హ్యాపీ డేస్ సినిమాతో సెకండ్ హీరోగా ఇండస్ట్రీకి పరిచయమైన సిద్ధార్థ్.. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్‌లో రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఇక తన సినీ కెరీర్‌లో ఎన్నో ఫ్లాప్‌లు ఉన్నాయి. అయినప్పటికీ స్ట్రాంగ్ గా నిలబడ్డారు నిఖిల్. ఇక స్వామి రారా సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఆయన.. తర్వాత నుంచి జాగ్రత్తగ అడుగులు వేస్తూ కెరీర్ పరంగా పగడ్బందీగా ప్లాన్ చేసుకొని రాణిస్తున్నారు. ఈ క్రమంలోనే నిఖిల్ కెరీర్‌లో ఉన్న ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో […]
Tag: Chandu Mondetti
” తండేల్ ” మూవీ ట్విట్టర్ రివ్యూ.. అదొక్కటే బిగ్ మైనస్.. మిగతాదంతా సూపర్..!
అక్కినేని హీరో నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తాజా మూవీ తండేల్. ఈ సినిమా కోసం అభిమానుల ఎదురుచూపుకు చెక్ పడింది. అలా కొద్ది సేపటి క్రితం సినిమా ప్రీమియర్ షోస్ ముగ్గిసాయి. ఈ క్రమంలోనే ఇప్పటికే మూవీ చూసిన కొందరు ప్రేక్షకులు ట్విట్టర్ వేదికగా తమ అభిప్రాయాలను షేర్ చేసుకున్నారు. సినిమా ఎలా ఉంది.. ఆడియన్స్‌ను ఎలా ఆకట్టుకుందో ఇప్పుడు చూద్దాం. తండేల్ సినిమా చైతు యాక్టింగ్ అదిరిపోయింది అని చాలామంది అభిప్రాయాలను వ్యక్తం […]
తండేల్ దుబాయ్ ప్రివ్యూ షో టాక్ ఇదే.. ఆ ట్విస్ట్‌లకు ఆడియన్స్‌కు పూనకాలే..!
అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తండేల్ సినిమా పై ఆడియన్స్‌లో ఎలాంటి హైప్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చైతు గతంలో నటించిన ఏ సినిమాలకు లేని రేంజ్‌లో ఈ సినిమాపై ఆడియన్స్‌ను అంచనాలు నెలకొన్నాయి. కారణం ఓ యదార్ధ గాధ ఆధారంగా రూపొందుతున్న సినిమా కావడమే. అంతే కాదు.. ఇప్పటివరకు సినిమా నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ పాటలు, ట్రైలర్లు కూడా మంచి సక్సెస్ అందుకున్నాయి. సుమారు రూ.80 కోట్ల […]
మమ్మల్ని ఒక్కటి చేసింది అదే.. శోభితతో కలిసి ఓ సినిమా చేయాలి.. నాగచైతన్య
అక్కినేని యవ్వ సామ్రాట్ నాగచైతన్య, సాయి పల్లవి కాంబోలో తెరకెక్కనున్న తాజా మూవీ తండేల్. గతంలో లవ్ స్టోరీ సినిమాలో కలిసి నటించిన ఈ జంట మరోసారి ఆ మ్యాజిక్ రిపీట్ చేయడానికి సిద్ధం అవుతున్నారు. కార్తికేయ 2 ఫేమ్ చందు మొండేటి డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమాను.. ఫిబ్రవరి 7న పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయనున్నారు. దాదాపు రూ.80 కోట్ల ఈ భారీ బడ్జెట్ సినిమాపై.. ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ధీమా వ్యక్తం చేశారు. […]