అదృష్టం అంటే హనీ రోజ్ దే.. అవకాశాలు లేకపోయిన కోట్లల్లో సంపాదించేస్తుంది..ఎలాగో తెలుసా..?

హనీ రోజ్ .. ఈ పేరు గురించి ఎంత చెప్పుకున్నా . తక్కువే ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్గా పబ్లిసిటీ పాపులారిటీ సంపాదించుకుంది . ఎంతలా అంటే అమ్మడి పేరు చెప్తే కుర్రాళ్ళు ఫుల్ బాటిల్ తాగిన కికెక్కినట్లు ఊగిపోయేవాళ్ళు. అంతలా అభిమానులను టెంప్ట్ చేసింది . అంతకుముందు తెలుగులో నటించిన రాని గుర్తింపు బాలయ్య నటించిన వీర సింహారెడ్డి సినిమాలో నటించగానే వచ్చేసింది .

ఈ సినిమాలో మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయి అంటూ ఓ రేంజ్ లో ఊపేసింది. ఇప్పటికీ ఆ ఊపు తాలూకా గ్రేస్ ను అభిమానులు మర్చిపోలేకపోతున్నారు . అయితే ఆ తర్వాత తెలుగు ఇండస్ట్రీని ఓ రేంజ్ లో ఊపేస్తుంది అంటూ ఎక్స్పెక్ట్ చేశారు అభిమానులు. కానీ అమ్మడు అలాంటి అవకాశం అందుకోలేకపోయింది . అఫ్ కోర్స్ సినిమా ఛాన్సులు వచ్చినా సరే కొన్ని కారణాల చేత ఆమె రిజెక్ట్ చేస్తూ వచ్చింది. అయితే చేతిలో సినిమాలు లేకపోయినా సరే హనీ రోజ్ కోట్లల్లో సంపాదిస్తుందట. దానికి కారణం షాప్ ఓపెనింగ్ ఈవెంట్స్.

చిన్నది పెద్దది అని తేడా లేకుండా పిలిచిన ప్రతి ఈ వంటికి వెళ్తూ ..కటింగ్ షాప్ నుంచి గోల్డ్ జ్యువెలరీ షాప్ వరకు అన్ని షాపు ఓపెనింగ్ కు అటెండ్ అవుతుందట . ఈ క్రమంలోనే హనీ రోజ్ 15 లక్షల నుంచి 50 – 70 లక్షల వరకు ఛార్జ్ చేస్తుందట . అలా హనీ రోజు నెలకి 6-7 పైగానే షాప్ ఓపెనింగ్స్ చేస్తుందట. ఈ విధంగా చూసుకున్న అమ్మడి సంపాదన కోట్లల్లో దాటిపోతుంది అంటున్నారు జనాలు. లక్కీ ఛాన్స్ అంటే నీదే అంటూ పొగిడేస్తున్నారు..!!