వామ్మో..ఏంటి..ఆ స్టార్ హీరో సినిమాలో సానియా మీర్జా ఐటెం సాంగ్..ఫ్యాన్స్ కి బిగ్ షాక్..!?

సానియా మీర్జా .. టెన్నిస్ ప్లేయర్ .. చాలా చాలా పాపులారిటీ సంపాదించుకున్న వ్యక్తి . రీసెంట్ గానే భర్తకు విడాకులు ఇచ్చేసింది . ప్రెసెంట్ తన బిడ్డతో సింగిల్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది. తాజాగా సానియా మీర్జా సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో ఏ రేంజ్ లో ట్రెండ్ అవుతుందో మనకు తెలిసిందే. విడాకులు తీసుకున్న సరే ఏమాత్రం భయపడకుండా తన లైఫ్ను తాను కంటిన్యూ చేస్తుంది. కాగా రీసెంట్గా ఇంటర్వ్యూలో పాల్గొన్న సానియా మీర్జా ఒక సెన్సేషనల్ విషయాన్నీ బయటపెట్టింది.

తనకు బాలీవుడ్ స్టార్ హీరో ఐటమ్ సాంగ్ లో నటించే ఆఫర్ ఇచ్చాడు అంటూ ఓ విషయాన్ని బయటపెట్టింది. బాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ పరా ఖాన్ బ్రదర్ సానియా మీర్జాకు ఒక సినిమాలో ఐటమ్ సాంగ్ చేయమంటూ ఆఫర్ ఇచ్చారట. కానీ సున్నితంగా ఆ ఆఫర్ ని రిజెక్ట్ చేసిందట సానియా మీర్జా . ఇదే విషయాన్ని చాలా కాలం తర్వాత బయటపెట్టింది . దీంతో సానియా మీర్జా పేరు బాలీవుడ్ ఇండస్ట్రీలో మారుమ్రోగిపోతుంది .

అంతేకాదు సానియా మీర్జా బయోపిక్ తెరకెక్కిస్తే ఏ హీరోయిన్ నటిస్తే బాగుంటుంది అంటూ అడగ్గా.. ఆ సినిమాలో అక్షయ్ కుమార్ – షారుక్ ఖాన్ నటిస్తే నేనే నటిస్తాను అంటూ చెప్పుకొచ్చింది . దీంతో సానియా మీర్జా కామెంట్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి . సానియా మీర్జా త్వరలోనే స్టార్ హీరోని పెళ్లి చేసుకోబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది. ఆయనతో ఉన్న ఎఫైర్ కారణంగానే తన భర్తకు విడాకులు ఇచ్చేసింది అంటూ కూడా తెగ వార్తలు వినిపిస్తున్నాయి . అయితే నిజానిజాలు ఆ దేవుడికే తెలియాలి..!