షాకింగ్ డెసీషన్ తీసుకున్న యాంకర్ సుమ .. కొడుకు చేత ఆ పని చేయబోతున్నాడా..?

ఇండస్ట్రీ లోకి హీరోగా రావడం అనేది మామూలు విషయం కాదు .. వచ్చిన తర్వాత కూడా ఆ స్థానాన్ని బాగా కాపాడుకోవాలి . అయితే యాంకర్ సుమ కొడుకు ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన జనాలను మాత్రం మెప్పించలేకపోయాడు . మరీ ముఖ్యంగా బబుల్గం సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సుమ కొడుకు తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో దున్నేయడానికి ప్లాన్ చేశాడు . కానీ ఏది వర్క్ అవుట్ అవ్వలేదు . ఆయన రెండో సినిమా కూడా ఓకే అయినట్లే అయ్యి క్యాన్సిల్ అయినట్లు ప్రచారం జరుగుతుంది.

అయితే యాంకర్ సుమ ఇప్పుడు తన కొడుకు చేత సపోర్టింగ్ రోల్స్ కూడా చేయించడానికి సిద్ధపడిందట. ఇండస్ట్రీలో హీరో గానే కాదు నటన టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలి అంటే ఎటువంటి రోల్స్ అయిన నటించగలగాలి అనే విధంగా సుమ తన కొడుకు కెరీర్ ని బాగుపరచడానికి ఇండస్ట్రీలో సపోర్టింగ్ రోల్స్ చేపిస్తుందట. సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే వార్త హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

సుమ తీసుకున్న డెసిషన్ మంచిదే అంటున్నారు జనాలు ..అభిమానులు కూడా సుమ ముందు చూపుతోనే ఈ నిర్ణయం తీసుకుంది అని.. ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఇండస్ట్రీలో హీరోలు ఎంట్రీ ఇస్తున్నారు అని అది చాలా చాలా మంచి విషయమే అయినా అందరూ హీరోగా సెటిల్ అవ్వాలి అంటే కుదరని పని అని చెప్పుకొస్తున్నారు. కనీసం రోషన్ ఇలా అయిన కెరీర్ సెటిల్ చేసుకుంటే మంచిది అంటూ చెప్పుకొస్తున్నారు..!!