లావణ్య ఓ డ్రగ్గిస్ట్.. నా కళ్ళముందే అతనితో పడుకుంది.. తన నాన్నకు ఆ వీడియోలు పంపేది.. రాజ్ తరుణ్ షాకింగ్ కామెంట్స్..!

ప్రస్తుతానికి యంగ్ హీరో రాజ్ తరుణ్ – లావణ్య లవ్ ఎఫైర్ హాట్‌ టాపిక్‌గా ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి ఎఫైర్ ప్ర‌స్తుతం ఎన్నో కీలక మలుపులు తిరుగుతున్నాయి. లావణ్య నార్సింగ్ పోలీస్ స్టేషన్‌లో రాజ్‌తరుణ్ పై ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దానిపై రాజ్ తరుణ్ తాజాగా స్పందిస్తూ.. లావణ్య ఒక డ్రగ్గిస్ట్. డ్రగ్స్ తీసుకోకుండా తను ఉండలేదు. తన వెంట ఎప్పుడూ డ్రగ్స్ ఉంచుకుంటుంది. ఎప్పుడైతే ఆమె డ్రగ్స్ తీసుకుంటుందని నాకు తెలిసిందో.. వెంటనే ఆమెను దూరం పెట్టడం మొదలుపెట్టా.

Raj Tarun version of the Lavanya case లావణ్య కేసులో రాజ్ తరుణ్ వెర్షన్

నేను డ్రింక్, స్మోక్ చేస్తా. కానీ.. డ్రగ్స్ నా జీవితంలో ఎప్పుడూ ముట్టుకోలేదు. ముట్టుకోనుకూడా.. కావాలంటే మీరు నా వెంట్రుకలు, నా బ్లడ్ ఎలా అయినా టెస్ట్ చేసుకోండి. నేను తనలాగా రూడ్‌గా బిహేవ్ చేయను. చాలా పద్ధతిగా ఉంటా.. ఇన్నేళ్లు పరువు పోతుందని చాలా ఆలోచించా. ఆమె నన్ను ఎప్పుడు టార్చర్ చేసినా భరించా.. ఇక ఇప్పుడు భయపడే ప్రసక్తే లేదు అంటూ చెప్పుకొచ్చాడు. ఎవరు ఏ ప్రశ్న అడిగినా నేను సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నా.. ఆమె డబ్బు కోసం ఏదైనా చేస్తుంది.

Raj Tharun – Lavanya | లావ‌ణ్య‌తో ట‌చ్‌లో లేక‌ 7 ఏళ్లు అయ్యింది : రాజ్ తరుణ్-Namasthe Telangana

నన్ను చాలా టైం బ్లాక్ మెయిల్ చేసి నా దగ్గర ఎంతో డబ్బును గుంజుకుంది. తాజాగా ఒక రూ.20వేలు కావాలని ఓ పర్సన్ తో అడిగించింది. నేను లేవని చెప్పడంతో కావాలనే తను ఇంత రచ్చ చేస్తుందంటూ వివరించాడు. కన్నతండ్రి కె న్యూడ్ ఫోటోలు, వీడియోలు పంపిస్తుంద‌ని.. ఆమె క్యారెక్టర్ ఇదే. నా కళ్ళముందే.. నా విల్లాలో సాయి అనే వేరే అబ్బాయితో పడుకుంది.. నేను పైరూంలో ఉన్నా.. వారు కింద రూంలో ఉన్నారు అంటూ రాజ్ తరుణ్ – లావణ్య గురించి మీడియాలో షాకింగ్ కామెంట్స్ చేశాడు.