సినీ ఇండస్ట్రీలో ఇప్పటికే ఎంతో మంది స్టార్ హీరోయిన్గా రాణించిన ముద్దుగుమ్మలు.. రెండో పెళ్లి వాడిని పెళ్లాడి అభిమానులకు షాక్ ఇచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అలా ఒకరిద్దరు కాదు ఇప్పటికే ఎంతమంది సెకండ్ హ్యాండ్ వాడిని మొగోళ్ళుగా చేసుకున్నారు. ఇంతకీ ఆ హీరోయిన్ల లిస్ట్ ఏంటో ఒకసారి చూద్దాం. బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్ హేమమాల్ని ఒకప్పుడు వరుస సినిమాలతో ఎలాంటి పాపులారిటీ దక్కించుకునే దూసుకుపోయిందో తెలిసిందే.. అయితే ఈ అమ్మడు వివాహేతుని ప్రేమించి వివాహం […]