ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . కల్కి సినిమా హిట్ అయితే నాగ్ అశ్వీన్ ఎంత సంతోషపడతాడో.. అంతకు డబల్ రేంజ్ లో డైరెక్టర్ రాజమౌళి బొక్క పడుతుందా..? అంటే అవును అంటున్నారు సినీ విశ్లేషకులు . మరీ ముఖ్యంగా ఇప్పటివరకు ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ ఎవరు అంటే మాత్రం అందరూ చెప్పే ఒకే ఒక్క పేరు రాజమౌళి . దర్శకధీరుడుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు .
అయితే ఇప్పుడు ఆయన పేరుని విడిచిపెట్టే విధంగా నాగ్ అశ్విన్ ట్రై చేస్తున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి నాగ్ అశ్విన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెరకెక్కించిన సినిమా కల్కి . ఈ సినిమా కోసం ప్రభాస్ ఏ స్థాయిలో కష్టపడ్డారో అందరికీ తెలిసిందే . మరి కొద్ది గంటల్లోనే ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది . అయితే ఈ సినిమా ట్రైలర్ చూసిన రిలీజ్ అయిన అప్డేట్స్ చూసిన ఫ్యాన్స్ కి పూనకాలు రావడం కంపల్సరీ .
హాలీవుడ్ జనాలను కూడా మెప్పించే స్థాయిలో తెరకెక్కించాడు నాగ్ అశ్వీన్. మొదటి రోజే ఈ సినిమా 100 కోట్లకు పైగా కలెక్షన్ సాధిస్తుంది అంటూ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అదే జరిగితే మాత్రం రాజమౌళికి కొత్త తలనొప్పులు తప్పవు మరి ముఖ్యంగా రాజమౌళి అంటే ఇప్పటివరకు ఇండస్ట్రీలో నెంబర్ వన్ అన్న పేరు ఉంది. ఇకపై ఆస్థానాన్ని నాగ్ అశ్వీన్ దక్కించుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి . అయితే ఇప్పుడు కల్కి సినిమా హిట్ అవడం రాజమౌళికి భారీ బొక్క తెచ్చి పెట్టేలా ఉంది అంటున్నారు జనాలు..!!