• హోం
  • తాజా వార్తలు
  • రాజ‌కీయాలు
  • సినిమా
  • గాసిప్స్‌
  • గ్యాల‌రీ
  • వీడియోస్‌
  • English

సారంగపాణి జాతకం ట్విట్టర్ రివ్యూ.. కడుపుబ్బ నవ్వించే కామెడీ

Latest News, రివ్యూ April 25, 2025April 25, 2025 Editor

టాలీవుడ్ నటుడు ప్రియదర్శి హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్షన్‌లో తెర‌కెక్కిన తాజా మూవీ సారంగపాణి జాతకం. ఈ సినిమా ఇప్పటికే 10 సార్లు వాయిదా పడినా.. ఎట్టకేలకు ఏప్రిల్ 25న అంటే నేడు గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయింది. ఇక సినిమాకు ముందే టీజర్ పై ఆడియన్స్‌లో మంచి హైప్‌ను తెచ్చిన ఈ మూవీ నిన్న సాయంత్రం ప్రీమియర్ షోస్ ను ముగించుకుంది. ఇప్పటికే ప్రీమియర్ చూసిన ఆడియన్స్ తమ రివ్యూలను ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఇక సినిమా ఆడియన్స్‌ని ఎలా ఆకట్టుకుందో.. ఆడియన్స్ లో ఎలాంటి టాక్‌ తెచ్చుకుందో.. రివ్యూల చూద్దాం.

Sarangapani Jathakam gets a new release date

ఇప్పటికే బలగం,35, కోర్ట్ సినిమాలతో వరుస సక్సెస్‌లు అందుకున్న ప్రియదర్శి.. మెయిన్‌రోల్‌, లీడ్ క్యారెక్టర్, సపోర్టింగ్ రోలా అని ఆలోచించకుండా కథ నచ్చితే వ‌రుస సినిమాలో నటించేస్తున్నాడు. ఈ క్రమంలోని వైజాగ్‌లో గురువారం సాయంత్రం జరిగిన సారంగ‌పాణి జాత‌కం ప్రీమియర్ షోతోను ఆడియన్స్‌లో మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా బాగుందని టాక్ నడుస్తుంది. నవ్వించే కామెడీ ఎంటర్టైనర్ అని.. బ్లాక్ బస్టర్ కాయమంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సారంగపాణి జాతకం మూవీ కడుపుబ్బ నవ్వించే కామెడీ ఎంటర్టైనర్.. వెన్నెల కిషోర్, వైవా హర్ష, ప్రియదర్శి, వి.కె. నరేష్ అందరి కామెడీ ట్రాక్‌లో అదరగొట్టార‌ని మొదటి నుంచి యూనిట్ చెప్తూనే వచ్చింది.

Sarangapani Jathakam' is set for summer 2025 release | Telugu Cinema

అద్యంతం నవ్వించేలా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా మూవీ ఉంటుందని టీం చెప్పిన విధంగానే ఆడియన్స్‌ కూడా రివ్యూలు ఇస్తున్నారు. కామెడీ ట్రాక్ వర్కౌట్ అయిందని.. వెన్నెల కిషోర్, ప్రియదర్శి కాంబో సీన్స్ న‌వ్వించాయంటూ చెబుతున్నారు. ఫస్ట్ ఆఫ్ హెలోరియస్ గా ఉందని.. ఫుల్ ఎంటర్టైనింగ్ గా అనిపించిందంటూ వివరించారు. సినిమా నవ్వులు పోయించిందని చెప్తున్నారు. ఇక సినిమా నేడు మధ్యాహ్నం షో పూర్తి అయ్యేసరికి కూడా ఇదే మౌత్ టాక్ స్ప్రెడ్ అయితే ఇక సినిమాకు తిరుగుండదు అనడంలో సందేహం లేదు.

