సమంత ఇక సినిమాలు చేయదా..? డబ్బు సంపాదించడానికి అలాంటి మార్గం చూస్ చేసుకుందా..?

సమంత నిజంగానే సినిమాలుకు గుడ్ బాయ్ చెప్పేసిందా..? ఇక తెరపై కనిపించదా..? అంటే జనాలు అవుననే అన్సర్ ఇస్తున్నారు. తన వద్దకు వచ్చిన డైరెక్టర్స్ కి ప్రొడ్యూసర్స్ కి ఆమె సినిమాలు చేస్తాను అన్న కమిట్మెంట్ ఇవ్వటం లేదట . అంతే కాదు మంచి మంచి స్టోరీస్ తీసుకొచ్చిన సరే సున్నితంగా రిజెక్ట్ చేస్తుందట .

మేకర్స్ ఒక రెండు సంవత్సరాలైనా మీకోసం వెయిట్ చేస్తామంటే నో .. నాకోసం వెయిట్ చేయొద్దు అంటూ ఆన్సర్ ఇస్తుందట . దీంతో సమంత పూర్తిగా ఇక సినిమాలకు గుడ్ బై చెప్పబోతుందా..? అంటూ ఫ్యాన్స్ కొత్త డౌట్లు మొదలుపెట్టారు . అంతేకాదు డబ్బు సంపాదించుకోవడానికి తన జీవితం ముందుకు తీసుకెళ్లడానికి సమంత పలు బిజినెస్లను స్టార్ట్ చేయబోతుంది అంటూ తెలుస్తుంది.

ఇప్పటికే సాఖీ బిజినెస్ స్టార్ట్ చేసిన సమంత ..త్వరలోనే మరో ఫుడ్ బిజినెస్ ని కూడా స్టార్ట్ చేయబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది .దీంతో సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు సమంత పేరు మరోసారి వైరల్ గా మారింది. దీంతో సమంత ఫ్యాన్స్ ఫుల్ డీలా పడిపోయారు..!!