• హోం
  • తాజా వార్తలు
  • రాజ‌కీయాలు
  • సినిమా
  • గాసిప్స్‌
  • గ్యాల‌రీ
  • వీడియోస్‌
  • English

” తండేల్ ” మూవీ ట్విట్టర్ రివ్యూ.. అదొక్కటే బిగ్ మైనస్.. మిగతాదంతా సూపర్..!

Movies, రివ్యూ February 7, 2025February 7, 2025 Editor

అక్కినేని హీరో నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తాజా మూవీ తండేల్. ఈ సినిమా కోసం అభిమానుల ఎదురుచూపుకు చెక్ పడింది. అలా కొద్ది సేప‌టి క్రితం సినిమా ప్రీమియర్ షోస్ ముగ్గిసాయి. ఈ క్ర‌మంలోనే ఇప్ప‌టికే మూవీ చూసిన కొందరు ప్రేక్షకులు ట్విట్టర్ వేదికగా తమ అభిప్రాయాలను షేర్ చేసుకున్నారు. సినిమా ఎలా ఉంది.. ఆడియన్స్‌ను ఎలా ఆకట్టుకుందో ఇప్పుడు చూద్దాం.

Thandel Censor Report,'తండేల్' సెన్సార్ రిపోర్ట్.. నాగచైతన్య ఈసారి దుల్లగొట్టేయడం గ్యారంటీ! - akkineni naga chaitanya and sai pallavi starring thandel movie censor report - Samayam Telugu

తండేల్‌ సినిమా చైతు యాక్టింగ్ అదిరిపోయింది అని చాలామంది అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక సాయి పల్లవి ఎప్పటిలాన్నే 100% ఇచ్చేసిందట. ఇక‌ సినిమాలో హీరోయిన్గా సాయి పల్లవి ఉంటే హీరో కంటే ఆమె పైన ఎక్కువ ఫోకస్ ఉంటుంది. కానీ.. ఈ సినిమాలో మాత్రం చైతు తన్న అటెన్షన్ను గ్రాఫ్ చేశాడ‌ని.. ఆయన నటన హైలెట్‌గా నిలిచిందని చెప్తున్నారు. గత సినిమాలతో పోలిస్తే చైతు యాక్టింగ్ సినిమాలో మరింతగా మెప్పించిందట‌. మత్స్యకారుడిగా చైతు మేకోవర్, నటన, శ్రీకాకుళం యాసలో డైలాగ్ డెలివరీ ఆకట్టుకుంటున్నాయని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. నటుడిగా చైతుకి మంచి పేరు తీసుకువచ్చే సినిమా తండేల్ అని చెప్తున్నారు. ఇక సినిమాల్లో సాయి పల్లవి, చైతు కెమిస్ట్రీ అదిరిపోయిందని.. వీరిద్దరి మ్యాజిక్ మళ్ళీ రిపీట్ కానుందంటూ ట్విట్టర్ వేదికగా రాసుకొచ్చారు.

ఇక మ్యూజిక్ డైరెక్టర్ డిఎస్పి పాటలే కాదు.. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరిపోయింది అని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మ్యూజిక్ సినిమాకు మరింత బలం చేకూర్చిందట. పాటల పిక్చరైజేష‌న్‌ కూడా మెప్పిస్తుందని రాసుకొచ్చారు. సినిమాలో ఇంటర్వెల్ సీక్వెన్స్, దేశభక్తి పోర్షన్, క్లైమాక్స్ పీక్స్ లెవెల్ అని.. అందరు కచ్చితంగా చూడాల్సిన సినిమా అంటూ కామెంట్లు చేశారు. మూవీ విషయంలో ఒకటే మైనస్ అంటూ కొంతమంది రాసుకొచ్చారు. అదే మొదటి 30 నిమిషాల పోర్ష‌న్‌. ఆసక్తిగా లేదని చెబుతున్నారు. లవ్ స్టోరీ రొటీన్ స్లో మోడ్‌ అనిపించిందని వివరిస్తున్నారు. అరగంట సినిమాకు కనెక్ట్ కాలేదని.. తర్వాత నుంచి సినిమా సూపర్ అంటూ.. అక్కడక్కడా సినిమాకి డ్రాగ్ చేసినట్లు అనిపించినా ఆడియన్స్‌ను మెప్పిస్తుందని కామెంట్లు చేస్తున్నారు.

