సినీ ఇండస్ట్రీలో ఇప్పటికే ఎంతో మంది స్టార్ హీరోయిన్గా రాణించిన ముద్దుగుమ్మలు.. రెండో పెళ్లి వాడిని పెళ్లాడి అభిమానులకు షాక్ ఇచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అలా ఒకరిద్దరు కాదు ఇప్పటికే ఎంతమంది సెకండ్ హ్యాండ్ వాడిని మొగోళ్ళుగా చేసుకున్నారు. ఇంతకీ ఆ హీరోయిన్ల లిస్ట్ ఏంటో ఒకసారి చూద్దాం. బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్ హేమమాల్ని ఒకప్పుడు వరుస సినిమాలతో ఎలాంటి పాపులారిటీ దక్కించుకునే దూసుకుపోయిందో తెలిసిందే.. అయితే ఈ అమ్మడు వివాహేతుని ప్రేమించి వివాహం చేసుకుంది. తన అందచందాలతో దేశాన్ని ఊపేసిన ఈ ముద్దుగుమ్మ సెకండ్ హ్యాండ్ వాడిని పెళ్లి చేసుకోవడం అప్పట్లో సంచలనంగా మారింది.
ఇక దివంగత అతిలోక సుందరి శ్రీదేవి కూడా తనకంటే వయసులో ఎంతో పెద్దవాడైన ప్రొడ్యూసర్ బోనీకపూర్ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. బోనికపూర్ కు శ్రీదేవి కంటే ముందే మరొకరితో వివాహమై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అతని జీవితంలోకి శ్రీదేవి రెండో భార్యగా అడుగుపెట్టింది. మరో బాలీవుడ్ నటి రవినా టండన్ వివాహితుడైన ఫేమస్ బాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్ అనిల్ తడానిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అంతేకాదు బాలీవుడ్ స్టార్ బ్యూటీ కరీనాకపూర్.. వివాహం చేసుకున్న సైఫ్ అలీఖాన్‌కు కూడా అది సెకెండ్ మ్యారేజ్. కరీనాకపూర్ కంటే ముందు అమృత సింగ్ అనే అమ్మాయితో సైఫ్‌కు వివాహమైంది. ఏవో కారణాలతో ఆమెకు డివోర్స్ ఇచ్చిన సైఫ్.. కరీనాకపూర్‌ను ప్రేమించి వివాహం చేస్తున్నారు. ఇక కరీనాకపూర్ అక్క కరిష్మా కపూర్ కూడా వివాహతుడనే ప్రేమించి వివాహం చేసుకుంది.
నాగార్జున విక్కీ దాదా మూవీ హీరోయిన్ జుహీ చావ్లా కూడా సెకండ్ హ్యాండ్ వాడికి పెళ్ళాం అయింది. అలాగే డర్టీ పిక్చర్ సినిమాతో దేశాన్ని షేక్ చేసిన విద్యాబాలన్ కూడా ఆల్రెడీ పెళ్ళై విడాకులు ఇచ్చిన వ్యక్తితో ప్రేమలో పడి అతన్ని పెళ్లి చేసుకుంది. అలాగే బాలీవుడ్కు చెందిన సోనం కపూర్, లారా దత్త, శిల్పా శెట్టి, అమృతా అరోరా, రాణి ముఖర్జీ, ఉపాసన, స్మిత పటేల్ కూడా సెకండ్ హ్యాండ్ వాడినే పెళ్లి చేసుకుని లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఇక టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్‌గా గతంలో ఓ వెలుగు వెలిగిన సావిత్రి, అమల కూడా సెకండ్ హ్యాండ్ వాడినే పెళ్లి చేసుకుని అభిమానులకు షాక్ ఇచ్చారు. ఇక ప్రస్తుతం శోభిత ధూళిపాళ్ల కూడా అక్కినేని నాగచైతన్యను వివాహం చేసుకోవడానికి సిద్ధమైంది. ఇప్పటికే నాగచైతన్యకు సమంతతో డివోర్స్ అయిన సంగతి తెలిసిందే.