బాలీవుడ్ ప్రముఖ సినీ క్రిటిక్, సెన్సార్ సభ్యుడిగా చెప్పుకునే ఉమైర్ సంధు ఎప్పటికప్పుడు నెటింట సంచల. వ్యాఖ్యలు చేస్తూ హాట్ టాపిక్ ట్రెండ్ అవుతూనే ఉంటాడు. ఇటీవల ఉమైర్ సందు పేరు టాలీవుడ్ లోనూ ఎక్కువగా వినిపిస్తుంది. ఈ క్రమంలోనే తను చేసిన ట్విట్ట్లు కూడా మరింత వివాదా స్పదంగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. సినిమాలు రిలీజ్ కు ముందే రివ్యూ చెప్తే ఫ్యాన్స్ ఆగ్రహానికి గురయ్యే ఈ క్రిటిక్.. ఇదే సమయంలో సెలబ్రిటీల పర్సనల్ విషయాలకు సంబంధించి కూడా ఎన్నో షాకింగ్ కామెంట్ చేస్తూ వివాదాలకు దారితీస్తూ ఉంటాడు. అలా తాజాగా ఉమైర్ సంధు.. హీరోయిన్ రష్మిక మందన గురించి సంచలన కామెంట్స్ చేశాడు.
షాకింగ్ అంటూ ట్యాగ్ జోడించి మరీ.. పెళ్లి కాకముందే రష్మిక ప్రెగ్నెంట్ అయిందని.. ఆబార్షన్ చేయించుకుంది దానికి విజయ్ దేవరకొండనే కారణమైనట్లుగా వివరించాడు. రెండు నెలల క్రితం రష్మిక మందన అబార్షన్ చేయించుకుందని విజయ్ దేవరకొండతో.. తను ప్రెగ్నెంట్ అయిందంటూ ఆ పోస్టులో వివరించాడు. ఇక ఇప్పటికే విజయ్ దేవరకొండ, రష్మిక రిలేషన్ల గురించి ఎన్నోసార్లు వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే.
ముంబై ఎయిర్పోర్ట్ లో వీళ్ళిద్దరూ ఒకరి తర్వాత ఒకరు కనిపించడం, వెంటనే మాల్దీవుల్లో రష్మిక, విజయ్ వేర్వేరుగా ఒకే లొకేషన్ లో దిగిన ఫోటోలు వైరల్ అవ్వడం.. అంతేకాదు వీళ్ళిద్దరూ కలిసి ఎన్నోసార్లు ఒకే లొకేషన్ లో ఫోటోలు దిగడం.. అలా ఎప్పటికప్పుడు తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ఫోటోలతో మీడియా కంటపడ్డి వార్తలు వైరల్ అవుతూనే ఉన్నారు. అయినా వీళ్ళు ఇలాంటి వార్తలు పై ఎప్పుడు రియాక్ట్ కాలేదు. అయితే ఇటీవల రష్మికతో తన బంధం గురించి కాలమే నిర్ణయిస్తుందని విజయ్ దేవరకొండ ఓ ఇంటర్వ్యూలో భాగంగా వెల్లడించాడు. ఇక నిర్మాత నాగవంశీ.. రష్మిక త్వరలోనే ఓ తెలుగు హీరోని పెళ్లి చేసుకోబోతుంది అంటూ ఓపెన్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఉమైర్ సంధు చేసిన కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి.
SHOCKING 😳: #RashmikaMandanna did abortion 2 months ago. She was pregnant 🤰 by #VijayDeverakonda !
— Umair Sandhu (@UmairSandu) December 14, 2024