ఆ సీన్ చేయమంటూ సమంతని బలవంతం చేశారా..? డైరెక్టర్ సార్ టూ రొమాంటిక్ ఫెలోనే..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ సమంతకు ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనకు బాగా తెలిసిన విషయమే. పెళ్లికి ముందు.. పెళ్లి తర్వాత కన్నా విడాకుల తర్వాతే ఆమెకు సోషల్ మీడియాలో ఎక్కువ ఫ్యాన్ బేస్ పెరిగిపోయింది . ఈ మధ్యకాలంలో సమంతకి సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని సోషల్ మీడియాలో హైలైట్ చేస్తున్నారు కొందరు జనాలు . ఇలాంటి క్రమంలోనే ఆమె నటించిన ఖుషి సినిమా రిలీజ్ సిద్ధమవుతూ ఉండగా ఆమెకు సంబంధించిన పలు ఇంట్రెస్టింగ్ విషయాలను పదేపదే ట్రెండ్ చేస్తున్నారు .

ఇలాంటి క్రమంలోనే ఖుషి సినిమాలో విజయ్ దేవరకొండ తో టూ హాట్ రొమాన్స్ చేసిన సమంత తనకు ఇష్టం లేకుండానే అలా చేసింది అన్న న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది . నిజానికి శివనిర్వాణ దగ్గరకు వచ్చి కథ చెప్పినప్పుడు ..ఇంత రొమాంటిక్ సీన్స్ ఏం వివరించలేదట ..హెల్తీ సీన్స్ ఉంటాయని మాత్రమే చెప్పారట. కానీ సినిమా షూట్ చేస్తున్నప్పుడు మాత్రం ఈ సీన్ ఇలా కంటే అలా చేస్తే బాగుంటుంది అంటూ ఒక్కొక్క సీన్స్ పెంచుకుంటూ వెళ్లిపోయాడట శివ నిర్వాణ .

అయితే కథలోని సీన్స్ పట్ల సమంత సైతం నో చెప్పలేక పోయింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . అయితే సమంతని విజయ్ దేవరకొండ బ్యాక్ నుంచి హగ్ చేసుకునే సీన్ బెడ్ పైన హగ్ చేసుకునే సీన్ మాత్రం అస్సలు చేయనని మొండి చేసిందట .కానీ డైరెక్టర్ శివనిర్వాణ ఆమె చేత ఒప్పించి మరి సీన్స్ ను హైలెట్గా చిత్రీకరించారట . ఏమాటకామాటే ఈ సినిమాకి ఆ సీన్స్ హైలైట్ కాబోతున్నాయి అంటున్నారు అభిమానులు. అంతేకాదు డైరెక్టర్ శివనిర్వాణ టూ రొమాంటికే కానీ పైకి అలా కనిపిస్తున్నాడు అంటూ నాటి కామెంట్స్ చేస్తున్నారు..!!