• హోం
  • తాజా వార్తలు
  • రాజ‌కీయాలు
  • సినిమా
  • గాసిప్స్‌
  • గ్యాల‌రీ
  • వీడియోస్‌
  • English

2023లో ప్రభాస్ పరిస్థితి ఇదే… వేణుస్వామి జ్యోతిష్యం ఇదే!

Movies December 30, 2022 Suma

నిత్యం సినిమావాళ్ళ మీద జ్యోతిష్యం చెప్పే వేణు స్వామి గురించి ఇంచుమించుగా మన తెలుగు రాష్ట్రాలలో అందరికీ తెలిసినదే. ఇదివరకే రెబల్ స్టార్ ప్రభాస్ పై ఎన్నో రకాల వ్యాఖ్యలు చేసిన ఈ స్వామిజీ తాజాగా అతని ఆరోగ్య విషయమై పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. వివరాల్లోకి వెళితే, 2023 కూడా రెబల్ స్టార్ ప్రభాస్ కు అంతగా కలిసి రాదని, మరీ ముఖ్యంగా వచ్చే ఏడాది నుంచి ప్రభాస్ ఆరోగ్యం చాలా దారుణంగా ఉంటుందని అన్నారు. విషయం ఏమిటని అడిగితే రాశుల ప్రస్తావన తీసుకువచ్చారు ఓ మీడియాద్వారా.

ఆయా వ్యాఖ్యలు రెబల్స్ కి కాస్త బాధ కలిగించినా ఈ మాటలు నగ్న సత్యాలని, నమ్మి మసలుకుంటే మంచిదని మన డార్లింగ్ కి సూచన చేసారు. ఇకపోతే ప్రభాస్ ది జాతకరీత్యా వృశ్చికరాశి. కావున ప్రస్తుతానికి శని గురువు స్థానాలు మారడంతో ఆయనకు పలు ఆరోగ్యకరమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయని వేణు స్వామి పలికారు. అలాగే ఆయన అర్థాష్టమ శని, ఒకవైపు అష్టమ గురువు, ఒకవైపు షష్ఠమ గురువు మరోవైపు ఉండడంతో ఆయన అనేక సమస్యలను ఎదుర్కోబోతున్నారంటూ వేణు స్వామి సదరు మీడియా ముఖంగా మాట్లాడారు.

అయితే ఆయన వ్యాఖ్యలు కాస్త కఠినంగానే వున్నా ఒకింత ఆలోచించాల్సిన అవసరం ఉండాలి కొందరు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే కొంతకాలంగా ప్రభాస్ ని చూస్తేనే అర్ధం అవుతుంది. మునుపటి ముఖ వర్చస్సు ఆయనలో ఇపుడు కనబడటం లేదు. ఇక అతని ఆరోగ్యం కూడా సరిగా లేదని తెలుస్తోంది. ఇంకా ఆయన మాట్లాడుతూ ప్రభాస్ జాతకాలను అస్సలు నమ్మరే నమ్మరని, అలా జాతకాలను నమ్మకుండా చేసిన రాధేశ్యామ్ సినిమా కూడా డిజాస్టర్ అయ్యిందని చెప్పుకొచ్చారు. కాగా ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.


Sharing

  • Email this article
  • Print this article

Tags

2023 year, comments, health condition, Latest news, new year, prabhas, venu swamy, viral social media