Thandel' Release Date: Naga Chaitanya and Sai Pallavi's Action Drama To Arrive in the Theatres on THIS Date – Check New Poster | 🎥 LatestLY

ఇక సినిమా ఇంటర్వెల్ ప్రతి ఒక్కరిని మెప్పిస్తుందని చెప్తున్నారు. సెకండ్ హాఫ్ ఆకట్టుకునేలా ఉందని.. అయితే దేశభక్తి సీన్లు బలంగా ఉన్నా.. కొన్నిచోట్ల భారత్, పాకిస్తాన్ మధ్య జరిగే సన్నివేశాలు ఆర్టిఫిషియల్ గా కనిపించాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయినప్పటికీ ఆ సన్నివేశాలు మంచి ఇంపాక్ట్ చూపిస్తాయట. సినిమా సెకండ్ హాఫ్ ఆల్మోస్ట్ అందరినీ మెప్పిస్తుందని.. చాలా వరకు ప్రేక్షకులు ఆకట్టుకుంటుందని చేప్తున్నారు. ఎమోషనల్ సీన్స్ బాగా పండించారని చెబుతున్నారు. అలా ఇప్పటివరకు సినిమాకు వచ్చిన ట్విట్టర్ రివ్యూలన్నీ చాలా శాతం పాజిటివ్ గానే వచ్చాయి. ఫస్ట్ అఫ్ మొదటి అరగంటపై కాస్త నిరాశ వ్యక్తం చేసినా.. తర్వాత సినిమా అంతా హైలెట్ గా నిలుస్తుందని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.


Sharing

  • Email this article
  • Print this article

Tags

Chandu Mondetti, enjoying news, entertaining news, Entertainment News, exciting news, filmy updates, genuine news, intresting news, intresting updates, journalist excluisve, Latest news, latest trending news, naga chaitanya, Sai Pallavi, social media, Star hero, star heroine, super news, tandel, thandel Twitter review, tollywood, tollywood filmy updated news, very useful news, viral news

Post navigation

వార్ 2లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ రోల్ ఇదే.. ఫ్యాన్స్ కు ఫుల్ మిల్స్ పక్కా.. !
నందమూరి నుంచి మెగా కాంపౌండ్‌కి ఎందుకు.. రిపోర్టర్ ప్రశ్నకు విశ్వక్ మైండ్ బ్లోయింగ్ కౌంటర్..!
  • SSMB 29.. మహేష్ బాబు ఎంట్రీ సీక్వెన్స్ పై జక్కన్న ప్లాన్ లీక్..!
  • బాలయ్య అఖండ 2లో స్పెషల్ సాంగ్.. బోయపాటి మాస్టర్ ప్లాన్ అదుర్స్..!
  • ” కుబేర ” సెకండ్ డే కలెక్షన్స్.. ఓవర్సీస్ లో ధనుష్ ర్యాంపేజ్.. ఎన్ని కోట్లంటే..?
  • డైరెక్టర్ పేరు లేకుండా రిలీజ్ అయిన ఏకైక టాలీవుడ్ మూవీ ఏదో తెలుసా..?
  • స్టార్ హీరోయిన్‌తో వార్.. కియారా పై సందీప్ వంగా షాకింగ్ పోస్ట్..!
  • ఇండస్ట్రీలో కొత్త రూల్ ఇకపై నటించాలంటే ఏ హీరో అయినా దానిపై సైన్ చేయాల్సిందేనట..!
  • శేఖర్ కమ్ముల మూడు కథలను రిజెక్ట్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరో.. ఎవరో తెలుసా..?
  • కుబేర.. ఆ రోల్ లో బాలయ్యను బీట్ చేయలేకపోయిన ధనుష్..!
  • ప్రభాస్ కృష్ణుడు.. నేను తన కర్ణుడు.. కన్నప్ప ప్రీ రిలీజ్ లో మంచు విష్ణు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!
  • శేఖర్ కమల డైరెక్షన్ లో పవన్.. బ్యాక్ డ్రాప్ తెలిస్తే మైండ్ బ్లాకే..!
  • కుబేర మూవీలో విలన్ గా నటించిన ఈ కుర్రాడు ఎవరో తెలుసా.. బ్యాగ్రౌండ్ ఇదే..!
  • ఆ మ్యాటర్‌లో.. లక్కీ సెంటిమెంట్ పక్కన పడేసిన నాచురల్ స్టార్
  • కుబేర సక్సెస్‌తో తారక్‌కు కొత్త తలనొప్పి షురూ.. అసలు మ్యాటర్ ఏంటంటే..?
  • మెగాస్టార్ కోసం అనిల్ క్రేజీ ప్లాన్.. అదే నిజ‌మైతే బొమ్మ బ్లాక్ బస్టరే..!
  • కుబేర ఫస్ట్ డే కలెక్షన్స్.. ఏకంగా ఎన్ని కోట్లు వచ్చాయంటే..?
  • ” టూరిస్ట్ ఫ్యామిలీ “లో జక్కన్నకు విపరీతంగా నచ్చిన ఏకైక సీన్.. ఏదో తెలుసా..?
  • మెగా హీరోల బ్లాక్ బస్టర్ నెల.. ” వీరమల్లు “కు వర్కౌట్ అవుతుందా..?
  • టాలీవుడ్‌లో ఆ హీరోయిన్ల‌ను తొక్కేస్తున్నారు.. అన‌న్య నాగ‌ళ్ల షాకింగ్ … !
  • కుబేర ఛాన్స్ మిస్ అయిన‌ టాలీవుడ్ స్టార్… ధ‌నుష్ ఎలా లైన్లోకి వ‌చ్చాడంటే..!
  • పవన్ ఫ్యాన్స్‌కు బ్లాస్టింగ్ అప్‌డేట్‌.. వీర‌మ‌ల్లు వార్ స్టార్ట్ అయ్యేది అప్పుడే..!
  • చిరు కెరీర్‌లో మూడుసార్లు నో చెప్పి.. నాలుగో సారి ఒప్పుకున్న పరమచెత్త డిజాస్టర్.. ఏదో తెలుసా..?
  • ధనుష్, రజనీకాంత్ కాంబోలో బిగ్గెస్ట్ మల్టీ స్టారర్.. డైరెక్టర్ ఎవరంటే..?
  • అంతఃపురం సౌందర్య కొడుకు గుర్తున్నాడా.. ఆ బుడ్డోడు ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరో..!
  • క్లీంకార సెకండ్ బర్త్ డే.. ఆ పులి పిల్లది కూడా నా కూతురు పేరే.. ఉపాసన ఇంట్రెస్టింగ్ పోస్ట్..!
  • రౌడీ స్టార్ ” కింగ్డమ్ ” వాయిదా.. ఇక పవన్ కు లైన్ క్లియర్..!
  • ” కుబేర ” రివ్యూ.. ధనుష్, నాగ్ కాంబో హిట్ కొట్టిందా..?
  • సౌత్ ఇండస్ట్రీకి రుణపడి ఉన్నా.. యాంకర్ తిక్క ప్రశ్నకు జెనీలియా స్ట్రాంగ్ కౌంటర్..!
  • తారక్ చేయాల్సిన ప్రాజెక్ట్ కొట్టేసిన నాని ఇదెక్కడి ట్విస్ట్ రా సామి..!
  • వీర హరిహర వీరమల్లు: అమెజాన్ ప్రైమ్ తో మీటింగ్ ఫెయిల్.. ఫ్యాన్స్ కు హార్ట్ బ్రేక్..!
  • ” 8 వసంతాలు ” రివ్యూ.. పోయెటిక్ లవ్ స్టోరీ.. !
  • ‘ కుబేర ‘ వరల్డ్ వైడ్ థియేట్రికల్ బిజినెస్.. రికవరీ టార్గెట్.. లెక్కలు ఇవే..!
  • SSMB 29: మహేష్ కోసం హైదరాబాద్ లో వారణాసి.. ఇండియన్ హిస్టరీ లోనే కాస్ట్లీ సెట్..!
  • ” కన్నప్ప ” బ్రాహ్మణ వివాదం.. కంచిపరచడానికి ఎవరు కోట్లు ఖర్చు పెట్టరంటూ రైటర్ ” ఆకెళ్ళ “..!
  • ” కుబేర ” యుఎస్ఏ రివ్యూ.. మూవీ ఎలా ఉందంటే.. ?
  • వాళ్ల కోసం అన్ని ఇచ్చేసా.. ఇప్పుడు ఒంటరిగా ఉండాలనిపిస్తుంది.. అభిషేక్ బచ్చన్
  • పెద్ద డైరెక్టర్ అని బిల్డప్ కొట్టి.. నడిరోడ్‌పై నిలబెట్టాడు.. ధనుష్
Copyright © 2025 by Telugu Journalist.