పారాసిటమాల్ అధికంగా తీసుకుంటున్నారా.. తస్మాత్ జాగ్రత్త..!

పారాసిటమాల్ ఈ పేరు వినని వారు ఉండరు.. ఉపయోగించని వారు కూడా ఉండరు అనడంలో సందేహం లేదు.. ఎందుకంటే చిన్న జ్వరం వచ్చినా .. తలనొప్పి వచ్చినా.. కాళ్ల నొప్పులు వచ్చినా సరే పారాసిటమాల్ నే చాలా మంది ఆశ్రయిస్తూ ఉంటారు. ప్రపంచంలోనే అత్యధికంగా ఉపయోగించే పెయిన్ కిల్లర్ టాబ్లెట్ కూడా ఇదే కావడం గమనార్హం. ఇక ఇది సురక్షితమైనది.. లేదా అత్యంత ప్రభావంతమైనది అన్న నమ్మకంతోనే సాధారణంగా చాలామంది దీనిని తీసుకుంటూ ఉంటారు. అయితే ఈ […]

విషమించిన జబర్దస్త్ పంచ్ ప్రసాద్ ఆరోగ్య పరిస్థితి.. ఆందోళన లో ఫ్యాన్స్..!

జబర్దస్త్ కమెడియన్ పంచ్ ప్రసాద్ గురించి ఆయన కామెడీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా ఆయన కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతూ ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. దీనికోసం ఆయన డయాలసిస్ కూడా చేయించుకుంటున్నారు. రెగ్యులర్గా డయాలసిస్ చేయించుకుంటున్నప్పటికీ కూడా ఆయన ఆరోగ్యంలో ఎటువంటి పురోగతి కనిపించడం లేదు. పైగా ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి విషమించింది అని జబర్దస్త్ కమెడియన్ నూకరాజు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో తెలియజేశారు. వీలైనంత […]

అత్యంత విషమంగా తారకరత్న ఆరోగ్యం..చేతులెత్తేసిన డాక్టర్లు..మరికొద్దిసేపట్లో కీలక ప్రకటన..!?

నందమూరి హీరో తారక రామారావు గారి మనవడు తారకరత్న జనవరి 27న కార్డియాక్ అరెస్టుకి గురైన సంగతి తెలిసిందే . లోకేష్ చేపట్టిన యువ గళం పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న అక్కడ జనాల తాకిడికి తట్టుకోలేక స్పృహ కోల్పోయాడు. ఆ క్రమంలోనే ఆయనకు కార్డియాక్ అరెస్ట్ వచ్చింది . అయితే హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు టిడిపి కార్యకర్తలు. అక్కడ పరిస్థితి చేజారిపోతూ ఉండటంతో అదే రోజు అర్ధరాత్రి చికిత్స కోసం బెంగళూరు నారాయణ హృదయాల ఆసుపత్రికి […]

నిన్ను వాడుకుంటున్నారు జాగ్రత్త : జెస్సి

తాజాగా బిగ్ బాస్ హౌస్ నుంచి జెస్సీని పంపించేశారు. అనారోగ్యం వెంటాడుతుండటంతో జెస్సీ బిగ్ బాస్ షో నుంచి వెళ్ళిపోయాడు. అయితే అనారోగ్యం కారణంగా ఒక సీక్రెట్ రూమ్ లో జెస్సి కి బిగ్ బాస్ చికిత్స అందించిన విషయం తెలిసిందే. సీక్రెట్ రూమ్ మంచి మళ్లీ బిగ్ బాస్ హౌస్ లోకి పంపిస్తారు అని జెస్సి వేయికళ్ళతో ఎదురు చూశాడు. కానీ చివరికి అతని ఆశలు అడియాశలు అయ్యాయి. ఇక జెస్సి బయటకు వెళ్లిపోయిన తర్వాత […]

టాలీవుడ్ యంగ్ హీరోలకు ఏమైంది.. ఎందుకిలా అవుతోంది?

టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా అనూహ్య సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. గతకొద్దిరోజులుగా టాలీవుడ్ యంగ్ హీరోలు ఒకరి తర్వాత మరొకరు ఆస్పత్రి పాలవుతున్నారు. ఇటీవలే మెగాహీరో సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రి పాలైన విషయం అందరికీ తెలిసిందే. ఆ ఘటనలో సాయి ధరమ్ తేజ్ గాయపడటంతో అతను అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం సాయి తేజ్ ఆరోగ్యం బాగానే ఉందని తాను కోలుకుంటున్నానని ట్విట్టర్ వేదికగా తెలిపిన విషయం తెలిసిందే. మరొక హీరో అడవి […]

సాయి ధరమ్ తేజ్ కోసం రాశిఖన్నా జయప్రద:ఫొటోలు వైరల్?

గత రెండు రోజులుగా ఎక్కడ చూసినా, ఎక్కడ విన్నా సాయి ధరమ్ తేజ్ బైక్ యాక్సిడెంట్ విషయమే వినిపిస్తోంది. సాయి ధరమ్ తేజ్ రోడ్డుపై ప్రయాణిస్తుండగా అదుపుతప్పి ప్రమాదవశాత్తు కింద పడిపోవడంతో తీవ్ర గాయాలు అవ్వడంతో వెంటనే హుటాహుటిన ఆసుపత్రికి తరలించిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ విషయం తెలియగానే కుటుంబ సభ్యులు అలాగే కొన్ని పలువురు సినీ సెలబ్రిటీలు కూడా పెద్దఎత్తున ఆస్పత్రికి చేరుకున్నారు. అంతేకాకుండా సాయి తేజ్ అభిమానులు కూడా అపోలో హాస్పటల్ […]

రజినీ అర్యోగ్యంపై ఆందోళన..?

ర‌జినీ కాంత్ రీసెంట్‌గా కొంత అస్వ‌స్థ‌కు గురయిన సంగ‌తి తెలిసిందే. దీంతో ఆయన తీవ్ర మానసిక వేద‌న‌కు గుర‌వుతున్నారు. మొన్న‌టి వ‌రకు అపోలో ఆస్ప‌త్రిలో చికిత్స పొంది ర‌జనీకాంత్ త్వ‌ర‌లోనే అమెరికా వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. రజినీ కాంత్ రీసెంట్‌గా తీవ్ర రక్తపోటుతో అనారోగ్యానికి గుర‌య్యారు. దాంతో హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చేరిన సూప‌ర్ స్టార్‌… ఇప్పుడు అమెరికా ప‌య‌న‌మ‌య్యారు. ఇందుకు కేంద్ర‌ప్ర‌భ‌త్వం కూడా స్పెష‌ల్ ప‌ర్మిష‌న్ ఇచ్చింది. ఆయ‌న వెళ్లేందుకు ఓ స్పెష‌ల్ ఫ్లైట్ణు ఏర్పాటు […]

అభిమానుల‌కు ఊర‌ట‌నిచ్చిన ఎన్టీఆర్‌..త్వ‌ర‌లోనే..?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఇటీవ‌ల క‌రోనా బారిన ప‌డిన సంగ‌తి తెలిసిందే. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విటర్‌ వేదికగా వెల్ల‌డించారు. అయితే ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేద‌ని.. నేను బాగానే ఉన్నాన‌ని ఎన్టీఆర్ తెలిపాడు. అయిన‌ప్ప‌టికీ, ఎన్టీఆర్ అభిమానులు క‌ల‌వ‌ర‌ప‌డుతూనే ఉన్నారు. అయితే ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఎన్టీఆర్.. ఈరోజు రంజాన్ పర్వదినం కావడంతో ముస్లింలకు సోష‌ల్ మీడియా ద్వారా ఈద్ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే త‌న ఆరోగ్యంపై కూడా స్పందించి.. ఫ్యాన్స్‌కు కాస్త […]