టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇట్లు, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా వరుస సినిమా ఆఫర్లను అందుకుంటు నటిస్తున్న విజయ్ దేవరకొండ.. మొదట పెళ్లి చూపులు సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ కాకపోయినా మంచి క్రేజ్ ఏర్పడింది. అయితే ఈ సినిమా తర్వాత సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్‌లో తెరకెక్కిన అర్జున్ రెడ్డి తో విజయ్ దేవరకొండకు బ్రేక్ దొరికింది. ఈ సినిమా కలెక్షన్ల పరంగా రికార్డ్ సృష్టించింది. ఒక్కసారిగా స్టార్ హీరోగా మార్చేసింది. ఇక ఇదే సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమై.. ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్గా మారింది శాలిని పాండే.
అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండ తో బాల్ సీన్స్ లో రెచ్చిపోయిన ఈ అమ్మడు మొదటి సినిమాతోనే యూత్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. అయితే తర్వాత పలు సినిమాలలో నటించిన పెద్దగా సక్సెస్ అందుకోలేదు. ఈ క్రమంలో షాలిని బాలీవుడ్‌కు చెక్కేసి.. అక్కడ అడపా దడపా సినిమాలో నటిస్తుంది. ఇటీవల మహారాజు మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది. ఇక ఈ అమ్మడు నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ.. పలు హాట్ ఫోటోలతో కుర్రాళ్లను కవిస్తూ ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా ఈ అమ్మడు ప్యాంట్ వేసుకోకుండా ఉన్న ఫోటోలను నెటింట వైరల్‌గా మారాయి.
దీంతో మహారాజ్ పై పొందిన ప్రేమకు సిగ్గు పడుతున్నాను. ధన్యవాదాలు అనే క్యాప్షన్ జత చేసి ఈ పిక్స్ ను తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. ఈ బోల్డ్ బ్యూటీ ఇందులో ఓ వైట్ కలర్ షర్ట్ ధరించి కాళ్లకు సాక్సులతో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. కానీ ప్యాంటు మాత్రం వేసుకోలేదు. అలాగే ఇన్నర్ చూపిస్తూ రెచ్చిపోయింది షాలిని పాండే. ప్రస్తుతం ఈ అమ్మడి ఫోటోలు నెటింట వైరల్ గా మారడంతో.. నెటిజన్లు అమ్మడిపై ఫైర్ అవుతున్నారు. ఇదెక్కడ ఆరాచకంరా బాబు అంటూ.. ఉన్నది కూడా తీసేయి ఇంకెందుకు అంటూ మండిపడుతున్నారు. మరికొందరు ఆకతాయిలు మాత్రం సో హాట్, సో సెక్సీ అంటూ టెంపరేచర్ పెరిగిపోతుంది, హిట్ తట్టుకోలేకపోతున్నాం అంటూ బోల్డ్ కామెంట్లు చేస్తూ రెచ్చిపోతున్నారు.
View this post on Instagram