతి వేడుకలలో పాల్గొని తారక రామారావు, చంద్రబాబు ,బాలకృష్ణ పై పొగడ్తల వర్షం కురిపించారు. […]

సమంతపై అలాంటి వ్యాఖ్యలు చేసిన హీరో ధనుష్..!!

కోలీవుడ్లో స్టార్ హీరోలు పేరు సంపాదించుకున్న ధనుష్ ప్రస్తుతం తెలుగులో కూడా మంచి క్రేజ్ సంపాదించి వరుసగా సినిమాలు చేస్తూ ఉన్నారు. దీంతో తెలుగు తమిళ్ భాషలలో కూడా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. సార్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత అద్భుతమైన చిత్రాన్ని అందించారు ధనుష్. ప్రస్తుతం ధనుష్ తన తదుపరి చిత్రాన్ని కెప్టెన్ మిల్లర్ షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ధనుష్ రీసెంట్గా బ్రేక్ స్టేషన్లో అభిమానులతో ముచ్చటించడం జరిగింది. ఇందులో అభిమానులు […]

నా జీవితంలో ఆ వెలితి ఎప్పటికీ అలాగే ఉంటుంది – ఎన్టీఆర్

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈయన చేసిన సినిమాలు పోషించిన పాత్రలు ఇప్పటికీ ఒక అద్భుతం అనే చెప్పాలి. ఇకపోతే ఆర్ ఆర్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈయన ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమా మీద ఎన్టీఆర్ అభిమానులు పూర్తిస్థాయిలో ఆశలు పెట్టుకున్నారని చెప్పవచ్చు. ఎలాంటి సక్సెస్ అందుకుంటున్నారు అందరికీ తెలిసిందే. ప్రస్తుతం గ్లోబల్ […]

వామ్మో.. శ్రీలీలా డిమాండ్ మామూలుగా లేదుగా..9 చిత్రాలు లైన్ అప్ లో..!

ప్రముఖ యంగ్ బ్యూటీ శ్రీ లీలా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.. తన నటనతో,అందంతో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ఈ ముద్దుగుమ్మ కన్నడ ఇండస్ట్రీలో మంచి పేరు దక్కించుకుంది. పెళ్లి సందD సినిమా ద్వారా మంచి పేరు తెచ్చుకున్న ఈమె ఈ సినిమాతో తెలుగులో మరింత పాపులారిటీ దక్కించుకుంది. అయితే కృతి శెట్టి రేంజ్ లో మొదట్లో పాపులారిటీ దక్కించుకోలేదు. కానీ ఇప్పుడు కృతి శెట్టి రేంజ్ పడిపోయింది.. ఇప్పుడు అమాంతం శ్రీ లీలా రేంజ్ […]

నటుడు రంగస్థలం మహేష్ జీవితంలో ఇంతటి విషాదాలా..!!

జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో మహేష్ కూడా ఒకరు. తనదైన యాస డైలాగులతో బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు. ఆ తర్వాత సినిమాలలో అవకాశం రావడంతో అటువైపుగా అడుగులు వేశారు. అలా రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఇప్పటికీ రంగస్థలం మహేష్ గా పేరు సంపాదించారు. అప్పటివరకు తన కామెడీతో నవ్వించిన మహేష్ ఈ సినిమాలో ఎమోషనల్ సన్నివేశాలతో అద్భుతంగా ఆకట్టుకున్నారు. ఈ చిత్రంలో […]

HBD: త్రిష ఈ స్థాయిలో ఉండడానికి కారణం ఆ సినిమానేనా..?

హీరోయిన్ త్రిష 40వ పుట్టినరోజు 2002లో మొదటిసారిగా హీరోయిన్గా మౌనం పెసియాదే అనే తమిళ సినిమా ద్వారా మొదటిసారిగా ఈమె ఇండస్ట్రీకి పరిచయమైంది. తెలుగు సినీ ఇండస్ట్రీకి మాత్రం తరుణ్ తో నటించిన నీ మనసు నాకు తెలుసు అనే చిత్రం ద్వారా పరిచయమయ్యింది. కానీ త్రిష కెరియర్ను మార్చినది మాత్రం ప్రభాస్ నటించిన వర్షం సినిమా అని చెప్పవచ్చు. ఈ సినిమా తోనే మొదటిసారిగా ఫిలింఫేర్ అవార్డును కూడా అందుకున్నది. త్రిష కెరియర్ మొత్తం మీద […]

శరత్ బాబు ఆరోగ్యం పై క్లారిటీ ఇచ్చిన సోదరి..!!

ప్రముఖ నటుడు శరత్ బాబు ఆరోగ్యం పైన నిన్నటి రోజు నుంచి సోషల్ మీడియాలో పలు వార్తలు వైరల్ గా మారుతున్నాయి. సినీ ప్రముఖులు శరత్ బాబు అభిమానులు ఆ విషయాలను విని ఆందోళన గురి అవ్వడం జరిగింది. కానీ శరత్ బాబు సన్నిహితుల వర్గాల నుంచి మాత్రం ఈ పుకార్లను కొట్టివేస్తూ త్వరగా కోలుకొని శరత్ బాబు మన మధ్యకు వస్తారని తెలియజేయడం జరిగింది.. తాజాగా శరత్ బాబు సోదరి కూడా శరత్ బాబు పై […]

త్రివిక్రమ్ రాజమౌళి.. చిత్రాలకు మహేష్ తీసుకుంటున్న రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఎంతో మంది స్టార్ హీరోలు సైతం ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రాలలో నటిస్తూ ఉంటే మహేష్ బాబు కూడా తనదైన స్టైల్ లో సినిమాలను తెరకెక్కిస్తే దేశవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. మహేష్ బాబు రెండు దశాబ్దాల సినీ కెరియర్ లో ఎన్నో బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకున్నారు. అప్పటికి ఇప్పటికీ అదే అందంతో అభిమానులను ఆకట్టుకుంటూనే ఉన్నారు. ఫ్యామిలీ […]

సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ కమెడియన్ మృతి..!!

సినీ ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. నిన్నటి రోజున ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా అన్న కుమారుడు మరణించగా ఇప్పుడు తాజాగా తమిళ డైరెక్టర్, కమెడియన్ మనోభాల కన్నుమూశారు. 69 ఏళ్ల మనోభాల గత కొంతకాలంగా కాలేయ బాధతో రెండు వారాలుగా చెన్నైలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజున కొన్ని నిమిషాల ముందు తుది శ్వాస విడిచినట్లుగా తెలుస్తోంది. మనోబాల మృతి తమిళ సినీ పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి […]