ఆమెను నా పక్కలోకి పంపు.. స్టార్ హీరో భార్యపై నిర్మాత షాకింగ్ కామెంట్స్.. !

సినీ ఇండస్ట్రీ అంటేనే రంగుల ప్రపంచం. రకరకాల వ్యక్తులు, రకరకాల మనస్తత్వాలు, మంచి, చెడు అన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అవమానాలు, కష్టాలను భరించాల్సి ఉంటుంది. అంతేకాదు.. మంచి కంటే చెడు ఎక్కువగా ఇక్కడ వైరల్ అవుతూ ఉంటుంది. అలా ఇప్పటికే ఇండస్ట్రీలో ఎంతోమంది ముద్దుగుమ్మలు ఆఫర్స్ కోసం వచ్చి హీరోలు, దర్శక, నిర్మాతల చేతుల్లో నలిగిపోయామంటూ తమ ఆవేదన వ్యక్తం చేసిన వాళ్ళు ఉన్నారు. అయితే కామన్ వ్యక్తులు ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా అలా ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు ఇబ్బందులు పడడం కామన్.

Woman passenger attacked at Perungalathur railway station

 

కానీ.. ఒక స్టార్ హీరో భార్య సైతం నిర్మాతలు చేతిలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొందట. ప్రొడ్యూసర్ ఆమెను నీచమైన మాటలతో టార్చర్ చేశాడని తెలుస్తుంది. ఇంతకీ ఆమె ఎవరు అనేది రివిల్ చేయలేదు కానీ.. సోషల్ మీడియాలో మాత్రం తెగ వైరల్ గా మారుతుంది ఆ స్టార్ హీరో ఎవరి హెల్ప్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి మెల్లమెల్లగా సినిమాల్లో నటిస్తూ స్టార్ హీరోగా మారాడు. ప్రస్తుతం ఆయన మన మధ్యన లేరు అయినా.. ఇప్పటికీ ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఈ హీరో భార్యను.. ఓ ప్రొడ్యూసర్ దారుణంగా అవమానించాడట.

ఆమె కూడా పలు సినిమాల్లో నటించింది. ఓ సినిమా విషయంలో హీరో మాట్లాడే టైంలో.. నిర్మాత నీ భార్యని నా పక్కలోకి పంపు రా.. అంటూ నిచంగా మాట్లాడాడని.. ఆ మాటలు విన్న నటుడు బాగా కోపం, బాధ‌తో అక్కడ నుంచి వెళ్లిపోయాడని.. అప్పటినుంచి ఆ ప్రొడ్యూసర్ నిర్మించిన ఒక్క సినిమాలో కూడా చేయలేదని.. అప్పట్లో తెగ వార్తలు వైరల్ అయ్యాయి.