సినీ ఇండస్ట్రీలో మరో వికెట్ డౌన్.. పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ అయిన స్టార్ హీరోయిన్..!!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ అవ్వడం ఓ సాంప్రదాయంలా మారిపోయింది . చాలామంది ముద్దుగుమ్మలు పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ అయి ఆ తర్వాత పెళ్లికి ముహుర్తాన్ని ఫిక్స్ చేసుకుంటున్నారు .మరీ ముఖ్యంగా ఇలా బాలీవుడ్ ముద్దుగుమ్మలు ఎక్కువగా చేస్తున్నారు . ఈ క్రమంలోనే టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కి వెళ్ళినప్పుడు సైతం ఇదే సాంప్రదాయాన్ని ఫాలో అవుతున్నారు .

కాగా రీసెంట్గా బాలీవుడ్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం ఇండస్ట్రీలో స్టార్ మోస్ట్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మ కూడా ప్రెగ్నెంట్ అంటూ తెలుస్తుంది . గత కొంతకాలంగా బాలీవుడ్ నిర్మాతతో ప్రేమాయణం నడుపుతున్న ఈ బ్యూటీ తెలుగులోను సినిమాలో నటించింది. కాకపోతే బాలీవుడ్ లో ఆఫర్ రావడం తో అక్కడి వెళ్లిన ఈ హీరోయిన్ ప్రముఖ స్టార్ నిర్మాతతో ప్రేమాయణం నడుపుతుంది అన్న వార్తలు ఎక్కువగా వినిపించాయి .

ఈ క్రమంలోనే ఈ జంట డేటింగ్ కూడా చేసిందంటూ బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరిగింది . దాని ఫలితం ఇప్పుడు అమ్ముడు ప్రెగ్నెంట్ అంటూ ప్రచారం జరుగుతుంది . దీనితో సోషల్ మీడియాలో అమ్మడు పేరుని హ్యూజ్ రేంజ్ లో ట్రోలింగ్ గురి చేస్తున్నారు ఆకతాయిలు.