#SarangapaniJathakam
Vizag premiere show
1st half is Very good going
Hilarious scenes on screen😂

— mateen ram (@ram_mateen) April 24, 2025

ఈవారం రేసులో విన్నర్‌గా సారంగపాణి గెలుస్తాడు.. జాతకం బానే వర్కౌట్ అయినట్లు అనిపిస్తుంది. ఈ క్రమంలోనే సినిమా భారీ కలెక్షన్లు రావడం ఖాయం.. సోలో హీరోగా వచ్చిన ప్రియదర్శి మార్కెట్ ను మరింతగా పెరగడం పక్క అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇంద్రగంటి కూడా సరైన హిట్ కొట్టి చాలా కాలం అవుతుంది. ఈ క్రమంలోనే సారంగపాణి జాతకం.. ఇంద్రగంటికీ స్ట్రాంగ్ త్రో బ్యాక్ అవుతుందని.. మళ్లీ ఇండస్ట్రీలో దూసుకెల్లడం ఖాయమని టాక్ నడుస్తుంది. ఇక సినిమా ఫుల్ రన్ ముగిసేసరికి ఎలాంటి కలెక్షన్లు కొల్లగొడుతుందో వేచి చూడాలి.


Sharing

  • Email this article
  • Print this article

Tags

enjoying news, entertaining news, Entertainment News, exciting news, filmy updates, genuine news, Indira Gandhi Mohana Krishna, intresting news, intresting updates, journalist excluisve, Latest news, latest trending news, Priyadarshi, sarangapani jathakam, sarangapani jathakam twitter review, social media, Star hero, star heroine, super news, tollywood, tollywood filmy updated news, vaiva Harsha, Vennela Kishore, very useful news, viral news, vk naresh

