తడి అందాలతో కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తున్న ప్రేమలు బ్యూటీ.. ఎవరైనా టెంప్ట్ అవ్వాల్సిందే..!

స్టార్ బ్యూటీ మమత బైజుకు టాలీవుడ్ లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కొలివుడ్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ ప్రేమలు సినిమాతో భారీ పాపులారి దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఈ కుర్రాళ్ళ క్రష్ గా మారిపోయింది. తన అందం అభినయంతో లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకుంది. సరోవరి పలక్కారం సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తర్వాత హనీ బీ2 ,సెలబ్రేషన్స్ డాకిని లాంటి సినిమాల్లో నటించి మెప్పించింది.

ఖోఖో లాంటి సినిమాల ద్వారా భారీ పాపులారిటి దక్కించుకున్న ఈ అమ్మడు ముఖ్యంగా ప్రేమం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా ద‌గ్గ‌రై్ది. ఈ సినిమాతో టాలీవుడ్‌లో ఓవ‌ర్‌నైట్ స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. ఇక ఈ సినిమా త‌ర్వాత అమ్మ‌డికి వ‌రుస సినిమా ఆఫ‌ర్ క్యూక‌డుతున్నాయంటూ వార్త‌లు వినిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలను యాక్టివ్ గా ఉంటూ.. తన హాట్ ఫొటోల‌తో కుర్రకారుకు చెమటలు పట్టిస్తుంది.

తాజాగా ఈ అమ్మ‌డు వర్షంలో తడుస్తూ.. తడి అందాలను ఆరబోస్తున్న ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఈ పిక్స్ త‌న‌ ఇన్స్టా వేదికగా షేర్ చేసుకుంది. వైట్ కలర్.. బ్లూ ప్రింటెడ్ స్లీవ్‌లెస్‌ ఫ్రాక్ లో మలయాళం సోయగం మిల మిల మెరిసింది. లేలేత అందాలను చూపిస్తూ.. ఆకాశం వైపు చూస్తూ ఏంజెల్ లా కనిపించింది. ప్రస్తుతం ఈ అమ్మ‌డి ఫొటోస్ నెట్టింట వైరల్ అవ్వడంతో.. కుర్ర కారు అమ్మడి అందానికి ఫిదా అవుతున్నారు. ఫోటోలను తెగ ట్రెండ్ చేస్తూ.. దేవకన్యలా ఉన్నావు అంటూ.. సో హాట్‌ అంటూ.. ఎంత ముద్దొస్తున్నావో సో క్యూట్ అంటూ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Mamitha Baiju (@mamitha_baiju)