ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్లో బాగా వైరల్ గా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది యంగెస్ట్ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న కృతి శెట్టి .. సినిమా ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పబోతుందా..? అంటే అవును అన్న సమాధానం వినిపిస్తుంది . అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక్క సినిమాని కూడా చేయకూడదు అంటూ డిసైడ్ అయిందట కృతి శెట్టి. దానికి కారణం ఆమె నటించిన సినిమాలు వరుసగా బ్యాక్ టూ బ్యాక్ ఫ్లాప్ అవుతూ ఉండడమే ..
కృతి శెట్టి నటించిన సినిమాలు ఈ మధ్యకాలంలో అస్సలు ప్రజాదరణ పొందట్లేదు . ఈ క్రమంలోనే ఆమెకు మేకర్స్ కూడా అవకాశాలు ఇవ్వడం మానేశారు . అయితే అరాకొరా డైరెక్టర్లు అవకాశం ఇస్తున్న సరే అది కృతశెట్టి నిలబెట్టుకోలేక పోతుంది . రీసెంట్గా ఆమె చేసిన సినిమా మనమే.. హీరోగా శర్వానంద్ సినిమాలో నటించి మెప్పించారు. అయితే ఈ సినిమా డిజాస్టర్ టాక్ అందుకుంది . కృతి శెట్టి పర్ఫామెన్స్ కి పెద్దగా జనాలు అట్రాక్ట్ కాలేకపోయారు .
ఈ క్రమంలోని ఇక టాలీవుడ్ లో సినిమాలు చేయకూడదు అని డిసైడ్ అయిందట కృతి శెట్టి . కోలీవుడ్ లో మంచి ఆఫర్లు వస్తున్నప్పుడు కోలీవుడ్ లోనే సెటిల్ అవ్వాలి అంటూ ఫిక్స్ అయిందట . దీంతో ఫాన్స్ ఫుల్ డిసప్పాయింట్ అవుతున్నారు . సినిమా ఇండస్ట్రీ అన్నాక హిట్లు ప్లాపులు పడుతూ ఉంటాయి. అన్నిటికీ అడ్జస్ట్ అవ్వాలి అంతమాత్రానికి సినిమా ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేస్తారా అంటూ ఫైర్ అవుతున్నారు..!!