సీనియర్ హీరో జయసుధ కొత్త ప్రియుడి ని చూశారా..ఏమున్నాడ్రా బాబోయ్..!!

ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడ చూసినా సరే.. సోషల్ మీడియాలో.. సినిమా ఇండస్ట్రీలో .. వెబ్ మీడియాలో సహజనటిగా పేరు సంపాదించుకున్న సీనియర్ హీరోయిన్ జయసుధ పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది . దానికి కారణం ఇన్నాళ్లు ఆమె మూడో పెళ్లి చేసుకోబోతుంది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరగక.. ఆ విషయాన్ని అనఫిషియల్ గానే రీసెంట్గా కన్ఫామ్ చేసేసింది.

ఏఎన్ఆర్ విగ్రహ ఆవిష్కరణ ఉత్సవంలో పాల్గొన్న జయసుధ ఆమెతోపాటు ఆమెకు కాబోయే భర్తను కూడా తీసుకొచ్చింది. వీళ్లిద్దరు జంటగా ఈ కార్యక్రమానికి అటెండ్ అవ్వడం ఈవెంట్ కి హైలైట్ గా మారింది . అయితే జయసుధ పక్కనున్న వ్యక్తితో డేటింగ్ చేస్తుందని.. మరికొద్ది రోజుల్లోనే పెళ్లి చేసుకోబోతుందని జనాలు గుసగుసలాడుకుంటున్నారు .

అయితే ఈయన అమెరికాలో పెద్ద బిజినెస్ మ్యాన్ గా తెలుస్తుంది . అంతే కాదు కోట్ల ఆస్తి ఉంది అంటూ కూడా ప్రచారం జరుగుతుంది . దీనితో జయసుధ మూడో పెళ్లి మేటర్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. మొత్తానికి జయసుధ మంచి సౌండ్ పార్టీనే పట్టేసింది అంటూ ఫన్నీగా కామెంత్స్ చేస్తున్నారు..!!