Post navigation

త్రివిక్రమ్ మల్టీ స్టారర్ ప్లానింగ్.. హీరోలు ఎవరంటే.. ఇద్దరికీ ఫ్యామిలీ ఆడియన్స్ లో సూపర్ క్రేజ్ ..? 
పవన్ ఆల్ టైం రికార్డ్.. అక్షరాల రూ. 172 కోట్ల రెమ్యూనరేషన్.. దేనికంటే..?
  • లక్ష్మీ ప్రణతి పై ఉపాసన అలాంటి కామెంట్స్.. మనసులో ఇంత పెట్టుకుందా..?
  • రీ రిలీజ్.. టాప్ 6 లో మూడు మహేష్ సినిమా.. ఆ రికార్డ్స్ టచ్ కూడా చేయలేరు..!
  • టాలీవుడ్‌లో ఏకైక నటుడిగా తారక్ సెన్సేషనల్ రికార్డ్..
  • బన్నీ డైరెక్టర్ కు అరుదైన గౌరవం.. అట్లీ సాధించిన ఆ రికార్డు ఇదే..!
  • పవన్ తో కలిసి హాస్పిటల్ కు ఆ స్టార్ హీరోయిన్.. ఏం జరిగిందంటే..?
  • వార్ 2 టీజర్.. యాక్షన్‌తో అద‌ర‌గొట్టిన తార‌క్‌.. ఇక ధియేట‌ర్స్ బ్లాస్టే..(వీడియో)..!
  • రవితేజ చీ కొట్టి సినిమాలతో ఏకంగా మూడు ఇండస్ట్రియల్ హిట్లు కొట్టిన మహేష్..!
  • యాక్టర్, డాన్సరే కాదు తారక్ సింగర్ కూడా.. పాటల‌తో అవార్డ్ కు నామినేట్ అయ్యాడని తెలుసా.. ?
  • వార్ 2: సినిమాకు ఈ సీన్సే హైలెట్.. సాంగ్స్ విషయంలో మాత్రం షాకే..!
  • మంచు మనోజ్‌ మైండ్ బ్లాక్.. సినిమా బ్యాన్ చేయాలని డిమాండ్స్..! 
  • ఆ స్టార్ హీరోయిన్ తో ల‌వ్‌లో విశాల్.. త్వరలోనే పెళ్లి.. వధువు ఎవరంటే..?
  • చిరుతో మూవీ అంటే అది కంపల్సరీ.. లేదంటే మెగా కాంపౌండ్ కు నో ఎంట్రీ..!
  • ఆ విషయంలో తారక్ ను ఫాలో అవుతున్న బన్నీ.. అట్లి సర్ప్రైజ్ తో ఫ్యాన్స్ మైండ్ బ్లాక్..!
  • ఈ ఆర్మీ ఆఫీసర్ కూతురు టాలీవుడ్ క్రేజీ బ్యూటీ.. భర్త స్టార్ హీరో.. గుర్తుపట్టారా..?
  • మహేష్ ఫ్యామిలీలో కరోనా పాజిటివ్.. కలకలం రేపుతున్న ఇన్స్టా పోస్ట్..!
  • చరణ్ vs తారక్: ఎవరి ఆస్తులు ఎన్ని, బాక్స్ ఆఫీస్ హిట్స్ డీటెయిల్స్..!
  • ఫ్యాన్స్ కు చిరంజీవి మైండ్ బ్లోయింగ్‌ ట్విస్ట్..!
  • దుల్కర్ సల్మాన్ ఫేవరెట్ టాలీవుడ్ హీరో ఎవరో తెలుసా..?
  • ఆ స్టార్ హీరోయిన్ తో అడిగిమరీ ముద్దు సీన్ పెట్టించుకున్న రవితేజ.. మ్యాటర్ ఏంటంటే..?
  • ‘ హరిహర వీరమల్లు ‘కు బిగ్ షాక్.. ఫైనల్ అవుతుందనుకుంటే.. కొత్త పంచాయతీ..!
  • కట్టుబట్టలతో రోడ్డు పైకి తోసేసారు. కన్నీళ్లు పెట్టుకున్న హీరో మంచు మనోజ్..
  • టాలీవుడ్‌లో ఆ టాలెంట్ ఉన్న ఏకైక హీరో ఎన్టీఆర్..!
  • మ్యూజిక్ డైరెక్ట‌ర్ దెబ్బ‌కు నిర్మాత‌ల మైండ్ బ్లాక్‌..!
  • వార్ 2: తారక్, హృతిక్, కియార రెమ్యునరేషన్ లెక్కలివే..!
  • పవన్ కళ్యాణ్ సెన్సేషనల్ డెసిషన్.. నిర్మాతలకు గుడ్ న్యూస్..!
  • రక్తం పంచుకొని పుట్టి పతనం కోరుతున్నారు.. ప్ర‌భాస్ చాలా గ్రేట్.. మంచు విష్ణు..!
  • సాయి ధరంతేజ్‌కు కథ చెప్పాలని పవన్‌ను రికమండేషన్ అడిగిన క్రేజీ డైరెక్టర్.. ఎవరో తెలుసా..?
  • ఓవర్సీస్‌లో సందడి చేస్తున్న మహేష్ ‘ ఖలేజా ‘.. మేనియా షురూ..!
  • గతంలో రొమాన్స్ చేసిన హీరోకు తల్లి పాత్రలో త్రిష.. ఏ మూవీ అంటే.. ?
  • నాలుగేళ్లకే సినీ ఎంట్రీ, టీనేజ్ లోనే పెళ్లి, భర్త వేధింపులతో నరకం.. కట్ చేస్తే..
  • మెగా – అక్కినేని మల్టీ స్టారర్.. ఫ్యాన్స్ కు పండగే..!
  • మ‌రో వివాదంలో మోహన్ బాబు యూనివర్సిటీ.. కిడ్నాప్ చేసి విద్యార్థితో మూత్రం తాగించి..
  • ప‌వ‌న్ ఓజి క్లైమ్యాక్ గూస్‌ బంప్స్‌.. ట్విస్ట్‌కు మైండ్ బ్లాకే..!
  • తార‌క్ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్ ఇచ్చిన ప్ర‌శాంత్ నీల్.. !
  • పుష్ప 3 పై గూస్ బంప్స్ అప్డేట్.. ఇక ఫ్యాన్స్ కు పూనకాలే..!
  • రజినీతో మూవీ ఛాన్స్ కొట్టేసిన టాలీవుడ్ యంగ్ డైరెక్టర్.. రంగంలోకి క్రేజీ బ్యానర్..!
Copyright © 2025 by Telugu Journalist.