ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేస్తున్న సెలబ్రిటీస్ ల లిస్ట్ ఎక్కువైపోతుంది . ఇప్పటికే చాలామంది హీరో, హీరోయిన్స్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి హ్యూజ్ సక్సెస్ అయ్యారు . కాగా రీసెంట్గా అదే లిస్టులోకి యాడ్ అయిపోతున్నాడు టాలీవుడ్ లవర్ బాయ్ గా పాపులారిటీ సంపాదించుకున్న తరుణ్ .
తరుణ్ త్వరలోనే సినిమా ఇండస్ట్రీలో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయబోతున్నాడట . అంతేకాదు పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతున్న ఓ బిగ్ ప్రాజెక్టులో ఆయనకు అవకాశం వచ్చినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో ఆయన హీరోకి బ్రదర్ పాత్రలో కనిపించబోతున్నాడట .
అంతేకాదు ఈ సినిమాకి ఈయన పాత్ర చాలా కీలకమని తెలుస్తుంది. అందుకే ఈయన ఈ పాత్ర కు ఒప్పుకున్నాడు అంటూ కూడా తెలుస్తుంది. మొత్తానికి తరుణ్ తెరపై మళ్ళీ కనిపించబోతున్నాడు అన్న న్యూస్ ఫాన్స్ కు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. చూద్దాం ఈ సినిమా తో ఎలా హిట్ అందుకుంటాడో ఈ హీరో..?