వామ్మో.. ఇదేం ట్విస్ట్..అభిమానులకు ఊహించని షాక్ ఇచ్చిన యాంకర్ శ్రీముఖి.. !!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ కి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో అంతకు డబల్ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది యాంకర్ శ్రీముఖి . అమ్మడు ఎక్కడ ఉంటే అక్కడ ఎనర్జీ ఆటోమేటిక్గా రీజనరేట్ అవుతూ ఉంటుంది. అలాంటి ఓ ఫుల్ హై స్పీడ్ ఎనర్జీ లెవెల్స్ ను మెయింటైన్ చేస్తూ ఉంటుంది శ్రీముఖి . కాగా ఇన్నాళ్లు సినిమా ఇండస్ట్రీలో బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈ బ్యూటీ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు తెలుస్తుంది .

నిజానికి శ్రీముఖి ఇప్పుడు అప్పుడే పెళ్లి చేసుకోకూడదు అనుకుంటుంది . కానీ వాళ్ళ నాన్నగారి కోరిక ప్రకారం శ్రీముఖి తనకు ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని లేకపోయినా నాన్న కోరిక ప్రకారం చేసుకోవడానికి సిద్ధపడిందట. అంతేకాదు పూర్తిగా ఇది ప్రేమ వివాహం అంటూ తెలుస్తుంది . ఆల్రెడీ తమ ప్రేమ గురించి ఇంట్లో వాళ్లకి చెప్పి ఒప్పించుకున్నారు ఈ జంట . అయితే కెరియర్ లో ఇంకొంచెం సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు .

కానీ శ్రీముఖి నాన్న సలహా మేరకు త్వరగా వీళ్ళు పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారట . త్వరలోనే దీనికి సంబంధించిన గుడ్ న్యూస్ అఫీషియల్ గా అనౌన్స్ చేయబోతుంది శ్రీముఖి అంటూ తెలుస్తుంది. ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది..!!