అలాంటి పని చేయబోతున్న రత్తాలు ..ఇక ఈ కుర్రాళ్లని ఆపలేం రా సామీ..!!

సినిమా ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్స్ కి ఒక్కొక్కరికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. కొంతమంది హీరోయిన్స్ బాగా నటించగలరు.. కొంతమంది అందాలతో టెంప్ట్ చేయగలరు ..మరి కొంతమంది డ్యాన్స్ బాగా చేసి మెప్పిస్తారు. మరి కొంతమంది డైలాగ్స్ తో.. మరి కొంతమంది ఎక్స్ప్రెషన్స్ తో..మెప్పిస్తారు. కానీ ఇక్కడ మనం మాట్లాడుకోబోయే హీరోయిన్ మాత్రం అన్నిట్లోనూ టూ గుడ్.. అయినా కానీ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా మారలేకపోయింది .

ఆ ముద్దుగుమ్మ మరెవరో కాదు రత్తాలుగా పాపులారిటీ సంపాదించుకున్న రాయ్ లక్ష్మి . సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న రాయ్ లక్ష్మి పలు సినిమాల్లో హీరోయిన్గా చేసింది. మరో కొన్ని సినిమాల్లో ఐటమ్ గర్ల్ గా కూడా నటించింది. అయితే ఈ మధ్యకాలంలో ఆఫర్స్ లేక అల్లాడిపోతున్న రాయ్ లక్ష్మి అందాల ఎక్స్పోజింగ్ లో మాత్రం హద్దులు మీరేస్తుంది . ఎంతలా అంటే ఒంటి మీద బట్టలు ఉన్నాయా లేవా అన్నంత దారుణంగా ఫోటోషూట్ చేస్తుంది.

మరికొన్నిసార్లు ట్రెండీ ఫోటోషూట్ లో పై నుంచి ఎదభాగాలు కింద నుంచి ఏదో భాగాలను ఫోటోలు తీసి మరి చూపిస్తుంది. రీసెంట్గా రాయ్ లక్ష్మి టూ పిస్ బికినీ ఫోటో షూట్ చేసింది. ఎంతలా అంటే చాలా మోడరన్ గా ఉన్న డ్రెస్సులో.. తన హాట్ హాట్ అందాలను వలకబోసింది. దీంతో సోషల్ మీడియాలో రాయ్ లక్ష్మి ఫోటోస్ వైరల్ గా మారాయి . ఈ ఫొటోస్ చూసి కుర్రాళ్ళు హాట్ హాట్ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు బోల్డ్ రోల్స్ కూడా చేయడానికి సిద్ధంగా ఉందట. దీంతో కుర్రాళ్లు రెచ్చిపోయి కామెంట్స్ చేస్తున్నారు. మరి ముఖ్యంగా ఇండస్ట్రీలో సెక్సీ ఫిగర్ నువ్వే అంటూ రెచ్చిపోయి మరి బోల్డ్ గా స్పందిస్తున్నారు..!!