Post navigation

సైకిల్‌ని గుర్తుచేసుకుంటున్న కారులోని మాజీ తమ్ముళ్ళు.!
ఆహా బాక్స్ బద్దలు కొట్టిన ప్రభాస్- బాలయ్య.. దెబ్బకు సర్వర్లు మటాష్..!
  • ‘ మిరాయ్ ‘కు పోటీగా కిష్కింధపురి కలెక్షన్స్.. 4 రోజుల్లో ఎంతొచ్చాయంటే..?
  • డబ్బు కోసం వేరే వ్యక్తితో పడుకునే టైప్ కాదు.. బిగ్ బాస్ పై స్టార్ బ్యూటీ సెన్సేషనల్ కామెంట్స్
  • ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్ వెన్యూ ఫిక్స్.. హైదరాబాద్ లో ఎక్కడంటే..?
  • ” మిరాయ్ ” సెన్సేషన్.. 4 డేస్ కలెక్షన్స్ చూస్తే దిమ్మ తిరిగిపోద్ది..!
  • డార్లింగ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ప్రభాస్ తో ప్రశాంత్ వర్మ గేమ్ స్టార్ట్..!
  • నా భర్త చనిపోయిన వారానికే నాకు పెళ్లి చేశారు.. ఆ టైంలో నేను పోవాల్సింది..!
  • సమంత పోస్ట్ పై రియాక్ట్ అయిన నాగ చైతన్య.. మ్యాటర్ ఇదే..!
  • హిందీలో మిరాయ్ సెన్సేషన్.. బడా హీరోల లిస్టులో తేజ సజ్జా
  • మిరాయ్ బ్లాక్ బస్టర్‌తో తేజ సజ్జకు కొత్త టెన్షన్.. బిగ్ లాస్..!
  • ఓజీ: ప‌వ‌న్ ఈ దాగుడుమూత‌లు ఎప్పుడు ఆపుతారు..?
  • మిరాయ్ లో అదరగొట్టిన ఈ లేడీ విలన్ ఎవరో తెలుసా.. బ్యాగ్రౌండ్ చూస్తే మైండ్ బ్లాక్..!
  • ఆ డైరెక్టర్ నరకం చూపించాడు.. 7 సార్లు అబార్షన్ కూడా.. స్టార్ నటి షాకింగ్ కామెంట్స్..!
  • ” మిరాయ్ ” బాక్స్ ఆఫీస్ సెన్సేషన్.. మూడు రోజుల్లో ఎన్ని కోట్లు కొల్లగొట్టిందంటే..?
  • బాలయ్య రిజెక్ట్ చేసిన కథలో పవన్ ఎంట్రీ.. కట్ చేస్తే షాకింగ్ రిజల్ట్..!
  • ప్రభాస్ అతి మంచితనం.. ఆ హీరోలను బ్యాడ్ చేస్తుందా..!
  • వెంకటేష్‌ బ్లాక్ బస్టర్ బొబ్బిలి రాజాను రిజ‌క్ట్ చేసిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..?
  • తమిళ్ మార్కెట్‌లో ‘ ఓజీ ‘ క్రేజ్ కు మైండ్ బ్లాక్.. అడ్వాన్స్ బుకింగ్స్ ఏ రేంజ్ లో అంటే..!
  • తేజ సజ్జ సెన్సేషన్.. మిరాయ్ తో ఇండస్ట్రియల్ రికార్డ్..!
  • లిటిల్ హార్ట్స్ 9 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్.. అక్కడ ‘ మిరాయ్ ‘ ని కూడా డామినేట్ చేస్తుందిగా..!
  • ‘ ఓజీ ‘లో ప్రభాస్ క్యామియో రోల్ పై సస్పెన్స్ క్లియర్.. ఫుల్ డీటెయిల్స్ ఇవే..!
  • ఓజీ – ఓమి ఇద్దరు బ్రదర్సా.. ఇద్దరి మధ్యన వార్ అందుకేనట.. ఫుల్ స్టోరీ లీక్ అయిపోయిందిగా..!
  • బడా బడ్జెట్ హంగులు వద్దు బలమైన కంటెంటే ముద్దు..!
  • రాజమౌళి సపోర్ట్ తోనే తేజ సజ్జ సక్సెస్ కొట్టాడా.. ఇద్దరి మధ్యన బంధుత్వం ఏంటో తెలుసా..?
  • ఓజీ స్పెషల్ సాంగ్ కోసం బోల్ట్ బ్యూటీ ని రంగంలోకి దింపిన సుజిత్.. బ్లాక్ బస్టర్ పక్కా..!
  • సెకండ్ డే కూడా అదరగొట్టిన మీరాయి కలెక్షన్స్.. రిస్క్ లో ప్రభాస్ రికార్డ్..!
  • బిగ్ బాస్ 9 నుంచి శ్రేష్టి వర్మ అవుట్.. వారంలో ఎంత సంపాదించిందంటే..?
  • ” మిరాయ్ ” మూవీకి ఫస్ట్ అనుకున్న టైటిల్ అదేనా.. వదిలేసి మంచి పని చేశారు..!
  • చిరు సినిమాకు నయన్ షాకింగ్ కండిషన్స్.. మేక‌ర్స్‌కు చుక్కలు చూపిస్తుందిగా..!
  • తేజ సజ్జా అనుభవిస్తున్న ఈ సక్సెస్ అసలు మోక్షజ్ఞకు దక్కాల్సిందా.. మ్యాటర్ ఏంటంటే..?
  • ” కిష్కింధపురి ” సర్ప్రైజింగ్ కలెక్షన్స్.. ఫస్ట్ డే ఎంతొచ్చాయంటే..?
  • ‘ మిరాయ్ ‘ ఫస్ట్ డే కలెక్షన్స్.. “హనుమాన్ ” రికార్డ్స్ బ్రేక్ చేసి తేజ సజ్జ ఊచకోత..!
  • మరో సెన్సేషనల్ డైరెక్టర్‌తో చరణ్ సినిమా ఫిక్స్.. ఈసారి డబుల్ బ్లాక్ బస్టర్ పక్కా..
  • NBK 111: బాలయ్య కొత్త సినిమా దసరాకు శ్రీకారం..!
  • మహిళా నాయకత్వంపై సమంత సెన్సేషనల్ కామెంట్స్..!
  • మెగా 158: చిరంజీవి నెక్స్ట్ సినిమా ముహూర్తం పిక్స్ అప్పటి నుంచి షూట్ షురూ..!
  • పవన్ కళ్యాణ్ ఫ్యాన్ చీప్ కామెంట్.. రేణు దేశాయ్ స్ట్రాంగ్ రిప్లై..!
Copyright © 2025 by Telugu Journalist.