ఇండస్ట్రీలో మహేష్ బాబు స్థానాన్ని అందుకోబోయే నెక్స్ట్ ఆ స్టార్ ఎవరో తెలుసా..? ఫ్యాన్స్ ఆన్సర్ వింటే షాక్ అవ్వాల్సిందే..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న మహేష్ బాబు.. ప్రెసెంట్ రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమాలో నటించడానికి రెడీగా ఉన్న విషయం తెలిసిందే. ఇలాంటి మూమెంట్లోనే.. మహేష్ బాబుకు సంబంధించిన ప్రతి ఒక్క చిన్న విషయాన్ని బాగా బాగా ట్రెండ్ చేస్తున్నారు జనాలు. కాగా రీసెంట్గా మహేష్ బాబు ప్లేస్ ని ఏ హీరో తీసుకుంటే బాగుంటుంది అనే విషయంపై ఇంట్రెస్టింగ్ చర్చ మొదలైంది .

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం .. మహేష్ బాబు లాంటి లుక్స్ .. కటౌట్స్ అన్ని కూడా దుల్కర్ సల్మాన్ కి ఉన్నాయి అని .. ఇండస్ట్రీలో మహేష్ బాబు తర్వాత అలాంటి స్థానాన్ని అందుకునే రైట్స్ అండ్ కెపాబిలిటీ కేవలం దుల్కర్ సల్మాన్ కి మాత్రమే ఉంది అంటూ పోగిడేస్తున్నారు . అయితే దుల్కర్ సల్మాన్ కేవలం ఒక టైప్ ఆఫ్ జోనర్ సినిమాలనే ఓకే చేయడు . అది అందరికి బాగా తెలుసు. చాలా చాలా డిఫరెంట్ గా ఉండే సినిమాలను కూడా ఓకే చేస్తాడు.

ఆ సినిమాలో ఆయన హీరో కాకపోయినా కథ నచ్చితే కచ్చితంగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రైనా చేసేస్తాడు . అలాంటి గట్స్ ఉన్న హీరో దుల్కర్ సల్మాన్. మహేశ్ బాబు అలా కాదు.. కేవలం హీరోగా మాత్రమే అలా చేస్తాడు. ఈ ఒక్క విషయం లో వీరిద్దరికి మ్యాచ్ కాదు కానీ.. మిగతా అన్ని విషయాలల్లో ఇద్దరు సేమ్ టూ సేమ్ అని చెప్పాల్సిందే. దీంతో సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే న్యూస్ బాగా ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు..!!